Brs Party
-
#Speed News
BRS Party: బిఆర్ఎస్ పార్టీలోకి ప్రముఖ బిజెపి రామగుండం నేత కౌశిక్ హరి
రామగుండం నియోజకవర్గానికి చెందిన సీనియర్ బిజెపి నాయకుడు కౌశిక్ హరి త్వరలోనే బిఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు శుక్రవారం ప్రగతి భవన్లో మంత్రులు కేటీ రామారావు హరీష్ రావు లతో భేటీ అయ్యారు. పార్టీ లో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. అందుకు సంబంధించి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రామగుండం స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఉన్నారు. కాగా..త్వరలోనే రామగుండంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి కౌశిక్ హరి […]
Date : 19-08-2023 - 11:11 IST -
#Telangana
Jagga Reddy: రేవంత్ తీరుపై జగ్గారెడ్డి అసంతృప్తి, బీఆర్ఎస్ లోకి జంప్?
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే ‘జగ్గా’రెడ్డి పార్టీని వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Date : 18-08-2023 - 3:13 IST -
#Telangana
KTR: రైతు రుణమాఫీ ప్రకటనపై రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ సంబరాలు
రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున సంబరాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.
Date : 03-08-2023 - 11:10 IST -
#Special
KTR & Harish: బీఆర్ఎస్ ‘బిగ్ షాట్స్’ వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించేనా!
బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్స్ కేటీఆర్, హరీశ్ రావు వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధిస్తారా? లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది.
Date : 27-07-2023 - 2:04 IST -
#Telangana
Teegala Krishna Reddy: బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి ‘తీగల’
అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
Date : 18-07-2023 - 6:43 IST -
#Telangana
Telangana High Court: కేసీఆర్ కు షాక్.. బీఆర్ఎస్ కు హైకోర్టు నోటీసులు
పదకొండు ఎకరాల భూమిని కేటాయించడంపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది.
Date : 18-07-2023 - 3:01 IST -
#Speed News
Errabelli Dayakar Rao: ఎర్రబెల్లి ఆధ్వర్యంలో డ్రైవింగ్ లైసెన్స్ మేళా
Errabelli Dayakar Rao: పాలకుర్తి నియోజకవర్గంలో ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్న ఎర్రబెల్లి ట్రస్టు ఆద్వర్యంలో పాలకుర్తిలో డ్రైవింగ్ లైసెన్స్ మేళా ను నిర్వహిస్తున్నారు. ఈ మేళాను సోమవారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, ఈ రోజు (జులై 17) నుండి జులై 31వ తేదీ వరకు 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికీ ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించాలన్న లక్ష్యంతోనే […]
Date : 17-07-2023 - 5:48 IST -
#Speed News
Nirmal BRS: బీజేపీకి షాక్.. కమలం వీడి కారెక్కిన నిర్మల్ బీజేపీ నేతలు
బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యుడు, నిర్మల్ మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ తిరిగి సొంతగూటికి చేరుకున్నాడు.
Date : 12-07-2023 - 5:47 IST -
#Telangana
Rajaiah vs Kadiam : మళ్లీ రచ్చకెక్కిన బీఆర్ఎస్ నేతలు.. దమ్ముంటే తేల్చుకుందాం రా.. కౌంటర్‌కి స్ట్రాంగ్ కౌంటర్..
జనగామ జిల్లాలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం రాజకీయాలు హీటెక్కాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య నువ్వానేనా అన్నట్లు మాటల యుద్ధం సాగుతుంది.
Date : 10-07-2023 - 7:33 IST -
#Telangana
KA paul: నా డబ్బుంతా అమెరికాలో ఉంది.. కేసీఆర్కు నేనంటే అందుకే భయం!
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నేను అధికారంలోకి రాగానే అందరికీ డబుల్ బెడ్రూంలు ఇస్తానని కేఏ పాల్ అన్నారు. నా డబ్బు అంత అమెరికాలో ఉంది ఆ డబ్బు తీసుకు వచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తాను అని చెప్పారు.
Date : 06-07-2023 - 6:26 IST -
#Telangana
BJP and BJP: కమలం పార్టీలో కుదుపులు.. బీఆర్ఎస్ నేతల్లో ఫుల్ జోష్!
బీజేపీ హైకమాండ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు చేసిన విషయం తెలిసిందే.
Date : 05-07-2023 - 3:11 IST -
#Telangana
BRS Party: బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్.. మాదిగలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆ పార్టీకి రాజీనామా చేసిన కీలక నేత
సూర్యాపేట జిల్లాలో అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేత ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాష్ట్ర కార్యదర్శి మందుల సామ్యేల్ ప్రకటించారు.
Date : 30-06-2023 - 6:50 IST -
#Speed News
Kapu Welfare: కాపు సంక్షేమ భవన నిర్మాణానికి ప్రభుత్వ తోడ్పాటునందించండి!
కాపు సంక్షేమ భవన నిర్మాణానికి ప్రభుత్వం నుండి సంపూర్ణ సహకారమందేలా తోడ్పాటునందించాలని తోట చంద్రశేఖర్ అన్నారు .
Date : 28-06-2023 - 5:28 IST -
#Andhra Pradesh
AP BRS: వైసీపీ పాలనలో దగా పడ్డ ఆంధ్ర ప్రజానీకం: బిఆర్ఎస్ ఏపీ చీఫ్ తోట
సిఎం జగన్ పాలనలో రాష్ట్ర ప్రజానీకం దగా పడిందని భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డాక్టర్ తోట చంద్రశేఖర్ విమర్శించారు.
Date : 27-06-2023 - 4:20 IST -
#Andhra Pradesh
KCR Strategy: కేసీఆర్ ‘కాపు’ రాజకీయం.. కాపు భవన్ తో ఆంధ్రులకు గాలం!
సీఎం కేసీఆర్ అన్ని వర్గాలను బీఆర్ఎస్ వైపు తిప్పుకునేందుకు ఒక్కో వర్గానికి ఒక్కో భవన్ ను కేటాయించిన విషయం తెలిసిందే
Date : 26-06-2023 - 3:41 IST