Brs
-
#Telangana
KTR: రేవంత్ 420 హామీలు నిరవేర్చాలి: కేటీఆర్
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలను నెరవేర్చాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సూచించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్. కాంగ్రెస్ పార్టీ చేసిన బూటకపు వాగ్దానాలతో కాపు సామాజికవర్గం నష్టపోయిందన్నారు.
Date : 02-04-2024 - 4:46 IST -
#Telangana
KTR: చేసింది చెప్పకపోవడమే మా తప్పు: కేటీఆర్
చేసిన మంచి పనుల గురించి ప్రచారం చేయాలని బిఆర్ఎస్ నాయకులకు పిలుపునిచ్చారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చేసిన పనిని వివరించలేకపోవడం గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి దారితీసిందని అన్నారు.
Date : 01-04-2024 - 4:08 IST -
#Telangana
Delhi Liquor Case : కవిత కు.. బెయిలా? కస్టడీ పొడిగింపా?
తన చిన్న కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ కోసం ఆమె పిటిషన్ వేశారు. కవితకు బెయిల్ ఇవ్వకూడదని.. ఆమె బయటకు వస్తే సాక్షులను, ఆధారాలను ప్రభావితం చేస్తారని ఈడీ అంటుంది
Date : 01-04-2024 - 10:12 IST -
#Telangana
KCR : మంత్రులు, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు
తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ (BRS) పార్టీ అధినేత కేసీఆర్ (KCR) కాంగ్రెస్ (Congress) ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Date : 31-03-2024 - 7:50 IST -
#Telangana
KCR : పార్టీ మారిన నేతలను కుక్కలతో పోల్చిన కేసీఆర్
'కుక్కల్ని, నక్కల్ని గుంజుకుని మీరు ఆహా, ఓహో అనుకోవచ్చు. మా ఎమ్మెల్యేలను తీసుకోవడం చీప్ పాలిటిక్స్. రాజకీయాలు చేస్తూ పోతే ప్రజలు ఏం కావాలి? రాజకీయాలు చేయడానికి మేము రెడీ. చాలా మందిని పాతరేశాం'
Date : 31-03-2024 - 6:45 IST -
#Telangana
BRS : జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్ ఖేల్ ఖతం..?
రోజు రోజుకు బీఆర్ఎస్ (BRS) పరిస్థితి దారుణంగా తయారవుతోంది. నమ్ముకున్న నేతలే పార్టీని నట్టేట ముంచి వెళ్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని కడియం శ్రీహరి (Kadiyam Srihari)కి టికెట్ ఇచ్చినా.. ఆయన కూడా పార్టీని వీడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాకుండా.. సీనియర్ నాయకులు కే.కేశవరావు (K.Keshava Rao) లాంటి నేతలు సైతం పార్టీని వీడటంతో పార్టీ మరింత బలహీన పడుతోంది.
Date : 31-03-2024 - 6:38 IST -
#Telangana
KCR: కేసీఆర్ వాహనాన్ని తనిఖీ చేసిన ఈసి అధికారులు
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఈసీ అధికారులు షాక్ ఇచ్చారు. రైతుల్ని పరామర్శించేందుకు వెళ్లిన సందర్భంగా ఈసీ అధికారులు ఆయన వాహనాన్ని మార్గమధ్యంలో తనిఖీ చేశారు.
Date : 31-03-2024 - 4:25 IST -
#Speed News
KCR : రైతు బాధ విని చలించిపోయిన కేసీఆర్.. రూ.5 లక్షల ఆర్థికసాయం
KCR : ఇవాళ జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటిస్తున్నారు.
Date : 31-03-2024 - 3:33 IST -
#Telangana
Kadiam Srihari: సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి, కావ్య
బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ ఇస్తూ స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కడియంతో పాటు ఆయన కూతురు కడియం కావ్య సీఎం రేవంత్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు.
Date : 31-03-2024 - 11:45 IST -
#Telangana
Telangana: తెలంగాణలో పట్టు కోల్పోతున్న బీఆర్ఎస్, కామారెడ్డి దెబ్బకు డీలా పడిన గులాబీ బాస్
తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. సీనియర్ లీడర్ల షాక్ కు కేసీఆర్ సందిగ్ధంలో పడ్డారు. పార్టీని వీడుతున్న సంఖ్య పెరుగుతుండటంతో రేపు ఉండేవాళ్ళు ఎవరో అర్ధం కానీ పరిస్థితి. కేసీఆర్ కి సన్నిహితంగా ఉండే నేతలే పార్టీ మారుతుండటంతో
Date : 31-03-2024 - 10:51 IST -
#Speed News
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో విచారణ కొనసాగుతోంది. 3వ రోజు కస్టడీలో అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావులను పోలీసులు విచారించనున్నారు.
Date : 31-03-2024 - 7:22 IST -
#Telangana
KTR : మీడియా, యూట్యూబ్ ఛానెల్స్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు
తనపై తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్న కొన్ని మీడియా, సోషల్ మీడియా ఛానళ్లకు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (KTR) లీగల్ నోటీసులు పంపారు. కేటీఆర్ లీగల్ టీమ్ ప్రకారం, ఇటీవలి రోజుల్లో వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై ఉద్దేశపూర్వకంగా దాడులు జరుగుతున్నాయి.
Date : 30-03-2024 - 10:08 IST -
#Telangana
Phone Tapping Case: టాస్క్ ఫోర్స్ వాహనాల్లో అక్రమ కార్యకలాపాలు
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజురోజుకు మరిన్ని విషయాలు వెల్లడవుతున్నాయి. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్‌లో సమాచార ధ్వంసంపై దర్యాప్తు లోతుగా సాగుతున్న కొద్దీ మలుపులు తిరుగుతోంది.
Date : 30-03-2024 - 3:12 IST -
#Speed News
GHMC Mayor: బీఆర్ఎస్కు భారీ ఎదురుదెబ్బ.. కాంగ్రెస్‌లో చేరిన జీహెచ్ఎంసీ మేయర్
GHMC Mayor: లోక్‌సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. జీహెచ్ఎంసీ మేయర్ (GHMC Mayor) విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, మున్షీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పటికే పలువురు కీలక నేతలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఎమ్మెల్యే దానం, కడియం శ్రీహరి, కడియం కావ్య, రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు […]
Date : 30-03-2024 - 12:00 IST -
#Telangana
KCR : రేపు 3 జిల్లాల్లో పర్యటించనున్న కేసీఆర్
KCR:మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్(brs) అధినేత కేసీఆర్(kcr) రేపు పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. నీరు లేక ఎండిపోతున్న పొలాలను ఆయన పరిశీలించనున్నారు. అనంతరం, బాధిత రైతులతో సమావేశమవుతారు. జనగాం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో ఆయన పర్యటిస్తారు. పలువురు కీలక నేతలు పార్టీని వీడుతున్న నేపథ్యంలో కేసీఆర్ పర్యటనకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. We’re now on WhatsApp. Click to Join. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపిక, సభలు, సమావేశాలతో బిజీగా ఉంటే, […]
Date : 30-03-2024 - 11:29 IST