HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Thug Life Telugu Trailer

kamal Hasan : ఈ వయసులో కూడా ఆ లిప్ లాక్స్ ఏంటి కమల్ ..?

kamal Hasan : త్రిషా, అభిరామిలతో ఉన్న రొమాంటిక్ సన్నివేశాలపై కొంతమంది నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా 30 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉన్న అభిరామితో కమల్ లిప్ లాక్ సీన్ చేయడం పై “ఈ వయసులో అవసరమా ఇలాంటి సన్నివేశాలు?” అంటూ ట్రోలింగ్ మొదలైంది

  • Author : Sudheer Date : 19-05-2025 - 3:13 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kamal Liplcok
Kamal Liplcok

కోలీవుడ్‌ లెజెండ్‌ కమల్ హాసన్ (kamal Hasan) మరియు దర్శక దిగ్గజం మణి రత్నం (Mani Ratnam) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘థగ్ లైఫ్’ (Thug Life) ట్రైలర్‌ ఇటీవల విడుదలై సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది. ట్రైలర్‌లో అద్భుతమైన విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నా, కమల్ హాసన్ – అభిరామి లిప్ లాక్ సీన్‌ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. 70 ఏళ్ల వయసులో కమల్ యువ కథానాయికలతో రొమాన్స్ చేయడం పై నెటిజన్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Kumki Elephant: మే 21న విధానసౌధలో ఏపీకి కుంకి ఏనుగుల హస్తాంతరణ

త్రిషా, అభిరామిలతో ఉన్న రొమాంటిక్ సన్నివేశాలపై కొంతమంది నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా 30 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉన్న అభిరామితో కమల్ లిప్ లాక్ సీన్ చేయడం పై “ఈ వయసులో అవసరమా ఇలాంటి సన్నివేశాలు?” అంటూ ట్రోలింగ్ మొదలైంది. ట్రైలర్‌లో ఉన్న ఈ సన్నివేశాలు కొందరికి అభ్యంతరంగా అనిపించగా, కమల్ హాసన్ వయసును దృష్టిలో ఉంచుకుని మర్యాద పరంగా ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.

అయితే మరికొంతమంది ప్రేక్షకులు మాత్రం ఇది కథ డిమాండ్ నేపథ్యం ప్రకారం అవసరమైన సన్నివేశం అని అభిప్రాయపడుతున్నారు. “ఇది సినిమా, పాత్రల డిమాండ్ మేరకు ఉండే సన్నివేశాలు తప్ప వ్యక్తిగత విషయమేమీ కాదు” అని సమర్థిస్తున్నారు. 1987లో వచ్చిన ‘నాయకన్’ తర్వాత 30 ఏళ్లకు మణిరత్నం – కమల్ హాసన్ కాంబో మళ్లీ తెరపైకి రావడం అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది. ‘థగ్ లైఫ్’ చిత్రంలో త్రిషా, సాన్యా మల్హోత్రా, అభిరామి, సిలంబరసన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూన్ 5న విడుదల కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ar rahman
  • Kamal Haasan
  • Kamal Hasan
  • kamal Hasan - Trisha Romance
  • Lip lock
  • mani ratnam
  • STR
  • Thug Life
  • Thug Life Telugu Trailer
  • trisha

Related News

Trisha At Vijay House

Trisha at Vijay House : విజయ్ ఇంటికి వెళ్లి అభినందనలు తెలిపిన త్రిష

తమిళనాడు ఎన్నికల ట్రెండ్స్‌లో టీవీకే పార్టీ మ్యాజిక్ ఫిగర్ వైపు దూసుకుపోతుండటంతో విజయ్ నివాసం వద్ద కోలాహలం నెలకొంది. ఈ క్రమంలో నటి త్రిష నేరుగా విజయ్ ఇంటికి చేరుకుని ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు

  • Ganesh Trsha

    Tamil Nadu Election Results 2026 : త్రిష కోరిక నెరవేరిందంటూ బండ్ల గణేశ్ ట్వీట్

  • Trisha Tirumala

    Trisha – Tirumala : తిరుమలలో త్రిష.. ‘విజయ్ గెలుపు ఖాయమా’ ?

Latest News

  • Amazon Great Summer Sale : హై-ఎండ్ హెడ్‌ఫోన్లపై డిస్కౌంట్లు

  • Amazon : కిరాణా సామాగ్రిపై 50% ఆఫ్.. అమెజాన్ సమ్మర్ సేల్ 2026 టాప్ డీల్స్ ఇవే!

  • CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

  • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

  • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd