BRS Minister
-
#Telangana
State Government: కీలక ఫైళ్లు మిస్సింగ్ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్!
ఎన్నికల తర్వాత పలు మంత్రిత్వ శాఖల్లో కీలక ఫైళ్లు మాయం కావడం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ అయ్యింది.
Date : 16-12-2023 - 11:41 IST -
#Speed News
Errabelli: పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావు ఓటమి
Errabelli: బీఆర్ఎస్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆయనను కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి ఘోరంగా ఓడించారు. అయితే పాలకుర్తితో ఎర్రబెల్లిపై కొంత వ్యతిరేకత ఉండటం, అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వం ఉన్న వ్యతిరేకత ఎర్రబెల్లికి ఓటమికి కారణాలు అని తెలుస్తున్నాయి. అయితే ఎర్రబెల్లి మాదిరిగానే తెలంగాణ మంత్రులు కొందరు ఓటమి దిశగా పయనిస్తున్నారు. హస్తం హవాతో బీఆర్ఎస్ నాయకులు తక్కువ స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది.
Date : 03-12-2023 - 1:30 IST -
#Speed News
BRS Minister: కరీంనగర్ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటా: గంగుల కమలాకర్
రాజకీయ ప్రత్యర్థులు రాజకీయంగా తలపడాలి కానీ బండి సంజయ్ లాంటివారు తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేసి తన కుటుంభాన్ని వేదించాడని తీవ్రంగా ఆక్షేపించారు మంత్రి గంగుల కమలాకర్. ఈ రోజు కరీంనగర్ నియోజకవర్గంలో చేసిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ గతంలో తన కుటుంభం ఊర్లో లేనప్పుడు, పిల్లలతో కలిసి దుబాయ్ లో ఉన్నప్పుడు తన ఇంటిపై దాడి చేసి, తాళాలు పగలగొట్టి, ఇంటిని దౌర్జన్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తన చేతిలో ఉందని సీబీఐ, ఈడీ, ఐటీలతో […]
Date : 24-11-2023 - 3:34 IST -
#Speed News
BRS Minister: బండి సంజయ్ పై గంగుల కమలాకర్ ఫైర్
BRS Minister: కరీంనగర్లో బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి గంగుల కమలాకర్ తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఉదయం అంబేద్కర్ స్టేడియం లో మార్నింగ్ వాక్ లో పాల్గొని వాకర్స్ ను ఓటు అభ్యర్థించారు మంత్రి గంగుల. ప్రజలతో కలుపుగోలుగా మాట్లాడుతుంటే వారంతా గంగులకు మద్దతు పలుకుతూ నినాదాలు చేయడం విశేషం. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ కుమార్ ఇతర నేతలతో కలిసి ప్రజలతో కలిసి ఆడుతూ ఈ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి […]
Date : 21-11-2023 - 1:22 IST -
#Speed News
Satyavati Rathod: మంత్రి సత్యవతి రాథోడ్‌పై కేసు.. కారణమిదే
మంత్రి సత్యవతి రాథోడ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
Date : 18-11-2023 - 12:41 IST -
#Speed News
BRS Minister: మంత్రి మహేందర్ రెడ్డి సమక్షంలో 100 మంది బీఆర్ఎస్ లో చేరిక
BRS Minister: 40 కోట్ల నిధులతో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కోస్గి మున్సిపల్ అభివృద్ధికి చేశారని, కేసీఆర్, కేటీఆర్ సాయంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. కోసిలు బస్ డిపో నిర్మాణం, ఆసుపత్రి ప్రారంభం, విద్యాసంస్థల ఏర్పాటు, అంతర్గత సీసీ రోడ్లు, యూజీడీల నిర్మాణాలను చేసి 50 ఏళ్ల సమస్యలను 5 ఏళ్ల కాలంలో పూర్తి చేశాడని ఆయన అన్నారు. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని మంత్రి ధీమా […]
Date : 17-11-2023 - 6:06 IST -
#Speed News
BRS Minister: చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు నేను ఏడ్చాను: మంత్రి మల్లారెడ్డి
BRS Minister: ఎన్నికల ముంగిట చంద్రబాబు అరెస్టును బీఆర్ఎస్ పార్టీ క్యాష్ చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. అందుకే ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు వరుస సెట్టి చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నారు. ఇప్పిటికే వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ మాట్లాడాగా, తాజాగా మంత్రి మల్లారెడ్డి స్పందించారు. చంద్రబాబు నాయుడు బంగారం లాంటి మనిషి అని, చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు తాను ఏడ్చానని మంత్రి మల్లారెడ్డి చెప్పారు. చంద్రబాబు ఎలాంటి తప్పు చేయలేదన్నారు. ఏపీ దివాళా తీసిందని మల్లారెడ్డి ఆరోపించారు. తాను తెలుగుదేశం పార్టీలోనే […]
Date : 17-11-2023 - 1:11 IST -
#Speed News
BRS Minister: నరేందర్ రెడ్డి గెలుపు రెండోసారి ఖాయం: మహేందర్ రెడ్డి
BRS Minister: కొడంగల్ మండల టిఆర్ఎస్ పార్టీ బూత్ కమిటీ సమావేశంలో మంత్రి మహేందర్ రెడ్డి తో పాటు, పార్టీ మండల శాఖ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, పరిశీలకుడు నరసింహారావు పాల్గొన్నారు. గుడిమేశ్వరం అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు లలిత వెంకటేష్ కూతురు స్మైలీ మూడో బర్త్డే కేక్ కట్ చేసి మంత్రి మహేందర్ రెడ్డికి తినిపించారు. అనంతరం బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ పని అయిపోయింది.. బిజెపికి క్యాడర్ లేదు అని, […]
Date : 14-11-2023 - 6:27 IST -
#Speed News
BRS Minister: యాభై ఏళ్ల దరిద్రానికి కారణం బీజేపీ కాంగ్రెస్ లే : మంత్రి గంగుల
BRS Minister: కరెంటు కోతల వల్ల నాడు రైతులు అనేక కష్టాలు పడ్డారని, వేళాపాళా లేని కరెంటుతో పాముకాట్లకు గురై వందలాది మంది రైతులు మరణించారని బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ రూరల్ మండలంలోని చర్ల భుత్కుర్, తాహెర్ కొండాపూర్ గ్రామాలలో మంత్రి ప్రచారం నిర్వహించారు. గ్రామాలకు వచ్చిన మంత్రి గంగుల మహిళలు మంగళ హారతులతో ఘన స్వాగతం పలుకగా, డప్పు చప్పుళ్ళు మధ్య బీ ఆర్ ఎస్ శ్రేణులతో […]
Date : 11-11-2023 - 4:13 IST -
#Speed News
BRS Minister: కొప్పుల ఈశ్వర్ నామినేషన్, ధర్మపురిలో జనసంద్రం
ధర్మపురి నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థిగా రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ నామినేషన్ దాఖలు చేశారు.. ధర్మపురిలో జనసంద్రం పోతేత్తింది. బీఆర్ ఎస్ అభ్యర్థిగా మంత్రి కొప్పుల ఈశ్వర్ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందచేశారు. పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, నియోజకవర్గం కు చెందిన జీడ్పిటీసి సభ్యులు బాధినేని రాజేందర్, పుస్కూరి పద్మజ, మండల పరిషత్ సభ్యులు ముత్యాల కరుణశ్రీ, ,బలరాం రెడ్డి, డిసి ఎం ఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, ధర్మపురి మున్సిపల్ […]
Date : 09-11-2023 - 5:48 IST -
#Telangana
KTR: ఆర్మూర్ రోడ్ షోలో ఆపశృతి, మంత్రి కేటీఆర్ కు తప్పిన ప్రమాదం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రచారంతో పాటు రోడ్ షో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
Date : 09-11-2023 - 3:19 IST -
#Speed News
Harish Rao: మంత్రి హరీశ్ రావు కాన్వాయ్ ని తనిఖీ చేసిన పోలీసులు
మంత్రి హరీశ్ రావు కాన్వాయ్ ని పోలీసులు తనిఖీలు చేశారు. పోలీసులకు పూర్తిగా మంత్రి సహకరించారు.
Date : 09-11-2023 - 10:53 IST -
#Speed News
BRS Minister: పాలకుర్తిలో జోరుగా ఎర్రబెల్లి ప్రచారం, పలువురు బీఆర్ఎస్ లో చేరిక
రోజు రోజుకూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కి ప్రజల మద్దతు పెరుగుతున్నది.
Date : 07-11-2023 - 5:27 IST -
#Speed News
BRS Minister: వలసల వెల్లువ, పాలకుర్తి బిఅర్ఎస్ లోకి భారీగా చేరికలు
గత కొంతకాలంగా పాలకుర్తి నియోజకవర్గం లో బీఆర్ఎస్ పార్టీలోకి వలసల వెల్లువ కొనసాగుతోంది.
Date : 06-11-2023 - 11:14 IST -
#Telangana
BRS Minister: తెలంగాణను మళ్ళీ ఆంధ్రాలో కలిపే కుట్రలకు పాల్పడుతున్నారు: మంత్రి గంగుల
ఎన్నికల్లో ఒక్క తప్పు చేస్తే మళ్లీ యాభై ఏళ్లు వెనక్కి వెళ్తామని, ఆలోచించి అభివృద్ధి చేసే వారికి ఓటు వేయాలని అన్నారు
Date : 04-11-2023 - 11:34 IST