Bjp
-
#India
Gujarat Floods : వరద వలయంలో గుజరాత్.. సురక్షిత ప్రాంతాలకు 23,870 మంది
వడోదరలో విశ్వమిత్రి నదిలో నీట మట్టం ప్రమాదకర స్థాయిలో పెరగడంతో నగరంలోని ఏడు వంతెనలను మూసివేశారు.
Published Date - 10:23 AM, Wed - 28 August 24 -
#India
Champai Soren: బీజేపీలోకి మాజీ సీఎం.. సంతోషంగా లేని ప్రముఖ నేత..?
బీజేపీలో చేరాలన్న చంపై సోరెన్ నిర్ణయం పట్ల బాబులాల్ మరాండీ సంతోషంగా లేరని బీజేపీకి సంబంధించిన వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ విషయాన్ని ఆయన బహిరంగంగా చెప్పలేదు.
Published Date - 11:44 PM, Tue - 27 August 24 -
#South
Rajya Sabha: 12 మంది ఏకగ్రీవం.. రాజ్యసభలో మెజారిటీ మార్క్ చేరిన ఎన్డీయే కూటమి..!
9 మంది బీజేపీ అభ్యర్థుల్లో రాజస్థాన్ నుంచి రవ్‌నీత్ సింగ్ బిట్టు, హర్యానా నుంచి కిరణ్ చౌదరి, మధ్యప్రదేశ్ నుంచి జార్జ్ కురియన్, బీహార్ నుంచి ఉపేంద్ర కుష్వాహా, మనన్ కుమార్ మిశ్రా, అస్సాం నుంచి రామేశ్వర్ తేలీ, మిషన్ రంజన్ దాస్, మహారాష్ట్ర నుంచి ధీర్య షీల్ పాటిల్ ఉన్నారు.
Published Date - 11:10 PM, Tue - 27 August 24 -
#Telangana
Kavitha Release : జైలు నుండి కవిత విడుదల..భావోద్వేగానికి గురవుతూ కన్నీరు
తీహార్ జైలు నుంచి కవిత మంగళవారం రాత్రి 9:12 గంటలకు విడుదలయ్యారు. కవిత జైలు నుంచి బయటకు రాగానే అక్కడే ఉన్న తన కొడుకును ఆలింగనం చేసుకొని భావోద్వేగానికి లోనయ్యారు
Published Date - 09:43 PM, Tue - 27 August 24 -
#India
BJP : కోల్‌కతా హత్యాచార ఘటన..12 గంటల బంద్‌కు బీజేపీ పిలుపు
జూనియర్ వైద్యురాలిపై అత్యచారం, హత్యకు నిరసనగా బుధవారంనాడు 12 గంటల బెంగాల్ బంద్ కు బీజేపీ పిలుపునిచ్చింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ బంద్..
Published Date - 05:56 PM, Tue - 27 August 24 -
#India
Kharge Land Controversy: భూవివాదంలో ఖర్గే కొడుకు, రంగంలోకి బీజేపీ
రాహుల్ ఖర్గేకు బెంగళూరు సమీపంలోని ఏరోస్పేస్ కాలనీలో ఏసీ/ఎస్టీ కోటా కింద రాయితీపై భూమి ఇచ్చారు. కాగా ఈ విషయంలో ప్రోటోకాల్‌లను విస్మరించి రాహుల్ ఖర్గేకు 5 ఎకరాల భూమి కేటాయించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీకి అవకాశం వచ్చినట్టైంది
Published Date - 04:02 PM, Tue - 27 August 24 -
#India
BJP : ఈనెల 30న బీజేపీలో చేరుతున్నా..చంపాయ్ సోరెన్
ఈ నెల 30న బీజేపీలో చేరనున్నట్లు తెలిపారు. ఇదే విషయాన్ని జార్ఖండ్ బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జి, అసోం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వశర్మ ముందుగానే ప్రకటించారు. అయితే ఇప్పుడు చంపాయ్ సోరెన్ ఇప్పుడు స్వయంగా ధ్రువీకరించారు.
Published Date - 02:40 PM, Tue - 27 August 24 -
#India
BJP : జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ-ఏజేఎస్‌యూ పొత్తు
ఏజేఎస్‌యూ నేత, జార్ఖాండ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుదేశ్ మహతో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను ఢిల్లీలో సోమవారంనాడు కలుసుకున్నారు. అనంతరం ఇరు పార్టీల మధ్య పొత్తు ఒప్పందం కుదిరినట్టు మహతో ప్రకటించారు.
