BCCI
-
#Sports
World Cup 2023: ఇండోపాక్ మ్యాచ్.. రజినీ, అమితాబ్‌లకు ఆహ్వానం
ప్రపంచ కప్ లో అక్టోబర్ 14న అసలు సిసలు మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్ పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల క్రికెట్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
Published Date - 05:20 PM, Thu - 12 October 23 -
#Sports
BCCI Announces Tickets: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కోసం అదనపు టిక్కెట్లు..!
భారత్-పాకిస్థాన్ (India vs Pakistan) మ్యాచ్ కోసం అదనపు టిక్కెట్లను విక్రయిస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI Announces Tickets) ప్రకటించింది.
Published Date - 08:15 AM, Sun - 8 October 23 -
#Sports
Beer Company: బీర్ కంపెనీతో రూ. 66 కోట్ల డీల్ చేసుకున్న ఐసీసీ..!
ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచ కప్ నేటి నుండి ప్రారంభం కానుంది. ప్రతి ఒక్కరూ తమ లాభాలను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మద్యం, బీరు కంపెనీలు (Beer Company) కూడా ఇందులో వెనకడుగు వేయడం లేదు.
Published Date - 01:59 PM, Thu - 5 October 23 -
#Speed News
Pakistan vs New Zealand Warm Up: ప్రేక్షకులు లేకుండానే పాకిస్తాన్- న్యూజిలాండ్ ప్రాక్టీస్ మ్యాచ్.. కారణమిదే..?
సెప్టెంబర్ 29న షెడ్యూల్ చేయబడిన పాకిస్తాన్- న్యూజిలాండ్ మధ్య క్రికెట్ ప్రపంచ కప్ 2023 వార్మప్ మ్యాచ్ (Pakistan vs New Zealand Warm Up) నిర్వహించబడుతుందని భారత క్రికెట్ బోర్డు (BCCI) సోమవారం ధృవీకరించింది.
Published Date - 08:44 PM, Mon - 25 September 23 -
#Sports
Asian Games : ఆసియా క్రీడల్లో భారత్ బోణీ.. షూటింగ్, రోయింగ్, మహిళల క్రికెట్లో పతకాలు
ఆసియా క్రీడల్లో (Asian Games) భారత్ పతకాల వేట షురూ అయింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన మన క్రీడాకారులు సత్తా చాటుతున్నారు.
Published Date - 11:18 AM, Sun - 24 September 23 -
#Sports
Varanasi International Cricket Stadium: ఇండియాలో అతి పెద్ద క్రికెట్ స్టేడియానికి ప్రధాని శంకుస్థాపన ….
ప్రధాని నరేంద్ర మోడీ సొంత పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సచిన్ టెండూల్కర్, రవిశాస్త్రి సహా భారత మాజీ క్రికెటర్లు,
Published Date - 04:04 PM, Sat - 23 September 23 -
#Sports
Kohli- Rohit: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు అందుకే విశ్రాంతి.. కోచ్ రాహుల్ ద్రవిడ్ క్లారిటీ..!
ప్రపంచకప్‌కు ముందు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (Kohli- Rohit)లకు విశ్రాంతినిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రశ్నార్థకమైంది.
Published Date - 06:56 AM, Fri - 22 September 23 -
#Speed News
Mohammad Siraj : వన్డేల్లో మళ్లీ నెంబర్ వన్ గా సిరాజ్
ఈ ప్రదర్శనతో ఏకంగా 8 స్థానాలు ఎగబాకిన సిరాజ్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. వన్డే ర్యాంకింగ్స్‌లో సిరాజ్ (Siraj) నెంబర్ వన్ కావడం ఇది రెండో సారి.
Published Date - 05:19 PM, Wed - 20 September 23 -
#Sports
Kohli Fans Fire: బీసీసీఐపై విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఫైర్.. సచిన్ సెంచరీల రికార్డును కాపాడేందుకేనా ఇదంతా..?!
ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల నుంచి విరాట్ కోహ్లికి విశ్రాంతి లభించింది. అయితే బీసీసీఐపై అభిమానులు (Kohli Fans Fire) తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.
Published Date - 05:30 PM, Tue - 19 September 23 -
#Sports
Golden Ticket To Rajnikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ కు గోల్డెన్ టికెట్ ఇచ్చిన బీసీసీఐ..!
రజనీకాంత్ (Golden Ticket To Rajnikanth)కు బీసీసీఐ సెక్రటరీ జై షా గోల్డెన్ టికెట్ ఇచ్చారు. బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ లో ఒక ఫోటోను షేర్ చేసింది.
Published Date - 03:02 PM, Tue - 19 September 23 -
#Sports
Cheteshwar Pujara : పాపం పుజారా.. భారత వెటరన్ ప్లేయర్ పై ఈసీబీ సస్పెన్షన్
Cheteshwar Pujara : ప్రపంచ క్రికెట్ లో భారత క్రికెటర్లు హద్దు మీరి ప్రవర్తించడం తక్కువగానే చూస్తుంటాం. క్రమశిక్షణా చర్యలతో వారు జరిమానా లేదా నిషేధం ఎదుర్కోవడం ఎప్పుడో గాని జరగదు. అలాంటిది భారత టెస్ట్ ప్లేయర్ చటేశ్వర పుజారా (Cheteshwar Pujara :)పై ఇంగ్లాండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఒక మ్యాచ్ నిషేధం విధించింది. పుజారా వివాదాలకు చాలా దూరంగా ఉంటాడు. అలాంటిది పుజారాపై వేటా అనుకుంటున్నారా…అసలు పుజారాపై ఈ నిషేధానికి కారణం అతని సహచరులే.. […]
Published Date - 11:11 PM, Mon - 18 September 23 -
#Sports
India ODI Series : టీమిండియా కెప్టెన్ గా కెఎల్ రాహుల్.. ఆసీస్ తో వన్డే సిరీస్ కు భారత జట్టు ఇదే
ఆసియాకప్ గెలిచిన టీమిండియా (India) వరల్డ్ కప్ కు ముందు ఆస్ట్రేలియా (Australia)తో సిరీస్ ఆడబోతోంది.
Published Date - 10:04 PM, Mon - 18 September 23 -
#Sports
Golden Ticket: ధోనీ, ఇస్రో చీఫ్‌లకు కూడా వరల్డ్ కప్ గోల్డెన్ టికెట్ ఇవ్వాలి.. బీసీసీఐని కోరిన గవాస్కర్
మహేంద్ర సింగ్ ధోనీ, ఇస్రో చీఫ్‌లకు కూడా గోల్డెన్ టిక్కెట్లు (Golden Ticket) ఇవ్వాలని కోరుకుంటున్నట్లు సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) తెలిపారు. గతంలో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు గోల్డెన్ టికెట్ లభించింది.
Published Date - 09:10 AM, Fri - 15 September 23 -
#Sports
Match Officials: ఐసీసీ వన్డే ప్రపంచకప్.. అంపైర్లు, మ్యాచ్ రిఫరీల జాబితా ఇదే..!
భారత్‌లో ఐసీసీ వన్డే ప్రపంచకప్ ప్రారంభం కావడానికి మరో నెల రోజుల కంటే తక్కువ సమయం ఉంది. ఈ టోర్నీకి 20 మ్యాచ్‌ల అధికారుల పేర్లను (Match Officials) కూడా ఐసీసీ ప్రకటించింది.
Published Date - 01:04 PM, Fri - 8 September 23 -
#Sports
Golden Ticket: సచిన్ టెండూల్కర్‌కు గోల్డెన్ టికెట్
ప్రపంచ కప్ 2023 అక్టోబర్ 5 నుండి భారతదేశంలో ప్రారంభం కానుంది. భారత్‌లోని ఐకాన్స్ కు ప్రత్యేక టిక్కెట్లు ఇవ్వాలని బోర్డు ప్లాన్ చేసింది. దీనికి 'గోల్డెన్ టికెట్ ఫర్ ఇండియా ఐకాన్స్' (Golden Ticket) అని పేరు పెట్టారు.
Published Date - 11:58 AM, Fri - 8 September 23