Brs Party
-
#Telangana
CM KCR: అసెంబ్లీ ఎన్నికల్లో 95-105 సీట్లతో అధికారంలోకి వస్తాం: సీఎం కేసీఆర్
బీఆర్ఎస్ పార్టీ 95-105 సీట్లతో మూడోసారి అధికారంలోకి వస్తుందని బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు జోస్యం చెప్పారు.
Published Date - 11:27 AM, Sat - 21 October 23 -
#Speed News
BRS Party: బీఆర్ఎస్ ఆకర్ష్, గులాబీ గూటికి అంబర్ పేట శంకర్
ఇప్పటికే ప్రచార హోరులో దూసుకుపోతున్న బీఆర్ఎస్ పార్టీ చేరికలపై గురి పెడుతోంది. వివిధ ప్రాంతాల ముఖ్య నేతలు, బలమైన నాయకులను పార్టీలోకి ఆహ్వానిస్తోంది. తాజాగా రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు సమక్షంలో చిన్నబోయిన శంకర్ ముదిరాజ్ (అంబర్ పేట శంకర్) రాఘవేంద్ర ముదిరాజ్, సాయికిరణ్ ముదిరాజ్, రమణ, నజయ్ ముదిరాజ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు శంకర్, ఇతరులకు కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఎమ్మెల్యే కాలేరు […]
Published Date - 01:32 PM, Fri - 20 October 23 -
#Telangana
MLC Kavitha: కుటుంబ పాలన గురించి మాట్లాడే అర్హత ప్రియాంక గాంధీకి లేదు, కాంగ్రెస్ పై కవిత ఫైర్
కుటుంబ పాలన గురించి ప్రియాంక గాంధీ మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
Published Date - 12:37 PM, Thu - 19 October 23 -
#Telangana
KTR: తెలంగాణకు నంబర్ వన్ విలన్ కాంగ్రెస్, రాహుల్ పై కేటీఆర్ ఫైర్
సంక్షేమంలో స్వర్ణయుగానికి కేరాఫ్ తెలంగాణ. చీకటి పాలనకు చిరునామా కర్ణాటక అని ఆయన అన్నారు.
Published Date - 11:49 AM, Thu - 19 October 23 -
#Telangana
Ponnala Lakshmaiah: అవమానం భరించలేకే బయటకొచ్చా, రేపు కేసీఆర్ ను కలుస్తా: పొన్నాల లక్ష్మయ్య
కాంగ్రెస్ పార్టీకి సినీయర్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
Published Date - 04:06 PM, Sat - 14 October 23 -
#Telangana
Ponnala Lakshmaiah: పొన్నాల ఇంటికి కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానం!
భారత భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారాక రామారావు పొన్నాల ఇంటికి వెళ్లనున్నారు.
Published Date - 01:11 PM, Sat - 14 October 23 -
#Telangana
BRS Party: ‘గులాబీల జెండలే రామక్క’ పాటని విడుదల చేసిన మంత్రులు కేటీఆర్, హరీష్ రావు
'గులాబీల జెండలే రామక్క' అనే పాటను మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ప్రగతి భవన్‌లో విడుదల చేశారు.
Published Date - 11:21 AM, Sat - 14 October 23 -
#Telangana
Harish Rao: కర్ణాటక అక్రమ సొమ్మును కాంగ్రెస్ తెలంగాణ తరలిస్తోంది: మంత్రి హరీశ్ రావు
బెంగళూరు నగరంలో జరిగిన ఐటి దాడుల్లో కాంగ్రెస్ పార్టీ నోట్ల కట్టలు బయటపడ్డాయని మంత్రి హరీశ్ రావు అన్నారు.
Published Date - 02:51 PM, Fri - 13 October 23 -
#Speed News
Dasoju: ప్రజా ఆశీర్వాదంతో కేసీఆర్ మూడోసారి గెలుస్తారు: దాసోజు
Dasoju: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని పార్టీ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. ‘‘దాదాపు 50కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు సమర్థులైన అభ్యర్థులు కూడా దొరకని కాంగ్రెస్ పార్టీ, 62 సీట్లు గెలుస్తుందని తేల్చడం హాస్యాస్పదం. ఇప్పటికీ తెలంగాణ కాంగ్రెస్ లో అసమ్మత్తి, గ్రూపు రాజకీయాలు, నాయకుల మధ్య విభేదాలలతో, కనీసం అభ్యర్థులను ప్రకటించలేకపోతుంది’’ ఆయన అన్నారు. ‘‘సందేహాస్పద సర్వేలను చేయడం, వాటిని మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ […]
Published Date - 11:36 AM, Tue - 10 October 23 -
#Telangana
BRS Party: బీఆర్ఎస్ దూకుడు, అభ్యర్థులకు త్వరలో బీఫారాల అందజేత, కేసీఆర్ జిల్లాల పర్యటన
కేంద్రం ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూలను విడుదల చేయడంతో తెలంగాణలో అధికార పార్టీ బీఆర్ఎస్ దూకుడు పెంచింది.
Published Date - 05:34 PM, Mon - 9 October 23 -
#Telangana
Congress Joinings: అచ్చంపేట బీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లో కీలక నేతలు!
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ మరింత దూకుడు పెంచుతోంది.
Published Date - 12:05 PM, Thu - 5 October 23 -
#Special
KCR Records: ఎన్నికల బరిలో ఓటమి ఎరుగని కేసీఆర్.. గులాబీ బాస్ ట్రాక్ రికార్డు ఇదే
గులాబీ బాస్ కేసీఆర్ ఇప్పటివరకు 14 సార్లు ఎన్నికల్లో పోటీ చేయగా, ఒకసారి మాత్రమే ఒడిపోయాడు.
Published Date - 03:50 PM, Fri - 29 September 23 -
#Telangana
Singareni Polls: సింగరేణిలో పోరులో సైరన్ మోగించేదెవరో.. మినీ యుద్ధంలో గెలుపు ఎవరిదో!
మినీ సెమి ఫైనల్స్ గా భావించే అన్ని పార్టీలకు సింగరేణి ఫలితాలు కీలకంగా మారనున్నాయి.
Published Date - 01:37 PM, Thu - 28 September 23 -
#Speed News
BRS Party: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరికలు
50 మంది నాయకులు, కార్యకర్తలు, యువకులు బీజేపీని వీడి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.
Published Date - 01:17 PM, Sat - 23 September 23 -
#Telangana
KCR Strategy: గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ దూకుడు.. బుజ్జగింపులు, చేరికలపై కేసీఆర్ గురి!
కొంతమంది BRS అభ్యర్థులు ఎన్నికలకు ముందే ఓటరు స్లిప్పులను పంపిణీ చేయడం ప్రారంభించారు.
Published Date - 11:47 AM, Sat - 23 September 23