Bjp
-
#India
E Commerce – Elections : ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో ఎన్నికల కోలాహలం.. ఎందుకు ?
E Commerce - Elections : ఈ-కామర్స్ వెబ్‌సైట్లు మనదేశంలో బాగానే సక్సెస్ అయ్యాయి.
Published Date - 04:18 PM, Fri - 22 March 24 -
#India
Radhika : లోక్‌సభ ఎన్నికల బరిలో రాధిక శరత్ కుమార్
Radhika Sarathkumar : ప్రముఖ సీనియర్ నటి, హీరోయిన్ రాధిక శరత్‌కుమార్ లోక్‌సభ ఎన్నికల(Lok Sabha elections) బరిలో నిలిచారు. తాజాగా బీజేపీ(bjp) ప్రకటించిన నాలుగో జాబితా(Fourth list)లో నటి రాధిక(Actress Radhika) స్థానం దక్కించుకున్నారు. తమిళనాడు(Tamil Nadu)లోని విరుధ్‌నగర్(Virudhnagar) నుంచి ఆమె పోటీ చేయనున్నారు. కాగా.. ఇటీవలే రాధిక భర్త పార్టీని బీజేపీలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రకటించి జాబితాలో తమిళనాడులో 14 స్థానాలతో సహా పుదుచ్చేరి సీటుకు కూడా బీజేపీ […]
Published Date - 03:54 PM, Fri - 22 March 24 -
#South
BJP Releases Fourth List: 4వ జాబితా విడుదల చేసిన బీజేపీ.. పుదుచ్చేరి, తమిళనాడులో అభ్యర్థుల ఖరారు..!
భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాబోయే లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల నాల్గవ జాబితా (BJP Releases Fourth List)ను విడుదల చేసింది.
Published Date - 02:22 PM, Fri - 22 March 24 -
#Speed News
Delhi Metro: సీఎం అరెస్ట్.. ఢిల్లీ మెట్రో కీలక నిర్ణయం, ఆ స్టేషన్‌లో సాయంత్రం 6 వరకు మెట్రో సర్వీసులు బంద్..!
సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌కు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ చేపట్టిన నిరసన దృష్ట్యా ఢిల్లీ మెట్రో (Delhi Metro) కీలక నిర్ణయం తీసుకుంది.
Published Date - 10:25 AM, Fri - 22 March 24 -
#India
CM Kejriwal Arrest: సీఎం కేజ్రీవాల్ అరెస్టుపై రాహుల్ స్టేట్ మెంట్
దేశ రాజధాని ఢిల్లీ సీఎం అరెస్ట్ కావడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యారు. తాజాగా సీఎం అరెస్ట్ కావడంతో ఇండియా కూటమి భగ్గుమంది. తాజాగా రాహుల్ గాంధీ కేజ్రీవాల్ అరెస్ట్ పై స్పందించారు.
Published Date - 11:02 PM, Thu - 21 March 24 -
#India
Lok Sabha Polls 2024: బీజేపీ మూడో జాబితాలో తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై
లోక్‌సభ ఎన్నికలకు గానూ బీజేపీ అభ్యర్థుల మూడవ జాబితాను విడుదల చేసింది. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెన్నై సౌత్ నుంచి పోటీ చేయనున్నారు.
Published Date - 07:09 PM, Thu - 21 March 24 -
#Andhra Pradesh
BJP: ఏపీలో బీజేపీ ఎన్నికల ఇన్చార్జిల నియామకం
BJP: ఏపీలో మే 13న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు(Assembly-Lok Sabha elections)ఒకే విడతలో జరగనున్నాయి. పోలింగ్ కు తగినంత సమయం ఉండడంతో ప్రధాన పార్టీలన్నీ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. జాతీయ పార్టీ బీజేపీ(bjp) తాజాగా పలు రాష్ట్రాలకు ఎన్నికల ఇన్చార్జి(Election Incharge)లను ప్రకటించింది. We’re now on WhatsApp. Click to Join. ఏపీ ఎన్నికల ఇన్చార్జిలుగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్(Arun Singh), ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి సిద్ధార్థ్ నాథ్ […]
Published Date - 04:37 PM, Thu - 21 March 24 -
#Andhra Pradesh
YS Sharmila: దేశాభివృద్ధిలో బీజేపీ పాత్ర శూన్యం వైఎస్ షర్మిల
YS Sharmila: బీజేపీ(bjp)లో విలువలు దిగజారి పోతున్నాయని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల(Sharmila) అన్నారు. మన దేశానికి బీజేపీ పాలన మంచిది కాదని చెప్పారు. దేశంలో బీజేపీ ఉన్మాదాన్ని సృష్టిస్తోందని అన్నారు. మతాలను రెచ్చగొడుతూ, కులల మధ్య చిచ్చు పెడుతూ స్వార్థ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించిన బీజేపీని అధికారంలో నుంచి తొలగించే సమయం ఆసన్నమయిందని చెప్పారు. విజయవాడ(Vijayawada)లో ఇండియా కూటమిలోని పార్టీల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ ఈ […]
