Bihar Elections 2025
-
#India
Nitish Kumar: బీహార్ రాజకీయాల్లో కీలక మలుపు.. సీఎం పదవికి రాజీనామా చేసిన నితీష్ కుమార్!
బీహార్ శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ అద్భుతమైన ప్రదర్శన చేసి 202 సీట్లను గెలుచుకుంది. బీజేపీ 89 సీట్లు గెలిచి రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది.
Published Date - 05:19 PM, Wed - 19 November 25 -
#Special
Richest MLA: బీహార్‌లో అత్యంత ధనవంతుడైన ఎమ్మెల్యే ఎవరంటే?!
బీహార్ ఎన్నికల బరిలో అత్యంత ధనవంతుడైన అభ్యర్థిగా వికాస్‌శీల్ ఇన్‌సాన్ పార్టీ (VIP)కి చెందిన రణ్ కౌశల్ ప్రతాప్ నిలిచారు.
Published Date - 09:29 PM, Fri - 14 November 25 -
#India
PM Modi: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ స్పందన ఇదే!
బీహార్‌లో 243 మంది సభ్యులు గల అసెంబ్లీకి మెజారిటీ సంఖ్య 122. ఎన్డీఏ కూటమి ఈ సంఖ్య కంటే చాలా ఎక్కువ సీట్లలో ఆధిక్యాన్ని ప్రదర్శించి విజయాన్ని ఖరారు చేసుకుంది.
Published Date - 07:50 PM, Fri - 14 November 25 -
#Speed News
Exit Polls: బీహార్, జూబ్లీహిల్స్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయ్.. గెలుపు ఎవరిదంటే?
చాణక్య సర్వే ప్రకారం.. బీహార్‌లోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గాను ఎన్డీఏ కూటమి 130 నుండి 138 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. NDA కూటమిలో ప్రధాన భాగస్వాములైన పార్టీల అంచనా సీట్లు ఇలా ఉన్నాయి.
Published Date - 06:49 PM, Tue - 11 November 25 -
#Special
Exit Polls: ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ అంటే ఏమిటి?
మరోవైపు ఎగ్జిట్ పోల్ పోలింగ్ జరిగిన వెంటనే నిర్వహిస్తారు. ఈ సర్వేలో ఓటు వేసి వచ్చిన ఓటర్లతో మాత్రమే మాట్లాడతారు. ఎగ్జిట్ పోల్ ద్వారా డేటాను సేకరించి ఈసారి ఏ పార్టీకి అధికారం దక్కే అవకాశం ఉందో? ప్రజలు ఏ పార్టీపై తమ నమ్మకాన్ని ఉంచారో అంచనా వేస్తారు.
Published Date - 06:15 PM, Tue - 11 November 25 -
#India
Bihar Elections : బిహార్ లో ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీయే – JVC సర్వే
Bihar Elections : బిహార్ అసెంబ్లీ ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. పోలింగ్ తేదీ దగ్గరపడుతున్నకొద్దీ జాతీయ ప్రజా కూటమి (NDA) మరియు మహాగఠబంధన్ (MGB) మధ్య రాజకీయ సమరం “నువ్వా నేనా” స్థాయికి చేరింది
Published Date - 09:43 PM, Sat - 1 November 25 -
#India
Bihar Elections: బీహార్ ఎన్నికలు 2025.. తొలి దశలో 467 నామినేషన్లు రద్దు!
ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారమే కొన్ని నామినేషన్లను రద్దు చేసినట్లు తెలిపింది. రద్దు చేయబడిన నామినేషన్లలో లోపాలు ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇది పారదర్శకతను నిర్ధారించడానికి కూడా సహాయపడుతుందని ఈసీ పేర్కొంది.
Published Date - 04:08 PM, Wed - 22 October 25 -
#India
Bihar Elections : బిహార్ ఎలక్షన్స్.. బీజేపీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్
Bihar Elections : బిహార్ అసెంబ్లీ మొత్తం 243 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో BJP మరియు జనతా దళ్ (యూనైటెడ్) ఇప్పటికే సీట్ల కేటాయింపుపై ఒప్పందం కుదుర్చుకున్నాయి
Published Date - 04:20 PM, Tue - 14 October 25 -
#India
Election Commission: బీహార్ ఎన్నికలకు 470 మంది కేంద్ర పరిశీలకులను నియమించిన ఈసీ!
ఎన్నికల ఖర్చుపై పర్యవేక్షణ కోసం ఎన్నికల సంఘం ఈ పరిశీలకులను నియమించింది. వీరి ప్రధాన బాధ్యత ఎన్నికల తేదీలు ప్రకటించినప్పటి నుండి ఫలితాలు వచ్చే వరకు అభ్యర్థుల ప్రతి కార్యకలాపాన్ని పర్యవేక్షించడం, ఆ వివరాలను ఎన్నికల సంఘానికి నివేదించడం.
Published Date - 03:50 PM, Sun - 28 September 25 -
#India
Bihar Elections : అక్టోబర్ తొలివారంలో బిహార్ ఎన్నికల షెడ్యూల్?
Bihar Elections : ఈ సమీకరణల్లో బిహార్ ఎన్నికలు కేవలం రాష్ట్ర రాజకీయాలను మాత్రమే కాకుండా 2029 సాధారణ ఎన్నికలకూ సంకేతాలు ఇవ్వగలవు. అందువల్ల, దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, విశ్లేషకులు బిహార్ దిశగా ఆసక్తిగా గమనిస్తున్నారు.
Published Date - 10:00 AM, Mon - 22 September 25 -
#India
Bihar : బీహార్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరనపై దద్దరిల్లిన బీహార్ అసెంబ్లీ
Bihar : బీహార్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ఇటీవల చేపట్టిన ఓటర్ సర్వే (SIR)పై విపక్షాల ఆందోళనలు ఊపందుకున్నాయి.
Published Date - 01:55 PM, Wed - 23 July 25 -
#India
Bihar : బీహార్ ఎన్నికల వేడి.. అభివృద్ధి ప్రాజెక్టులతో ఎన్డీఏ ముందంజ
Bihar : బీహార్ రాజకీయాల్లో వేడి ఎప్పుడో మొదలైంది. శరవేగంగా ఎన్నికల సన్నాహాలు జరుగుతున్నాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం తుది షెడ్యూల్ విడుదల చేయడానికి సిద్ధమవుతోంది.
Published Date - 01:57 PM, Tue - 8 July 25 -
#India
Jan Suraj : పీకే ఎన్నికల గుర్తు ఇదే !!
Jan Suraj : ప్రశాంత్ కిషోర్ (Prashanth Kishor) స్థాపించిన ‘జన్ సురాజ్’ (Jan Suraj) పార్టీకి అధికారికంగా ఎన్నికల గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది
Published Date - 10:27 PM, Wed - 25 June 25