HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Bangladesh News

Bangladesh

  • Will return..will avenge the deaths of party workers: Sheikh Hasina

    #Speed News

    Bangladesh : తిరిగి వస్తా..పార్టీ కార్యకర్తల మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటా: షేక్‌ హసీనా

    ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్‌ యూనస్‌ ఓ ఉగ్రవాది అంటూ ఆ దేశ మాజీ ప్రధాని షేక్‌ హసీనా ఘాటు విమర్శలు చేశారు.

    Date : 18-02-2025 - 11:44 IST
  • Bangladesh

    #Sports

    Bangladesh: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు బంగ్లాదేశ్‌కు ఊహించ‌ని షాక్‌!

    బంగ్లాదేశ్‌కు ప్రాతినిధ్యం వహించిన తర్వాత మన్నన్ దాదాపు ఒక దశాబ్దం పాటు బంగ్లాదేశ్‌కు అండర్-19 సెలెక్టర్‌గా పనిచేశాడు. అతని పదవీకాలంలో బంగ్లాదేశ్ అండర్-19 ఆసియా కప్ 2024 టైటిల్‌ను గెలుచుకుంది.

    Date : 02-02-2025 - 5:04 IST
  • Bangladesh

    #World

    Bangladesh Army : బంగ్లాదేశ్‌లో మరో తిరుగుబాటుకు రంగం సిద్ధం..?

    Bangladesh Army : షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత, మహ్మద్ యూనస్ ప్రభుత్వం పాకిస్తాన్‌తో సంబంధాలను సుస్థిరపరచుకునేందుకు ప్రయత్నిస్తోంది. గతంలో ఎప్పటికీ లేనిపరిస్థితుల్లో, బంగ్లాదేశ్ పాక్ నుంచి సైనిక సాయం కోరుతోంది. ఈ మార్పు ద్వారా రెండు దేశాల మధ్య రాకపోకలు పెరిగాయి, పాక్ ఆర్మీ, ఐఎస్ఐ అధికారులు బంగ్లాదేశ్ పర్యటనలు చేస్తూ ఉన్నారు. ఈ ఘటనలు భారత సరిహద్దు ప్రాంతాల్లో కూడాక సమావేశాలు నిర్వహించడం ద్వారా మరింత ఆందోళనకరంగా మారాయి.

    Date : 28-01-2025 - 8:42 IST
  • Emergency

    #Cinema

    Emergency: కంగనా రనౌత్‌కి షాక్.. ఆ దేశంలో ఎమ‌ర్జెన్సీ మూవీ బ్యాన్‌!

    1971 నాటి బంగ్లాదేశ్ స్వాతంత్య్ర‌ యుద్ధంలో భారత సైన్యం ఇందిరా గాంధీ ప్రభుత్వం పాత్రను, బంగ్లాదేశ్ పితామహుడిగా పిలువబడే షేక్ ముజిబుర్ రెహమాన్‌కు అందించిన మద్దతును ఎమర్జెన్సీ వర్ణిస్తుంది.

    Date : 15-01-2025 - 11:28 IST
  • Bangladesh India Border

    #India

    Bangladesh India Border : భారత-బంగ్లాదేశ్ సరిహద్దులో ఉద్రిక్తతలు

    Bangladesh India Border : బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై హింస కొనసాగుతోంది, దీని పై భారతదేశం కఠినంగా స్పందిస్తోంది. దీంతో, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత ముదరుతున్నాయి. సరిహద్దు ప్రాంతంలో కూడా చొరబాట్లు పెరిగాయి. ఇటీవల బీఎస్ఎఫ్ (బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్) బంగ్లాదేశ్ నుంచి స్మగ్లర్లను అరెస్ట్ చేసింది.

    Date : 13-01-2025 - 12:01 IST
  • India has extended Sheikh Hasina visa..!

    #India

    Sheikh Hasina : షేక్ హసీనా వీసా గడువు పొడిగించిన భారత్‌..!

    బంగ్లాదేశ్‌లోని మహ్మద్ యూనస్ ప్రభుత్వం షేక్ హసీనాను బంగ్లాదేశ్‌కు అప్పగించాలని భారతదేశాన్ని డిమాండ్ చేసింది.

    Date : 08-01-2025 - 4:57 IST
  • Bangladesh issues second arrest warrant against Sheikh Hasina

    #Speed News

    Bangladesh : షేక్‌ హసీనాపై బంగ్లాదేశ్‌ రెండో అరెస్టు వారెంట్‌ జారీ

    హసీనా రక్షణ సలహాదారు మేజర్‌ జనరల్‌ (రిటైర్డ్‌) తారిక్‌ అహ్మద్‌ సిద్ధిఖీ, మాజీ ఐజీ బెనజీర్‌ అహ్మద్‌, మాజీ నేషనల్‌ టెలికమ్యూనికేషన్‌ మానిటరింగ్‌ సెంటర్‌ డీజీ జియావుల్‌ అహ్‌సాన్‌ వంటి వారు కూడా ఈ జాబితాలో ఉన్నారు.

    Date : 06-01-2025 - 8:42 IST
  • Bsf-allowing-infiltration-from-bangladesh-mamata-banerjee

    #India

    Mamata Banerjee : బంగ్లాదేశ్ చొరబాట్లకు కేంద్ర బలగాలు అనుమతి : మమతా బెనర్జీ

    కేంద్ర ప్రభుత్వానిది "నీచమైన బ్లూప్రింట్" అని మండిపడ్డారు. అలాగే ఓటు బ్యాంకు కోసం బంగ్లాదేశీయులకు సంబంధిత పత్రాలను టీఎంసీ అందజేస్తున్నదని, వారి చొరబాట్లకు సహకరిస్తున్నదని బీజేపీ విమర్శించింది.

