Brs
-
#Telangana
Telangana: కిరోసిన్ దీపంతో చదువుకున్న జగదీష్ రెడ్డికి వేల కోట్లు ఎలా వచ్చాయి
ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో మునుగోడు ఎమ్మెల్యే రాజ గోపాల్ రెడ్డి ప్రసంగిస్తూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై మండిపడ్డారు.కిరోసిన్ దీపంతో చదువుకున్న జగదీష్ రెడ్డికి వేల కోట్లు ఎలా వచ్చాయని మునుగోడు ఎమ్మెల్యే రాజ గోపాల్ రెడ్డి ప్రశ్నించారు
Date : 21-12-2023 - 7:11 IST -
#Telangana
Telangana: బీఆర్ఎస్ పాలనలో రెండు ఫామ్‌హౌస్‌లు తీసుకొచ్చారు
అప్పులు చేసి ఆస్తులు సృష్టించామని బీఆర్‌ఎస్ చెబుతున్నారని నిజానికి రాష్ట్రంలో సృష్టించింది అప్పులు కాదా అని ప్రశ్నించారు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క.
Date : 21-12-2023 - 6:41 IST -
#Telangana
Telangana: బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఆర్థిక విధ్వంసం
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణ అభివృద్ధి చెందలేదని, ఆర్థిక విధ్వంసం సృష్టించారని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అన్నారు
Date : 21-12-2023 - 6:29 IST -
#Telangana
Talasani Srinivas Yadav: ఫైళ్లు చోరీ కేసులో విచారణకు హాజరైన తలసాని
పశుసంవర్థక శాఖలో పలు ఫైళ్లు చోరీకి గురైన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా అనుమానిస్తున్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు హాజరయ్యారు.
Date : 19-12-2023 - 6:51 IST -
#Telangana
BRS: పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి!
బీఆర్ఎస్ పాలనపై శాఖలవారీగా శ్వేతపత్రాలు విడుదల చేయాలని కాంగ్రెస్ సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే.
Date : 19-12-2023 - 3:26 IST -
#Telangana
Ex Mla Guvvala Balaraju Arrest : మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అరెస్టు
అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు (Achampet Ex Mla Guvvala Balaraju )ను పోలీసులు అరెస్ట్ (Arrest) చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అచ్చంపేట నియోజకవర్గ కేంద్రంలో గువ్వల బాలరాజు ప్రెస్ మీట్ నిర్వహించడం తో పాటు.. అంబటిపల్లి గ్రామంలో ఆలయంలో నిర్వహించనున్న ధ్వజస్తంభ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరు అవుతారని తెలిసి..కాంగ్రెస్ (Congress) శ్రేణులు ఆయన్ను అడ్డుకునేందుకు యత్నించారు. We’re now on WhatsApp. Click to Join. ఈ క్రమంలో ఎలాంటి విధ్వస […]
Date : 18-12-2023 - 2:13 IST -
#Telangana
Kaleshwaram Scam: కాళేశ్వరంపై రేవంత్ దూకుడు
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతినడం గత ప్రభుత్వం బీఆర్ఎస్ కు సమస్యలు తెచ్చిపెట్టింది. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది.
Date : 18-12-2023 - 1:08 IST -
#Telangana
Kaleswaram Scam: కవిత నోటి దూల.. సీఎం రేవంత్ యాక్షన్ ప్లాన్
సన మండలిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పై సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఈ ప్రాజెక్టులో భారీ అవినీతి చోటుచేసుకుందని పలు విమర్శలు చేశారు.
Date : 17-12-2023 - 2:48 IST -
#Andhra Pradesh
Jagan vs Chandrababu: జగన్‌కు ఓటమి భయం.. ఇంటికి సాగనంపడానికి సిద్దమైన ప్రజలు
ఓటమి భయం జగన్‌ను వెంటాడుతోంది అందుకే సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కనపెడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరినీ వదులుకున్నా..ప్రజలు ఆయనను ఇంటికి పంపాలని నిర్ణయించుకున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు
Date : 17-12-2023 - 10:59 IST -
#Telangana
Telangana Politics: భాజపాతో బీఆర్ఎస్ కి ఎప్పటికీ పొత్తు ఉండదు
భాజపాతో బీఆర్ఎస్ కి ఎప్పటికీ పొత్తు ఉండదని స్పష్టం చేశారు బీఆర్ఎస్ నాయకుడు షేక్ అబ్దుల్లా సొహైల్. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ మరియు భాజపా మధ్య పొత్తు ఉంటుందని కాంగ్రెస్ సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపిస్తోందని ఆరోపించారు
Date : 17-12-2023 - 10:41 IST -
#Telangana
Telangana Assembly Session 2023: సీఎం రేవంత్ అబద్ధాలకోరు : ఎమ్మెల్యే హరీష్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అధికార కాంగ్రెస్, విపక్ష పార్టీ సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Date : 16-12-2023 - 7:58 IST -
#Telangana
Drugs : డ్రగ్స్ విషయంలో సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్..
డ్రగ్స్ (Drugs ) విషయంలో సీఎం రేవంత్ (CM Revanth) సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. డ్రగ్స్‌తో తెలంగాణలోకి ఎవరు ఎంటరైనా ఊచలు లెక్కపెట్టాల్సిందే అని హెచ్చరించారు. టిఆర్ఎస్ పాలన వల్ల రాష్ట్రంలో ఎటు చూసినా గంజాయి దాడులేనని, సింగరేణి కాలనీలో పసిపాపపై గంజాయి మత్తులో లైంగిక దాడి జరగడం దురదృష్టకరం అన్నారు. తెలంగాణలో దొరుకుగుతున్న డ్రగ్స్ కు బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ వైఫల్యమే కారణమని విమర్శించారు. డ్రగ్స్ కు సంబంధించి సిట్ ఏర్పాటు చేసి, ఆ అధికారిని […]
Date : 16-12-2023 - 7:11 IST -
#Telangana
MLC Takkallapalli Ravinder Rao : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి ..కాంగ్రెస్ గూటికి చేరతారా..?
తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ (KCR) లెక్క తప్పింది..సంక్షేమ పథకాలు..ఆసరా పెన్షన్లు ..24 గంటల కరెంట్ ..రైతు బంధు ఇలా ప్రభుత్వ పథకాలు మరోసారి పట్టం కట్టపెడతాయని భావించారు..కానీ ప్రజలు మాత్రం ముక్తకంఠంతో కాంగ్రెస్ (Congress) కు జై కొట్టారు. బిఆర్ఎస్ కేవలం 39 స్థానాలకే పరిమితం కావడం వెనుక కేసీఆర్ తీసుకున్న కారణమే అని ప్రతి ఒక్కరు అంటున్నారు. ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మరోసారి ఛాన్స్ ఇవ్వడమే బిఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణం. ఇదే విషయాన్నీ ఇప్పుడు […]
Date : 15-12-2023 - 7:45 IST -
#Telangana
Governor Tamilisai Speech : ఇది ప్రజా ప్రభుత్వం.. నిర్బంధ పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకున్నారు
తెలంగాణ గవర్నర్ తమిళసై (Governor Tamilisai)... గత ప్రభుత్వం ఫై ఉన్న కోపాన్ని అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టారు.
Date : 15-12-2023 - 1:09 IST -
#Telangana
Telangana State : అప్పుల్లో సంపన్న రాష్ట్రం.. బీఆర్ఎస్ ఎదురు దాడి..
తెలంగాణ రాష్ట్రమే (Telangana State) అధోగతిలో పడిపోతుందని బీఆర్ఎస్ నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలతో ప్రజల్ని మభ్య పెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు.
Date : 14-12-2023 - 1:26 IST