Bjp
-
#Telangana
Telangana: రాష్ట్రంలో వరదల పరిస్థితికి బీఆర్ఎస్ కారణం: CPI(M)
తెలంగాణాలో కురిసిన భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. పలు జిల్లాలో అధిక వర్షపాతం నమోదవ్వడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆస్థినష్టంతో పాటు ప్రాణనష్టం కూడా వాటిల్లింది.
Date : 03-08-2023 - 10:08 IST -
#Telangana
Chikoti Praveen: బీజేపీలోకి చికోటి?.. ఢిల్లీలో రాజకీయాలు
చికోటి ప్రవీణ్... ఈ పేరు పెద్దగా పరిచయం అవసరం లేదు. సినిమా పరిశ్రమ కాదు, అటు రాజకీయ నాయకుడు అంతకన్నా కాదు. అయినప్పటికీ ఆయన ఫెమస్.
Date : 03-08-2023 - 6:30 IST -
#Speed News
Telangana : బిజెపి తీర్థం పుచ్చుకున్న జయసుధ
తాను ఓ మతపరంగాను, కులపరంగానో పార్టీలో చేరలేదన్నారు
Date : 02-08-2023 - 6:03 IST -
#India
2019 Elections: 2019 ఎన్నికల్లో బీజేపీ కుట్ర: మెక్ క్రారి టెస్ట్ తేల్చివేత
గత లోక్‌సభ ఎన్నికల్లో (2019 Elections) (2019) బీజేపీ 303 స్థానాలను గెలుచుకొన్నది. ఇందులో దాదాపు 100 స్థానాలు స్వల్ప మెజారిటీతో గెలిచినవే కావడం విశ్లేషకులను అప్పట్లో ఆలోచనలో పడేసింది.
Date : 01-08-2023 - 12:14 IST -
#Speed News
కేసీఆర్ వ్యూహాలు ..ప్రతిపక్షాలకు నిద్ర పట్టకుండా చేస్తున్నాయి..
ప్రత్యేక తెలంగాణ కోసం చావునోట్లో తలకాయిపెట్టి తెలంగాణను తీసుకొచ్చాడు
Date : 01-08-2023 - 7:23 IST -
#Speed News
Calcutta HC: టీఎంసీకి షాకిచ్చిన కలకత్తా హైకోర్టు
టీఎంసీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఆగస్టు 5న బిజెపి నేతల నివాసానలను ముట్టడిస్తామని ప్రకటించారు టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ.
Date : 31-07-2023 - 2:53 IST -
#Andhra Pradesh
AP Politics: పురందేశ్వరిపై సెటైర్స్ పేల్చిన విజయసాయిరెడ్డి
వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ పురందేశ్వరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. విజయసాయిరెడ్డి పురందేశ్వరి వైఖరిపై సెటైరికల్ కామెంట్స్ చేయడం చర్చనీయాంశమైంది.
Date : 30-07-2023 - 12:52 IST -
#Telangana
Kishan Reddy : కిషన్ రెడ్డి చెప్పిన ముక్కోణపు ప్రేమ కథ.. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం
తెలంగాణ(Telangana) బీజేపీ(BJP) అధ్యక్షుడు కిషన్ రెడ్డి నేడు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణాలో నడుస్తున్న ముక్కోణపు ప్రేమకథ గురించి చెప్పారు.
Date : 29-07-2023 - 9:15 IST -
#Telangana
Jitta Balakrishna Reddy : జిట్టా బాలకృష్ణని సస్పెండ్ చేసిన బీజేపీ.. గన్ పార్క్ వద్ద కిషన్ రెడ్డిపై ఫైర్..
నేడు గన్ పార్క్ వద్ద ప్రెస్ మీట్ నిర్వహించి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy)పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు జిట్టా బాలకృష్ణారెడ్డి.
Date : 29-07-2023 - 8:44 IST -
#Andhra Pradesh
Counter : మంత్రి గుడివాడ అమర్నాథ్కు ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి కౌంటర్..
వ్యక్తిగత విషయాలు ప్రస్తావించి విమర్శలు చేయడం దివాలాకోరు రాజకీయానికి నిదర్శనమని..మంత్రి గుడివాడ అమర్ నాధ్ ఫై ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి ఆగ్రహం
Date : 29-07-2023 - 3:41 IST -
#Speed News
BJP New Team-2024 : బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ.. జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్
BJP New Team-2024 : 2024 లోక్ సభ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ కొత్త టీమ్ ను రెడీ చేసింది. ఇందుకోసం బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తన నూతన బృందాన్ని ఎంపిక చేశారు.
Date : 29-07-2023 - 12:10 IST -
#Speed News
Tamil Nadu: మరోసారి బీజేపీ వస్తే ప్రజాస్వామ్యం అంతమే
కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలంటే ప్రజాస్వామ్యాన్ని, సామాజిక న్యాయాన్ని, రాజ్యాంగాన్ని ఎవరూ కాపాడలేరని చెప్పారు డీఎంకే అధ్యక్షుడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్
Date : 27-07-2023 - 11:25 IST -
#Andhra Pradesh
Parliament Monsoon Session: పార్లమెంట్లో విపక్షాల తీరుపై విజయసాయిరెడ్డి కామెంట్స్
పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో మణిపూర్ అంశం ప్రధాన ఎజెండాగా మారింది. ప్రతిపక్షాలు మణిపూర్ అంశాన్ని లేవనెత్తుతూ అధికార పార్టీ బీజేపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
Date : 26-07-2023 - 12:26 IST -
#India
Manipur Incidents : యావత్ దేశాన్ని తీవ్ర వేదనకు గురిచేస్తున్నాయంటూ విజయశాంతి ట్వీట్
మణిపూర్ ఘటన ఫై తెలంగాణ బీజేపీ లీడర్ విజయశాంతి ట్విట్టర్ వేదికగా స్పందించారు
Date : 25-07-2023 - 6:30 IST -
#Speed News
Delhi Updates: కేజ్రీవాల్ పదవికి రాజీనామా చేయాలి: ఢిల్లీ బీజేపీ
ఢిల్లీలో బీజేపీ ధర్నాకు దిగింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం రాజధానిలోని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం ఎదుట బిజెపి కార్యకర్తలు నిరసన చేపట్టారు
Date : 25-07-2023 - 2:19 IST