    Date : 02-01-2025 - 5:41 IST
  • Bangladesh court denied bail to Chinmay Krishna Das

    #India

    ISKCON : చిన్మయ్‌ కృష్ణదాస్​కు బంగ్లాదేశ్‌ కోర్టులో నిరాశ

    చిన్మయ్‌ కృష్ణదాస్‌ తరఫున సుప్రీంకోర్టుకు చెందిన 11మంది న్యాయవాదులు హాజరైనప్పటికీ, ఆయనకు బెయిల్‌ లభించలేదు.

    Date : 02-01-2025 - 12:49 IST
  • Bangladesh Diplomatic Note India Sheikh Hasina India Vs Bangladesh

    #Speed News

    India VS Bangladesh : షేక్ హసీనాను మాకు అప్పగించండి.. భారత్‌కు బంగ్లాదేశ్ మౌఖిక సందేశం

    ప్రస్తుతం ఢిల్లీలో ఆశ్రయం పొందుతున్న మాజీ ప్రధాని షేక్ హసీనాను తమ దేశానికి తిరిగి పంపాలంటూ బంగ్లాదేశ్(India VS Bangladesh) విదేశాంగ శాఖ నుంచి ఒక మౌఖిక సందేశం భారత విదేశాంగ శాఖకు అందింది.

    Date : 23-12-2024 - 4:18 IST
  • U19 Women's Asia Cup Trish

    #Sports

    U19 Women’s Asia Cup : మహిళల అండర్‌-19 ఆసియాకప్‌లో చెలరేగిన తెలుగమ్మాయి త్రిష

    U19 Women's Asia Cup : శ్రీలంక నిర్దేశించిన 99 పరుగుల లక్ష్యాన్ని భారత్ 14.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అయితే ఆరంభంలోనే భారత్ కు ఎదురుదెబ్బ తగిలింది

    Date : 21-12-2024 - 3:47 IST
  • Sheikh Hasina enforced disappearances

    #Speed News

    Sheikh Hasina : హసీనా వల్లే 3,500 మర్డర్స్.. బంగ్లాదేశ్ సర్కారు సంచలన అభియోగాలు

    హసీనా(Sheikh Hasina) హయాంలో ఎంతోమంది ప్రభుత్వ అధికారుల కిడ్నాప్‌లు, హత్యలు జరిగాయని.. వాటిలో చాలావరకు హసీనా ఆదేశాల మేరకే జరిగినట్లు గుర్తించామన్నారు.

    Date : 15-12-2024 - 10:24 IST
  • India Vs Bangladesh Rafale Fighter Jets Bjp Suvendu Adhikari

    #India

    India Vs Bangladesh : 40 రాఫెల్స్ రెడీ.. బంగ్లాదేశ్‌‌పైకి రెండు పంపితే సరిపోతుంది.. సువేందు అధికారి వార్నింగ్

    బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను ఖండిస్తూ నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని బసిర్‌హట్‌‌లో(India Vs Bangladesh) బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలోని  ఘోజదంగా వద్ద హిందూ సంస్థలతో కలిసి బీజేపీ నిరసన కార్యక్రమం నిర్వహించింది.

    Date : 11-12-2024 - 5:43 IST
  • U19 Asia Cup 2024 Final

    #Sports

    U19 Asia Cup 2024 Final: అండర్‌-19 ఆసియా కప్‌ ఫైనల్‌లో బంగ్లాదేశ్‌ విజయం

    U19 Asia Cup 2024 Final: అండర్-19 ఆసియా కప్ 2024 ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ జట్టు విజయం సాధించడం ద్వారా వరుసగా రెండోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ పూర్తిగా పరాజయం పాలైంది, దీని కారణంగా వారు మొదటిసారిగా ఫైనల్‌లో ఓడిపోయారు.

    Date : 08-12-2024 - 6:52 IST
  • Up Cm Yogi Adityanath Ayodhya Sambhal Bangladesh

    #India

    Yogi Adityanath : అప్పుడు అయోధ్య, సంభల్‌‌లో జరిగిందే.. ఇప్పుడు బంగ్లాదేశ్‌లో జరుగుతోంది : సీఎం యోగి

    మిమ్మల్ని ముక్కలు చేసేందుకు, ముక్కలు చేయించేందుకు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు’’ అని యోగి(Yogi Adityanath) వివాదాస్పద కామెంట్స్ చేశారు. 

    Date : 05-12-2024 - 6:38 IST
  • ← 1 … 3 4 5 6 7 … 13 →

Trending News

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

    • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

    • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

    • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

Latest News

  • Hardik Pandya: గర్ల్‌ఫ్రెండ్‌కు కారును గిఫ్ట్‌గా ఇచ్చిన హార్దిక్ పాండ్యా

  • Lokesh : టీడీపీ ఫ్యూచర్ బాస్.. నారా లోకేషే !!

  • Amaravati Inner Ring Road Case: ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు ఊరట

  • TVK Party: పెరంబూర్ నుండి నామినేషన్ దాఖలు చేసిన దళపతి విజయ్

  • ప్రకాష్ రాజ్ తల్లి మృతి..పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ ..ఇదే కదా పవన్ అంటే !!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd