Brs
-
#Telangana
Political Campaign : ప్రచార ఖర్చుతో నేతలు పరేషాన్.. రోజుకు 20 లక్షలు అంట..!
దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల కోసం ఆయా పార్టీల నేతలు ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఈసారి లోక్ సభ ఎన్నికలు ఏడు దశల్లో జరుగునున్న విషయం తెలిసిందే. అయితే.. ఎన్నికల షెడ్యూల్ దాదాపు రెండు నెలల పాటు ఉండటంతో ప్రచార ఖర్చును చూసి అభ్యర్థుల బెంబేలెత్తుతున్నారు.
Date : 05-04-2024 - 10:24 IST -
#Telangana
Jagdish Reddy: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి (Jagdish Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగార్జున సాగర్ (నందికొండ)లో కోతులు చనిపోయిన డ్రింకింగ్ వాటర్ ట్యాంక్‌ను.. సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ కోటరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్, నోముల భగత్‌తో కలిసి గురువారం ఉదయం పరిశీలించారు.
Date : 04-04-2024 - 4:53 IST -
#Telangana
KCR : ఏప్రిల్ 15 న మెదక్ లో కేసీఆర్ భారీ సభ ..
దాదాపుగా లక్షమందితో సభను నిర్వహించాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది
Date : 03-04-2024 - 9:19 IST -
#Telangana
Hyderabad: రేవంత్ సర్కార్ ని ఇరకాటంలో పడేస్తున్న కేటీఆర్
తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టింది. గడిచిన 100 రోజుల్లో పాలనాపరంగా ఫర్వాలేదనిపించినా ఎక్కడో సమన్వయ లోపం కారణంగా కొన్ని సమస్యలు కళ్ళముందే కనిపిస్తున్నాయి. మరోవైపు ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన కేసీఆర్ మూడు నెలలుగా బయటకు రాలేదు. దీంతో పార్టీ కేటీఆర్, హరీష్ రావు మోస్తున్నారు.
Date : 03-04-2024 - 1:49 IST -
#Telangana
Harish Rao : సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్‌రావు బహిరంగ లేఖ
Harish Rao: బీఆర్‌ఎస్(brs) మాజీ మంత్రి హరీశ్‌రావు, సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి రైతుల రుణమాఫీ(rythu runa mafi) విషయమై బహిరంగ లేఖ(open letter) రాశారు. రైతులకు వెంటనే రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలని, డిసెంబర్ 9వ తేదీనే చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రుణమాఫీ అయ్యాక మళ్లీ రూ. 2 లక్షలు రుణం తీసుకోవాలన్నారని, రేవంత్ మాటలు నమ్మి చాలా మంది అప్పులు తీసుకున్నారని పేర్కొన్నారు. […]
Date : 03-04-2024 - 12:21 IST -
#Telangana
KTR: రేవంత్ 420 హామీలు నిరవేర్చాలి: కేటీఆర్
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలను నెరవేర్చాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సూచించారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్. కాంగ్రెస్ పార్టీ చేసిన బూటకపు వాగ్దానాలతో కాపు సామాజికవర్గం నష్టపోయిందన్నారు.
Date : 02-04-2024 - 4:46 IST -
#Telangana
KTR: చేసింది చెప్పకపోవడమే మా తప్పు: కేటీఆర్
చేసిన మంచి పనుల గురించి ప్రచారం చేయాలని బిఆర్ఎస్ నాయకులకు పిలుపునిచ్చారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చేసిన పనిని వివరించలేకపోవడం గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి దారితీసిందని అన్నారు.
Date : 01-04-2024 - 4:08 IST -
#Telangana
Delhi Liquor Case : కవిత కు.. బెయిలా? కస్టడీ పొడిగింపా?
తన చిన్న కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ కోసం ఆమె పిటిషన్ వేశారు. కవితకు బెయిల్ ఇవ్వకూడదని.. ఆమె బయటకు వస్తే సాక్షులను, ఆధారాలను ప్రభావితం చేస్తారని ఈడీ అంటుంది
Date : 01-04-2024 - 10:12 IST -
#Telangana
KCR : మంత్రులు, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు
తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ (BRS) పార్టీ అధినేత కేసీఆర్ (KCR) కాంగ్రెస్ (Congress) ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Date : 31-03-2024 - 7:50 IST -
#Telangana
KCR : పార్టీ మారిన నేతలను కుక్కలతో పోల్చిన కేసీఆర్
'కుక్కల్ని, నక్కల్ని గుంజుకుని మీరు ఆహా, ఓహో అనుకోవచ్చు. మా ఎమ్మెల్యేలను తీసుకోవడం చీప్ పాలిటిక్స్. రాజకీయాలు చేస్తూ పోతే ప్రజలు ఏం కావాలి? రాజకీయాలు చేయడానికి మేము రెడీ. చాలా మందిని పాతరేశాం'
Date : 31-03-2024 - 6:45 IST -
#Telangana
BRS : జీహెచ్‌ఎంసీలో బీఆర్‌ఎస్ ఖేల్ ఖతం..?
రోజు రోజుకు బీఆర్‌ఎస్ (BRS) పరిస్థితి దారుణంగా తయారవుతోంది. నమ్ముకున్న నేతలే పార్టీని నట్టేట ముంచి వెళ్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని కడియం శ్రీహరి (Kadiyam Srihari)కి టికెట్ ఇచ్చినా.. ఆయన కూడా పార్టీని వీడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాకుండా.. సీనియర్ నాయకులు కే.కేశవరావు (K.Keshava Rao) లాంటి నేతలు సైతం పార్టీని వీడటంతో పార్టీ మరింత బలహీన పడుతోంది.
Date : 31-03-2024 - 6:38 IST -
#Telangana
KCR: కేసీఆర్ వాహనాన్ని తనిఖీ చేసిన ఈసి అధికారులు
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఈసీ అధికారులు షాక్ ఇచ్చారు. రైతుల్ని పరామర్శించేందుకు వెళ్లిన సందర్భంగా ఈసీ అధికారులు ఆయన వాహనాన్ని మార్గమధ్యంలో తనిఖీ చేశారు.
Date : 31-03-2024 - 4:25 IST -
#Speed News
KCR : రైతు బాధ విని చలించిపోయిన కేసీఆర్.. రూ.5 లక్షల ఆర్థికసాయం
KCR : ఇవాళ జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటిస్తున్నారు.
Date : 31-03-2024 - 3:33 IST -
#Telangana
Kadiam Srihari: సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి, కావ్య
బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ ఇస్తూ స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కడియంతో పాటు ఆయన కూతురు కడియం కావ్య సీఎం రేవంత్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు.
Date : 31-03-2024 - 11:45 IST -
#Telangana
Telangana: తెలంగాణలో పట్టు కోల్పోతున్న బీఆర్ఎస్, కామారెడ్డి దెబ్బకు డీలా పడిన గులాబీ బాస్
తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. సీనియర్ లీడర్ల షాక్ కు కేసీఆర్ సందిగ్ధంలో పడ్డారు. పార్టీని వీడుతున్న సంఖ్య పెరుగుతుండటంతో రేపు ఉండేవాళ్ళు ఎవరో అర్ధం కానీ పరిస్థితి. కేసీఆర్ కి సన్నిహితంగా ఉండే నేతలే పార్టీ మారుతుండటంతో
Date : 31-03-2024 - 10:51 IST