Published Date - 04:00 PM, Thu - 21 March 24 -
#India
Rahul Gandhi: భారత్‌లో ఇప్పుడు ప్రజాస్వామ్యం లేదు : రాహుల్ గాంధీ
Rahul Gandhi: తమ బ్యాంక్ అకౌంట్ల(Bank accounts)ను అన్నింటినీ ఫ్రీజ్(Freeze) చేశారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) అన్నారు. ఎన్నికల(Elections) కోసం తమ ప్రచారాన్ని(campaign) నిర్వహించలేకపోతున్నట్లు ఆయన చెప్పారు. ఈరోజు ఢిల్లీ(Delhi)లో మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ మద్దతుదారులు, అభ్యర్థలకు సపోర్టు ఇవ్వలేకపోతున్నట్లు తెలిపారు. తమ నేతలు పర్యటనలు చేపట్టలేకపోతున్నట్లు చెప్పారు. ఎన్నికల వేళ తమ పార్టీ యాడ్స్‌ను ఇవ్వలేకపోతున్నట్లు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎన్నికల ప్రచారానికి రెండు నెలల ముందే తమ పార్టీని […]
Published Date - 01:57 PM, Thu - 21 March 24 -
#Andhra Pradesh
Pawan Campaign: మార్చి 27 నుంచి ప్రచార బరిలోకి పవన్
ఆంద్రప్రదేశ్‌లో ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ గెలుపు కోసం ఎన్నికల ప్రచార వ్యూహాలను ముమ్మరం చేస్తున్నాయి.
Published Date - 11:56 AM, Thu - 21 March 24 -
#India
Electoral Bonds Data : ఎలక్టోరల్ బాండ్స్ ఫై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
ఎలక్టోరల్ బాండ్స్‌తో తమకు ఎన్ని విరాళాలు వచ్చాయో ప్రతిపక్ష పార్టీల కూటమికి అన్ని విరాళాలు వచ్చాయని అమిత్ షా అన్నారు
Published Date - 01:26 PM, Wed - 20 March 24 -
#India
Tamilisai Soundararajan: బీజేపీలో చేరిన తమిళిసై సుందరరాజన్
Tamilisai Soundararajan: తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసై సుందరరాజన్ మళ్లీ బీజేపీలో చేరారు. తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి తమిళిసై సుందరరాజన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. లోకసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకే ఆమె తన పదవిని వదులుకున్నారని రాజకీయాల్లో చర్చ నడిచింది. అందరు భావించినట్టుగానే ఆమె ఈ రోజు బీజేపీ గూటికి చేరారు. తమిళనాడు భాజపా అధ్యక్షుడు కె.అన్నామలై చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయం ‘కమలాలయం’లో […]
Published Date - 01:25 PM, Wed - 20 March 24 -
#India
LS Polls : లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) తొలి విడత నోటిఫికేషన్ విడుదలైంది. తొలి విడతలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు
Published Date - 10:29 AM, Wed - 20 March 24 -
#Telangana
BRS : 2028 నాటికి బీఆర్‌ఎస్ “దుకాణ్ బంద్”?
భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) (BRS) పతనం జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షిస్తున్న ఏ ప్రాంతీయ పార్టీకైనా గుణపాఠం. ఏడాది క్రితం తెలంగాణలో బీఆర్‌ఎస్ బలమైన శక్తిగా ఉండేది. మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అధికారం వచ్చింది. అయితే పార్టీ అధినేత కేసీఆర్ (KCR) జాతీయ స్థాయికి వెళ్లాలని నిర్ణయించుకోవడంతో పరిస్థితులు మారాయి.
Published Date - 08:14 PM, Tue - 19 March 24 -
#Andhra Pradesh
Chandrababu : మోడీని టెర్రరిస్ట్ అని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు విశ్వ గురూ అంటున్నారు..!
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన తొలి ఎన్నికల్లో టీడీపీ (TDP), బీజేపీ (BJP), జనసేన (Janasena) పొత్తు కోసం చేతులు కలిపాయి. ఈ రెండు పార్టీలకు మద్దతుగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ముందుకొచ్చారు. అయితే, 2014 ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు, ఆ పార్టీ కేవలం కూటమికి మద్దతు ఇచ్చింది.
Published Date - 06:51 PM, Tue - 19 March 24