Ap
-
#Andhra Pradesh
Incessant Attacks : భర్తలపై ఆగని దాడులు.. నిద్రిస్తున్న భర్తపై వేడి వేడి నీళ్లు పోసిన భార్య..!
Incessant Attacks : బుధవారం రాత్రి 8 గంటల సమయంలో భార్య తన నిద్రిస్తున్న భర్తపై సలసల కాగే వేడి నీళ్లు పోసి హత్యాయత్నానికి పాల్పడింది
Date : 31-07-2025 - 9:45 IST -
#Andhra Pradesh
Minister Lokesh: సింగపూర్ పర్యటన ఫలితం.. రూ.45వేల కోట్ల పెట్టుబడులు: మంత్రి నారా లోకేశ్
ఈసారి ఎంవోయూలు కుదుర్చుకునే పని కాకుండా, నేరుగా కార్యాచరణకు దారితీసే విధంగా ఒప్పందాలను చేసుకున్నట్టు మంత్రి చెప్పారు. స్టీల్, డేటా సెంటర్, ఐటీ రంగాల్లో భారీ పెట్టుబడుల కోసం ప్రముఖ సంస్థలతో ప్రత్యక్షంగా చర్చలు జరిగాయని వెల్లడించారు.
Date : 31-07-2025 - 7:12 IST -
#Andhra Pradesh
AP: అన్నదాత సుఖీభవ’ అమలుపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
ఆగస్ట్ 2న రాష్ట్రం అంతటా “అన్నదాత సుఖీభవ” పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం పూర్తిగా సిద్ధమైంది. అదే రోజు కేంద్రం కూడా పీఎం కిసాన్ పథకం కింద నిధులను విడుదల చేయనుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులకు వచ్చే రూ.6వేలు సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మరో రూ.14వేలు జతచేసి, మొత్తం రూ.20వేలు వార్షికంగా రైతులకు అందించనున్నది.
Date : 31-07-2025 - 6:32 IST -
#Andhra Pradesh
Nitin Gadkari: ఏపీలో వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయబోతున్న నితిన్ గడ్కరీ
Nitin Gadkari: ఈ ప్రాజెక్టులకు సంబంధించిన వినతులు అందుకున్న గడ్కరీ, ఆంధ్రప్రదేశ్లో రోడ్ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు
Date : 31-07-2025 - 2:16 IST -
#Andhra Pradesh
Investment : వామ్మో ఏపీలో గూగుల్ 50 వేల కోట్ల పెట్టుబడి..యూఎస్ తర్వాత వైజాగే !!
Investment : అమెరికా తర్వాత గూగుల్ తన అతి పెద్ద డేటా సెంటర్ను విశాఖలోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ ప్రకటించింది. ఇది ఆంధ్రప్రదేశ్కు ఒక గొప్ప ముందడుగు అని చెప్పొచ్చు
Date : 31-07-2025 - 2:01 IST -
#Andhra Pradesh
‘LEAP’ Schools : ఏపీలో ‘లీప్’ పాఠశాలలతో విద్యలో నూతన మార్గదర్శకత్వం
'LEAP’ Schools : ఆంధ్రప్రదేశ్లో విద్యారంగాన్ని ఆధునీకరించే దిశగా ప్రభుత్వం వినూత్న ప్రయత్నాలు ప్రారంభించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒక లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (LEAP) పాఠశాల ఏర్పాటు చేయాలని విద్యాశాఖ ప్రణాళిక రూపొందిస్తోంది
Date : 29-07-2025 - 9:01 IST -
#Andhra Pradesh
New Ration Cards : ఏపీలో కోటి 21 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు – మంత్రి మనోహర్ కీలక ప్రకటన
New Ration Cards : రాష్ట్రంలో కోటి 21 లక్షల మందికి కొత్త డిజిటల్ రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
Date : 29-07-2025 - 8:29 IST -
#Andhra Pradesh
CBN Singapore Tour : మా వద్ద అవినీతి ఉండదు..ట్యాక్సీ డ్రైవర్ కూడా టిప్ తీసుకోడు – చంద్రబాబు
CBN Singapore Tour : "సింగపూర్లో అవినీతి అనే పదమే ఉండదు. ట్యాక్సీ డ్రైవర్ కూడా టిప్ తీసుకోడు. అర్హత, న్యాయతతో దేశాన్ని అభివృద్ధి చేసిన ఉదాహరణ ఇది" అంటూ చంద్రబాబు అన్నారు
Date : 28-07-2025 - 8:55 IST -
#Andhra Pradesh
Banakacharla Project : బనకచర్లపై తెలుగు రాష్ట్రాలతో చర్చిస్తున్నాం – కేంద్రం
Banakacharla Project : ఈ ప్రాజెక్టుపై పరివాహక రాష్ట్రాల అభిప్రాయాలను కూడా కేంద్రం పరిగణలోకి తీసుకుంటోంది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు కేంద్రం పేర్కొంది
Date : 28-07-2025 - 8:37 IST -
#Andhra Pradesh
Supreme Court : ఏపీ, తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజనపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
పిటిషనర్ తన వాదనలో 2014లో అమలులోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం రాష్ట్రంలో నియోజకవర్గాల సంఖ్య పెంచాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించాలని కోరారు. ప్రత్యేకంగా జమ్మూకశ్మీర్లో తాజాగా చేపట్టిన డీలిమిటేషన్ ప్రక్రియను ప్రస్తావిస్తూ, అదే తరహాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోనూ నియోజకవర్గాల పునర్విభజన అవసరమని పిటిషన్లో పేర్కొన్నారు.
Date : 25-07-2025 - 12:37 IST -
#Devotional
Tirupathi : శ్రావణ మాసం రోజున కళ్లు తెరిచిన శివయ్య.. భక్తుల కోలాహలం
Tirupathi : "ఓం నమ: శివాయ" నినాదాలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు
Date : 25-07-2025 - 11:10 IST -
#Andhra Pradesh
Free Bus : ఏపీలో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఫ్రీ బస్ – రూల్స్ చూసుకోండి
Free Bus : జీరో ఫేర్ టిక్కెట్లో ప్రయాణించిన మార్గం, సేవింగ్ అయిన డబ్బు, పూర్తిగా ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ వంటి వివరాలను పొందుపరచాలని సీఎం స్పష్టం చేశారు
Date : 21-07-2025 - 7:56 IST -
#Andhra Pradesh
P4 : చంద్రబాబు కోరిక అదే..!!
P4 : చంద్రబాబు “ఈ రాష్ట్రంలో పేదలే లేని రోజు రావాలి” అన్నదే తన కల అని అన్నారు. పీ4 పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు
Date : 21-07-2025 - 1:34 IST -
#Devotional
Bhairava Kona : అరుదైన కాలభైరవక్షేత్రం..ఒకే కొండలో చెక్కిన ఎనిమిది శివాలయాలు..ఎక్కడుందో తెలుసా?
ఈ గుహలో భైరవుడు కొలువై ఉండటంతో ఈ ప్రాంతానికి “భైరవకోన” అనే పేరు లభించింది. ఈ గుహలో శివుడితో పాటు పార్వతీ దేవి విగ్రహం కనిపించడంతో, ఆమెను కూడా అక్కడే ప్రతిష్ఠించబడింది. అప్పటి నుంచే ఈ ప్రాంతానికి ఆధ్యాత్మిక ప్రాధాన్యం పెరిగింది.
Date : 18-07-2025 - 4:35 IST -
#Andhra Pradesh
Visakhapatnam : విశాఖలో గాజు వంతెన..ఆగస్టు 15నాటికి పర్యాటకులకు అందుబాటులోకి
విశాఖపట్నంలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. అందులో భాగంగా కైలాసగిరిలో గాజుతో నిర్మిస్తున్న ప్రత్యేక వంతెన "గ్లాస్ బ్రిడ్జి" ప్రాజెక్టు చివరి దశకు చేరుకుంది.
Date : 18-07-2025 - 2:36 IST