Bus Accident
-
#India
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. 15 మంది మృతి, 25 మందికి గాయాలు
మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని ఖర్గోన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఇండోర్ వైపు వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు (Bus Accident) హథిని నదిపై నిర్మించిన వంతెనపై నుంచి కిందపడింది.
Published Date - 11:02 AM, Tue - 9 May 23 -
#Speed News
1 Killed : వరంగల్ బస్టాండ్ వద్ద రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి
వరంగల్ బస్టాండ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడు నగరంలోని
Published Date - 07:39 AM, Fri - 21 April 23 -
#Speed News
Sabarimala: దారుణం.. లోయలో పడిన బస్సు.. గాయపడిన 62 మంది అయ్యప్ప స్వామి భక్తులు?
ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసిన కూడా వాహన ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ వాహన ప్రమాదాల
Published Date - 08:06 PM, Tue - 28 March 23 -
#Speed News
Bus accident in Saudi Arabia : సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదం…మంటలు చెలరేగి 20 మంది మృతి.
సౌదీ అరేబియాలో(Bus accident in Saudi Arabia) ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో వంతెనను ఢీకొట్టింది. వెంటనే బోల్తా పడింది. దీంతో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 20 మంది మరణించారు. మరో 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. గాయపడిన క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. మంటల్లో బస్సు పూర్తిగా దగ్దమైందని సౌదీ అరేబియా […]
Published Date - 05:55 AM, Tue - 28 March 23 -
#Speed News
14 Cows Killed: దారుణం.. ప్రైవేట్ బస్సు ఢీ, 14 ఆవులు మృతి
ఓ ప్రైవేట్ బస్సు పశువుల మందను ఢీకొనడంతో 14 ఆవులు మృతి చెందాయి.
Published Date - 03:57 PM, Tue - 21 March 23 -
#India
Four Dead: బస్సు బోల్తా.. నలుగురు మృతి, 28 మందికి గాయాలు
జమ్మూకాశ్మీర్ లోని జమ్మూ-శ్రీనగర్ హైవేపై పుల్వామా జిల్లాలోని అవంతిపోరా వద్ద బస్సు బోల్తా పడిన ఘటనలో బీహార్‌కు చెందిన నలుగురు కూలీలు మృతి (Four Dead) చెందగా, 28 మంది గాయపడ్డారు.
Published Date - 06:36 AM, Sun - 19 March 23 -
#India
Bus Falls Into Gorge: ఘోర ప్రమాదం.. జమ్మూకశ్మీర్‌లో లోయలో పడిన బస్సు
జమ్మూకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న ఓ బస్సు అదుపుతప్పి లోయలో (Bus Falls Into Gorge) పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 19 మంది గాయాలపాలయ్యారు.
Published Date - 06:25 AM, Sun - 19 February 23 -
#Telangana
Road Accident: ప్రైవేట్ స్కూల్ బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. మంత్రి కేటీఆర్ ఆరా
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రైవేట్ స్కూల్ బస్సును ఆర్టీసీ బస్సు వెనక నుంచి ఢీ (Road Accident) కొట్టింది. ఈ ఘటనలో స్కూల్ బస్‌లోని పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సులో ఉన్న ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
Published Date - 11:46 AM, Tue - 31 January 23 -
#World
24 Dead: కొండపై నుండి పడిపోయిన బస్సు.. 24 మంది దుర్మరణం
దక్షిణ అమెరికా ఖండంలోని పెరూ (Peru)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక్కడ వాయువ్య పెరూలో ఒక బస్సు కొండపై నుండి పడిపోయింది. ఈ బస్సులో 60 మంది ప్రయాణికులు ఉండగా అందులో 24 మంది (24 Dead) మరణించారు. కరీబియన్ దేశం హైతీకి చెందిన వారు కూడా పెద్ద సంఖ్యలో బస్సులో ఉన్నారని చెబుతున్నారు.
Published Date - 08:17 AM, Sun - 29 January 23 -
#Speed News
10 Dead In Bus Accident: హైవేపై ఘోర ప్రమాదం.. 10 మంది దుర్మరణం
మహారాష్ట్రలోని నాసిక్-షిరిడీ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. అతివేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు, ట్రక్కును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
Published Date - 11:07 AM, Fri - 13 January 23 -
#World
Accident: ఘోర రోడ్డు ప్రమాదం..40 మంది దుర్మరణం..78 మందికి తీవ్ర గాయాలు!
ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ సరైన ఫలితం ఉండటం లేదు.
Published Date - 09:36 PM, Sun - 8 January 23 -
#Speed News
RTC Bus accident: రాజేంద్రనగర్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం.. చెట్ల పొదల్లోకి దూసుకెళ్లిన బస్సు
హైదరాబాద్‌లోని రాజేంద్ర నగర్‌లో ఆర్టీసీ బస్సు (RTC Bus) బీభత్సం సృష్టించింది. హైదర్ షా కోట్ వద్ద ఆర్టీసీ బస్సు రోడ్డు పక్కన ఉన్న పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సులోని 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది.
Published Date - 11:57 AM, Sat - 31 December 22 -
#Speed News
College Bus Accident: నర్సింగ్ కళాశాల బస్సు బోల్తా.. 30 మంది విద్యార్థినులకు గాయాలు!
నల్లగొండ జిల్లా జాతీయ రహదారిపై మరో ప్రమాదం జరిగింది.
Published Date - 12:04 PM, Mon - 12 December 22 -
#India
Haryana accident: హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం
హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Published Date - 10:24 PM, Sat - 26 November 22 -
#Speed News
Tourist Bus Accident : హిమాచల్ ప్రదేశ్‌లో టూరిస్ట్ బస్సు బోల్తా.. 16 మందికి గాయాలు
హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్ సమీపంలో టూరిస్ట్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 16 మంది పర్యాటకులకు....
Published Date - 11:00 AM, Fri - 25 November 22