Published Date - 09:51 PM, Mon - 26 August 24 -
#India
BJP : జమ్మూకశ్మీర్ ఎన్నికలు..స్టార్ క్యాంపెయినర్లగా 40 మందితో బీజేపీ లిస్ట్
జమ్మూకశ్మీర్ లీడ్ క్యాంపెయిర్‌గా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉంటారు. కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరి, జేపీ నడ్డా తదితరులు సైతం ఎన్నికల ప్రచారంలో కీలకంగా ఉంటారు.
Published Date - 08:44 PM, Mon - 26 August 24 -
#Telangana
HYDRA : కాంగ్రెస్ ప్రభుత్వానికి బిజెపి సవాళ్లు..!
గత వారాల్లో, ప్రముఖ రాజకీయ నాయకులకు చెందిన అనేక అక్రమ నిర్మాణాలను కూడా హైడ్రా కూల్చివేసింది. సరస్సులను ఆక్రమించి అక్రమ ఆస్తులు కలిగి ఉన్నవారిని హైడ్రా వదిలిపెట్టదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Published Date - 07:02 PM, Mon - 26 August 24 -
#India
BJP : కంగనా చేసిన వ్యాఖ్యలకు పార్టీ బాధ్యత వహించదు: బీజేపీ
ఆమె చేసిన వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ ప్రకటించింది. కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలకు పార్టీ బాధ్యత వహించబోదని స్పష్టం చేసింది. పార్టీ తరపున విధానపరమైన అంశాలపై మాట్లాడే అధికారం కంగనా రనౌత్‌కు లేదని, అందుకు ఆమెకు అనుమతి ఇవ్వలేదని తెలిపింది.
Published Date - 06:30 PM, Mon - 26 August 24 -
#India
Jammu Kashmir : జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో ఆప్ పోటీ.. తొలి జాబితా విడుదల
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయడం ఇదే తొలిసారి. ఇక గెలుపే లక్ష్యంగా ఆప్ తీవ్రమైన కృషి చేస్తోంది. గులాం నబీ ఆజాద్ డెమోక్రటిక్ ప్రొగ్రెసీవ్ ఆజాద్ పార్టీ కూడా 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
Published Date - 04:42 PM, Mon - 26 August 24 -
#India
Champai Soren : బీజేపీ బిగ్ ఆఫర్.. చంపై సోరెన్ రియాక్షన్ ఇదీ
తాజాగా జార్ఖండ్ రాజధాని రాంచీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోం సీఎం హిమంత బిస్వశర్మ మాట్లాడారు.
Published Date - 03:26 PM, Mon - 26 August 24 -
#Telangana
HYDRAA: అక్రమ కట్టడాలపై తెలంగాణ ప్రభుత్వం శ్వేతపత్రం
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హైడ్రా) ఇటీవల చేపట్టిన కూల్చివేతలు రాష్ట్రంలో రాజకీయ వేడిని సృష్టించాయి. గుర్తించిన 920 సరస్సులు మరియు ట్యాంకుల్లో దాదాపు 500 గత 20 ఏళ్లలో పూర్తిగా లేదా పాక్షికంగా ఆక్రమణకు గురయ్యాయని ప్రభుత్వం పేర్కొంటుండగా, ప్రతిపక్షాల నోరు మూయించేందుకు ఆక్రమణలపై తెలంగాణ శ్వేతపత్రం విడుదల చేసేందుకు సిద్ధమైంది.
Published Date - 12:52 PM, Sun - 25 August 24 -
#India
Mayawati Slams Congress: కాంగ్రెస్ పార్టీని అంబేద్కర్ అనుచరులు ఎప్పటికీ క్షమించరు: మాయావతి
కాంగ్రెస్ పార్టీని బాబా సాహెబ్ డాక్టర్ భీంరావు అంబేద్కర్ అనుచరులు ఎప్పటికీ క్షమించరని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. అతని జీవితకాలంలో, అతను మరణించిన తర్వాత కూడా అతనికి భారతరత్న బిరుదు ఇవ్వలేదని గుర్తు చేశారు.
Published Date - 11:34 AM, Sun - 25 August 24