Ar Rahman
-
#Cinema
Ram Charan: ‘పెద్ది’ స్పెషల్ సాంగ్ వచ్చేసింది..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘పెద్ది’పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. గ్రామీణ క్రీడా నేపథ్యంతో దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచిన చిత్రబృందం, తాజాగా అభిమానులకు ఓ అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చింది. సినిమాలోని ప్రత్యేక గీతం ‘హెల్లల్లల్లో’కు సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది. ఈ ప్రోమోలో రామ్ చరణ్, శృతి హాసన్ తమ డ్యాన్స్ స్టెప్పులతో అభిమానులకు మంచి […]
Date : 22-05-2026 - 2:44 IST -
#Cinema
Peddi Trailer: రామ్ చరణ్ పెద్ది ట్రైలర్ వచ్చేసింది
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ ట్రైలర్ వచ్చేసింది. సోమవారం సాయంత్రం 4.05 గంటలకు ముంబయి వేదికగా గ్రాండ్‌గా విడుదలైంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ట్రైలర్ చూస్తుంటే థియేటర్లలో మెగా జాతర ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా రామ్‌చరణ్ మేకోవర్, ఆయన నటన, డైలాగ్స్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేలా ఉన్నాయి. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ ప్రత్యేక […]
Date : 18-05-2026 - 5:22 IST -
#Cinema
‘పెద్ది’లో శృతి హాసన్ సందడి
ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత చర్చనీయాంశమైన చిత్రాల్లో 'పెద్ది' ఒకటి. తాజా పరిణామాలతో ఈ ప్రాజెక్ట్ పట్ల క్యూరియాసిటీ మరింత పెరిగింది.
Date : 23-04-2026 - 4:22 IST -
#Cinema
Ram Charan: ‘పెద్ది’ గ్లింప్స్ వచ్చేసింది.. కుస్తీ వీరుడిగా రామ్ చరణ్ మాస్ అవతార్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే కానుక అందింది. ఆయన కథానాయకుడిగా, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘పెద్ది’ నుంచి ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది. రామ్ చరణ్‌ను మునుపెన్నడూ చూడని అత్యంత రగ్గడ్, మాస్ అవతారంలో చూపించి దర్శకుడు బుచ్చిబాబు సినిమాపై ఆసక్తిని రేకెత్తించారు. ఈ గ్లింప్స్ ప్రారంభంలో వినిపించే ‘కుస్తీ అంటే బ్యాట్‌తో బంతికి ఎదురెళ్లే ఆట కాదురా.. ప్రాణంతో చావుకి ఎదురెళ్లే ఆట’ […]
Date : 27-03-2026 - 10:32 IST -
#Cinema
రామ్ చరణ్ పెద్ది మూవీ నుంచి రెండో సాంగ్ విడుదల!
ఏ.ఆర్. రెహమాన్ సంగీతం నిజంగా అద్భుతం. ముఖ్యంగా పాట మధ్యలో వచ్చే మ్యూజిక్ ఎంతో ఆహ్లాదకరంగా ఉండి, 'పెద్ది' చిత్రానికి ఆయన సంగీతం గొప్ప బలాన్ని ఇచ్చింది.
Date : 02-03-2026 - 10:43 IST -
#Cinema
విమర్శకులకు పెద్దితో చెక్ పెట్టనున్న ఏఆర్ రెహమాన్?!
కేవలం మాటలతో కాకుండా తన పాటలతో సమాధానం చెప్పడం రెహమాన్ శైలి. అందుకే ఈ సినిమాపై, ముఖ్యంగా ఇందులోని సంగీతంపై అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది.
Date : 22-01-2026 - 10:27 IST -
#Cinema
గ్లోబల్ రికార్డులను తిరగరాస్తున్న ‘చికిరి చికిరి’ సాంగ్
ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా విడుదలైన మొదటి సింగిల్ 'చికిరి చికిరి' (Chikiri Chikiri) ప్రస్తుతం గ్లోబల్ రికార్డులను తిరగరాస్తోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం నుండి వచ్చిన ఈ పాట, కేవలం తక్కువ సమయంలోనే ఐదు భాషల్లో కలిపి 200 మిలియన్లకు పైగా
Date : 16-01-2026 - 1:24 IST -
#Cinema
AR Rahman : తెలుగు ప్రేక్షకుల అపోహలను రెహమాన్ ‘పెద్ది’తో తూడ్చేస్తాడా..?
AR Rahman : ఇప్పటికే మన స్టార్ హీరోలు దేవిశ్రీ ప్రసాద్, ఎస్.ఎస్. తమన్‌లతో సినిమాలు చేస్తున్నారు, కాబట్టి వారు కొత్త ఆప్షన్‌ల కోసం అన్వేషిస్తున్నారు
Date : 26-11-2025 - 12:20 IST -
#Cinema
AR Rahman Concert : రామోజీ ఫిలిం సిటీ లో అట్టహాసంగా జరిగిన రెహమాన్ కాన్సర్ట్
AR Rahman Concert : హైదరాబాద్ నగరంలో సంగీత మాంత్రికుడు ఎ.ఆర్. రహ్మాన్ మరోసారి తన సంగీత మాయాజాలంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.
Date : 09-11-2025 - 7:20 IST -
#Cinema
AR Rahman : మార్వెల్ సినిమాలు కూడా పాప్కార్న్‌తో ఎంజాయ్ చేస్తాం
AR Rahman : ప్రఖ్యాత సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహ్మాన్ తన సంగీత యాత్రలో ఎన్నో మైలురాళ్లు సాధించినప్పటికీ, సాధారణ ప్రేక్షకుడిలా సినిమాలను ఆస్వాదించడం మరిచిపోలేదని చెప్పారు.
Date : 03-09-2025 - 12:15 IST -
#Cinema
Peddi : రామ్‌చరణ్ ‘పెద్ది’ నుంచి ఇంట్రెస్టింగ్ ఆప్డేట్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో, 'ఉప్పెన' ఫేం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ నుంచి తాజాగా మరో కీలక అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది.
Date : 19-06-2025 - 1:07 IST -
#Cinema
kamal Hasan : ఈ వయసులో కూడా ఆ లిప్ లాక్స్ ఏంటి కమల్ ..?
kamal Hasan : త్రిషా, అభిరామిలతో ఉన్న రొమాంటిక్ సన్నివేశాలపై కొంతమంది నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా 30 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉన్న అభిరామితో కమల్ లిప్ లాక్ సీన్ చేయడం పై “ఈ వయసులో అవసరమా ఇలాంటి సన్నివేశాలు?” అంటూ ట్రోలింగ్ మొదలైంది
Date : 19-05-2025 - 3:13 IST -
#Health
AR Rahman Chest Pain: ఏఆర్ రెహమాన్ ఛాతీ నొప్పి గుండెపోటుకు సంకేతమా?
మీకు అదనపు పిత్తం, గ్యాస్, గాయం లేదా శ్వాస సమస్యలు ఉంటే ఛాతీ నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఛాతీ నొప్పిని కేవలం గుండె జబ్బు లక్షణంగా పరిగణించకూడదు.
Date : 17-03-2025 - 9:55 IST -
#Cinema
AR Rahman : హాస్పటల్ నుండి రెహమాన్ డిశ్చార్జ్
AR Rahman : అపోలో ఆసుపత్రి వైద్య బృందం వెంటనే పరీక్షలు నిర్వహించి, అవసరమైన చికిత్స అందించారు
Date : 16-03-2025 - 1:39 IST -
#Cinema
AR Rahman : ఏఆర్ రెహమాన్‌కు ఛాతీనొప్పి.. ఎమర్జెన్సీ వార్డులో చికిత్స
రెహమాన్(AR Rahman) ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నారు.
Date : 16-03-2025 - 10:39 IST