Blood Pressure
-
#Health
Blood Pressure: మీకు బీపీ సమస్య ఉందా? అయితే ఈ జ్యూస్ తాగండి!!
బీట్‌రూట్ జ్యూస్ నైట్రేట్‌లతో సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తనాళాలను విస్తరించడానికి సహాయపడుతుంది. సహజంగా రక్తపోటును తగ్గిస్తుంది.
Date : 03-12-2025 - 8:30 IST -
#Health
Blood Pressure: బీపీ సమస్య ఉన్నవారు అల్లం టీ తాగవచ్చా.. తాగకూడదా?
Blood Pressure: బీపీ సమస్యతో బాధపడుతున్న వారు అల్లం టీ తాగవచ్చో, తాగకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అలాగే బీపీ సమస్య ఉన్నవారు టీ తాగితే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
Date : 16-11-2025 - 8:30 IST -
#Health
Blood Pressure: రాత్రిపూట రక్తపోటు ఎందుకు పెరుగుతుంది?
రాత్రిపూట అధిక రక్తపోటు ఒక తీవ్రమైన సమస్య కావచ్చు. అందుకే మీకు రాత్రిపూట రక్తపోటు సమస్య ఉంటే తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించండి.
Date : 08-11-2025 - 10:20 IST -
#Health
Tea : టీ తాగకూడని సందర్భాలు వాటిని చూశాక వెంటనే టీ మనస్తారు..!
టీ తాగకూడని ముఖ్య సందర్భాలు టీ (Tea) తాగడం మనలో చాలామందికి అలవాటు. ఉదయం లేచిన వెంటనే, లేదా సాయంత్రం విశ్రాంతికి టీ తాగడం చాలామందికి అలవాటుగా ఉంది. ఒత్తిడి తగ్గించడానికి లేదా అలసట నుంచి రిలాక్స్ అవ్వడానికి టీ తాగడం మంచిది, కానీ కొన్ని సందర్భాల్లో టీ తాగడం ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టీ తాగకూడని సందర్భాలు: చల్లటి పానీయాలు లేదా ఆహార పదార్థాల తర్వాత: చల్లటి డ్రింక్స్, చల్లని ఆహారాన్ని తిన్న […]
Date : 25-10-2025 - 3:10 IST -
#Life Style
Damage Kidney: వామ్మో.. మనం తరచుగా తీసుకునే ఈ ఫుడ్స్ కిడ్నీలను దెబ్బతీస్తాయా.. చాలా డేంజర్!
Damage Kidney: మనం తరచుగా తీసుకునే కొన్ని రకాల ఫుడ్స్ మనకు తెలియకుండానే మనకు కిడ్నీలను దెబ్బతీస్తాయి అని చెబుతున్నారు. ఇంతకీ ఆ ఫుడ్స్ ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 11-10-2025 - 7:00 IST -
#Life Style
Blood Pressure: బీపీ,గుండెపోటు సమస్యలు రాకూడదంటే మీ డైట్ లో కచ్చితంగా ఈ ఫుడ్స్ చేర్చుకోవాల్సిందే!
అధిక రక్తపోటు,గుండెపోటు వంటి సమస్యలు రాకూడదు అంటే ఇప్పుడు చెప్పబోయే ఫుడ్స్ ని తప్పకుండ డైట్ లో చేర్చుకోవాలని చెబుతున్నరు. ఇంతకీ ఆ ఫుడ్స్ ఏవి అనేది ఇప్పుదు మనం తెలుసుకుందాం.
Date : 04-10-2025 - 7:00 IST -
#Health
Sugar Control : మెడిసిన్ వాడుతున్న షుగర్ కంట్రోల్ అవ్వడం లేదా? ఈ ఆకును ఒక నెల తింటే చాలు!
Sugar control : భారతీయ సంస్కృతిలో, తమలపాకు (Betel leaf) కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది కేవలం శుభకార్యాల్లోనే కాకుండా, ఆయుర్వేద వైద్యంలో కూడా దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.
Date : 03-09-2025 - 8:33 IST -
#Health
Hypertension : ప్రపంచవ్యాప్తంగా రక్తపోటు నియంత్రణకు కొత్త ఆన్‌లైన్ టూల్
Hypertension : భారత్, ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్ దేశాలకు చెందిన నిపుణులు కలసి ఒక వినూత్న ఆన్‌లైన్ ఆధారిత టూల్‌ను అభివృద్ధి చేశారు. దీని ద్వారా రక్తపోటు (హైపర్‌టెన్షన్) చికిత్సలో కొత్త దారులు తెరుచుకోనున్నాయి.
Date : 29-08-2025 - 2:45 IST -
#Health
Hypertension : హైపర్ టెన్షన్‌తో బాధపడుతున్నారా? అసలు ఇది ఎందుకు వస్తుందో తెలుసా!
Hypertension : మన శరీరం సజావుగా పనిచేయడానికి రక్తపోటు చాలా కీలకం. కానీ, రక్తపోటు నిర్దిష్ట పరిమితుల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు, దానిని హైపర్‌టెన్షన్ లేదా అధిక రక్తపోటు అంటారు.
Date : 07-08-2025 - 6:30 IST -
#Health
Hair Fall : జుట్టు అధికంగా రాలిపోతుందా? పెద్దగా ఖర్చులేకుండా ఇది ట్రై చేసి చూడండి
Hair Fall : జుట్టు రాలే సమస్య చాలామందిని వేధిస్తుంది.ఈ సమస్య నుంచి బయటపడడానికి ఎన్నో రకాల చిట్కాలను ప్రయత్నిస్తుంటారు. అందులో ఒక సులభమైన, అత్యంత ప్రభావవంతమైన పద్ధతి గోరువెచ్చటి నూనెతో తల మర్దన చేసుకోవడం.
Date : 05-08-2025 - 7:00 IST -
#India
Medicines : దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స తీసుకుంటున్నవారికి గుడ్ న్యూస్.. 35 మందుల ధరలు తగ్గించిన కేంద్రం
గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం, ఒంటినొప్పులు, మానసిక ఆరోగ్య సమస్యలు వంటి దీర్ఘకాలిక వ్యాధులకు ఉపయోగించే మందుల ధరలు తగ్గించడమే ఈ నిర్ణయ లక్ష్యం. ఈ నిర్ణయాన్ని కేంద్ర రసాయనిక ఎరువుల మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది.
Date : 04-08-2025 - 8:48 IST -
#Health
Blood Pressure: హైపర్‌టెన్షన్ ఎందుకు వస్తోంది? దీని వెనక ఉన్న కారణాలు ఏంటి?
హై బ్లడ్ ప్రెషర్ ఎల్లప్పుడూ ప్రారంభ సంకేతాలను ఇవ్వదు. ఇది నిశ్శబ్దంగా శరీరంలో పెరిగి ముఖ్యమైన అవయవాలకు హాని కలిగించవచ్చు. దీని గురించి తెలిసినప్పుడు పరిస్థితి ఆందోళనకరమై ఉంటుంది.
Date : 25-06-2025 - 6:45 IST -
#Health
Blood Pressure: బీపీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఉదయాన్నే ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే చాలు!
అధిక రక్తపోటు సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు అరటిపండును ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే ఆ సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
Date : 18-05-2025 - 4:00 IST -
#Health
Mango Pickle: మామిడి ఊరగాయ తింటే బీపీ పెరుగుతోందా.. అయితే ఎలా తీసుకోవాలో తెలుసా?
మామిడికాయ పచ్చడి లేదా మామిడి ఊరగాయ తింటే బీపీ పెరుగుతోంది అనుకున్న వారు ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు అని చెబుతున్నారు. మరి మామిడి పచ్చడిని ఎలా తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 18-05-2025 - 3:00 IST -
#Health
Super Foods: ఈ ఒక్క పదార్థంతో బీబీ, షుగర్ కంట్రోల్లో ఉండడంతో పాటు ఈజీగా బరువు తగ్గడం ఖాయం!
ఇప్పుడు చెప్పబోయే ఆహార పదార్ధం తీసుకుంటే బిపి షుగర్ బీపీ, షుగర్ కంట్రోల్ అవ్వడంతో పాటు ఈజీగా బరువు తగ్గవచ్చు అని చెబుతున్నారు.
Date : 12-05-2025 - 5:00 IST