HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Bjp News

Bjp

  • Kejriwal Resignation

    #India

    Kejriwal Resignation: కేజ్రీవాల్ రాజీనామా ఢిల్లీ ప్రజల విజయం: బీజేపీ

    Kejriwal Resignation: కేజ్రీవాల్ రాజీనామాపై బీజేపీ విమర్శలు వర్షం కురిపిస్తుంది. అరవింద్‌ కేజ్రీవాల్‌ తనను భగత్‌సింగ్‌తో పోల్చుకుంటున్నారని, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారికి బాధ తప్పదని, భగత్‌సింగ్‌ ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నం చేశారని, బయటకు వచ్చిన తర్వాతే రాజీనామాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారన్నారు

    Date : 15-09-2024 - 3:20 IST
  • Kejriwal Vs Congress

    #India

    Kejriwal vs Congress: కేజ్రీవాల్ విడుదల కాంగ్రెస్‌కు ఆందోళన కలిగిస్తుందా?

    Kejriwal vs Congress: కేజ్రీవాల్ జైలు నుంచి విడుదల కావడం పట్ల ప్రతిపక్షాలు సంతోషం వ్యక్తం చేయగా, కాంగ్రెస్ మౌనం వహించింది. కారణం హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకంపై కాంగ్రెస్, ఆప్ మధ్య పొత్తు చర్చలు విఫలమయ్యాయి. హర్యానాలో ఆప్‌కి ఓట్లు రాబట్టేందుకు కేజ్రీవాల్ ముందడుగు వేస్తే, ఆ పార్టీ ఓటు బ్యాంకు దెబ్బతింటుందని కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారు

    Date : 15-09-2024 - 11:43 IST
  • PM Modi US Visit

    #India

    Narendra Modi : నేడు జమ్మూ కాశ్మీర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన..

    Narendra Modi : “ప్రధాని నరేంద్ర మోదీ రేపు దోడాలో తన తొలి ఎన్నికల సమావేశాన్ని నిర్వహించనున్నారు. 42 ఏళ్లలో ఏ ప్రధానమంత్రి దోడాను సందర్శించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 1982లో దోడాలో చివరి ప్రధానమంత్రి పర్యటన జరిగింది” అని కిషన్‌ రెడ్డిని అన్నారు.

    Date : 14-09-2024 - 10:59 IST
  • MLA Raja Singh Fires On KCR Over Comments On Amit-shah-hindi-language-comments

    #Telangana

    Raja Singh : పదవీ లేక కేటీఆర్‌కు పిచ్చి పట్టింది: రాజాసింగ్

    MLA Raja Singh Fires On KTR: పదవీ లేక కేటీఆర్ కు పిచ్చి పట్టిందని అన్నారు. కేటీఆర్ కి పిచ్చేకి.. అమిత్ షా పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేవలం హింది మాత్రమే నేర్చుకోవాలని చెప్పారని..

    Date : 13-09-2024 - 4:46 IST
  • Pm Modi Mourns Sitaram Yech

    #India

    PM Modi : వామపక్షాలకు ఆయనొక దారిదీపం: ఏచూరి మృతి పట్ల ప్రధాని విచారం

    PM Modi mourns Sitaram Yechury death : ఏచూరి మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. వామపక్షాలకు ఆయనొక దారిదీపం అని పేర్కొన్నారు. రాజకీయాల్లో అందరితో కలిసిపోయే సామర్థ్యం ఉన్న ఏచూరి.. ఉత్తమ పార్లమెంటేరియన్గా తనదైన ముద్ర వేశారన్నారు.

    Date : 12-09-2024 - 7:40 IST
  • Farooq Abdullah Comments Kandahar Hijack

    #India

    Kandahar Hijack : బీజేపీ ఉగ్రవాదులను వదిలేయబట్టే.. దేశం ఉగ్రదాడులను ఎదుర్కొంది : ఫరూక్ అబ్దుల్లా

    తప్పుల తర్వాత తప్పులు చేస్తూ దేశాన్ని బలోపేతం చేస్తున్నామని బీజేపీ గొప్పలు చెప్పుకుంటే ఎలా అని ఫరూక్ అబ్దుల్లా(Kandahar Hijack) ప్రశ్నించారు. 

    Date : 12-09-2024 - 3:54 IST
  • Karnataka Violation

    #India

    B.Y. Vijayendra : గణేష్ నిమజ్జనంలో హింసాత్మక చర్య.. బీజేపీ ఫైర్

    B.Y. Vijayendra : కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇలాంటి విధ్వంసకర చర్యలకు పాల్పడినా తమకు రక్షణ ఉంటుందన్న విశ్వాసం విద్రోహశక్తులకు ఉందని, శాంతియుతంగా గణపతి నిమజ్జనం సందర్భంగా జరిగిన ఘటన ప్రజల మత మనోభావాలను దెబ్బతీసేలా ఉందని విజయేంద్ర అన్నారు.

    Date : 12-09-2024 - 2:24 IST
  • Cm Eknath Shinde

    #India

    CM Eknath Shinde : రిజర్వేషన్ల రద్దు చేయడానికి మహాయుతి అనుమతించదు

    CM Eknath Shinde : రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రతిపక్ష నాయకుడు (ఎల్‌ఓపి) రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే బుధవారం విరుచుకుపడ్డారు, రిజర్వేషన్ల ముగింపును మహాయుతి అనుమతించదని అన్నారు.

    Date : 11-09-2024 - 7:12 IST
  • Rahul Gandhi Sikh Controversy

    #India

    Rahul Gandhi Sikh Controversy: రాహుల్ గాంధీ నివాసం ఎదుట బీజేపీ ఆందోళనలు

    Rahul Gandhi Sikh Controversy: రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భారత్ పరువు తీయడానికి ఆయన విదేశీ పర్యటనను ఎంచుకున్నారని ఆరోపించారు. సిక్కులు తలపాగా ధరించి గురుద్వారాకు వెళ్లడానికి అనుమతి లేదని సిక్కుల గురించి స్టేట్‌మెంట్ ఇచ్చారని బిజెపి నాయకుడు ఆర్‌పి సింగ్ అన్నారు

    Date : 11-09-2024 - 6:57 IST
  • Bhupinder Singh Hooda

    #India

    Bhupinder Singh Hooda: ఇది ‘డూ ఆర్ డై’ పోరు

    Bhupinder Singh Hooda : అక్టోబర్ 5న జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం రెండుసార్లు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పనిచేసిన భూపీందర్ సింగ్ హుడా (77)కు ఇది ‘డూ ఆర్ డై’ పోరు అని వ్యాఖ్యానించారు.

    Date : 11-09-2024 - 5:39 IST
  • Amit-shah-on-rahul-gandhi-remarks-in-america

    #India

    Amit shah : దేశ వ్యతిరేక ప్రకటనలు చేయడం రాహుల్‌కు అలవాటే: అమిత్‌ షా

    Amit shah on rahul gandhi: దేశాన్ని విభజించేందుకు కుట్ర పన్నుతోన్న శక్తులకు అండగా నిలబడటం రాహుల్‌కు, కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.

    Date : 11-09-2024 - 2:14 IST
  • Bjp Demands Dismissal Of AAP Govt

    #India

    Demands Dismissal Of AAP Govt: కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కూల్చే దిశగా బీజేపీ ప్రణాళికలు

    Demands Dismissal Of AAP Govt: కాగ్ 11 నివేదికలను ఢిల్లీ ప్రభుత్వం అసెంబ్లీలో సమర్పించడం లేదని విజేంద్ర గుప్తా అన్నారు. ఎక్సైజ్ కుంభకోణం, ఢిల్లీ జల్ బోర్డులో అవినీతి సహా ఇతర అవినీతి ఆరోపణలను కూడా ఎమ్మెల్యేలు మెమోరాండంలో ప్రస్తావించారు.

    Date : 10-09-2024 - 3:45 IST
  • Union Minister Bandi Sanjay

    #Speed News

    Union Minister Bandi Sanjay: రైల్వే మంత్రికి కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ.. ఏం అడిగారంటే.?

    కరీంనగర్ నుండి హసన్ పర్తి వరకు 61.8 కి.మీల మేరకు నిర్మించే కొత్త రైల్వే లేన్ కు రూ.1415 కోట్లు వ్యయం అవుతుందని, ఈ మేరకు డీపీఆర్ కూడా సిద్ధమైందని తెలిపారు.

    Date : 10-09-2024 - 2:22 IST
  • Jammu And Kashmir Elections

    #India

    BJP : అమెరికాలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్‌

    BJP: రాహుల్ గాంధీ కి భారత్ ను అవమానించడం అలవాటైపోయిందని దుయ్యబట్టింది. చైనాతో చేసుకున్న ఒప్పందం కారణంగా ఆయన అలా మాట్లాడుతున్నారని తీవ్ర విమర్శలు చేసింది బీజేపీ. సామాజిక ఉద్రిక్తతలను సృష్టించడానికే దేశాన్ని విభజించి పాలించాలని రాహుల్ భావిస్తూంటారని ఘాటుగా వ్యాఖ్యానించింది.

    Date : 09-09-2024 - 2:06 IST
  • Bjp Membership Drive Start

    #Telangana

    BJP Membership Drive : 50 లక్షల మెంబర్​షిప్​ టార్గెట్ గా బీజేపీ..

    BJP Membership Drive Start Today in Telangana : గతంలో కంటే మొన్న జరిగిన ఎంపీ ఎన్నికల్లో కూడా పట్టు పెరగడం తో అన్ని నియోజకవర్గాల ఫై దృష్టి సారించింది. ఇందులో భాగంగా 50 లక్షల మెంబర్​షిప్​ (50 Lak) టార్గెట్ పెట్టుకుంది.

    Date : 08-09-2024 - 12:03 IST
  • ← 1 … 40 41 42 43 44 … 120 →

Trending News

    • ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్‌గా కేఎల్ రాహుల్? అక్షర్ పటేల్‌పై వేటు!

    • విజయ్ హజారే ట్రోఫీ.. 15 ఏళ్ల తర్వాత కోహ్లీ, ఏడేళ్ల త‌ర్వాత రోహిత్‌!

    • 2025లో క్రీడా ప్రపంచాన్ని కుదిపేసిన బ్రేకప్‌లు!

    • జాతీయ గణిత దినోత్సవం..డిసెంబరు 22న దేశవ్యాప్తంగా గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా ఈ జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటారు.

    • 2026 రిలేషన్‌షిప్ టిప్స్.. భాగస్వామి జీవితాన్ని మార్చే నిర్ణ‌యాలీవే!

Latest News

  • ‘ఉపాధి’ స్థానంలో కొత్త చట్టం.. 26న ఏపీలో గ్రామ సభలు

  • గీతం యూనివర్సిటీకి బిగ్ షాక్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు

  • దక్షిణాది లిక్కర్ కిక్కులో తెలంగాణ మొనగాడు

  • తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి స్కూల్స్ కు క్రిస్మస్ సెలవులు

  • ప్రతి ఉదయం తులసి నీరు తాగితే కలిగే ఆశ్చర్యకర ప్రయోజనాలు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd