HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Ap News

Ap

  • Key update for AP Mega DSC candidates..when will the results be out..?

    #Andhra Pradesh

    Mega DSC : 16,347 ఉద్యోగాలు.. అభ్యర్థులకు బిగ్ అలర్ట్

    Mega DSC : డీఎస్సీ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు గత కొంత కాలంగా ఈ ప్రక్రియ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు

    Published Date - 08:45 AM, Tue - 19 August 25
  • Bhatti Ap Congress

    #Andhra Pradesh

    Congress : ఏపీలోనూ కాంగ్రెస్ బలపడడం ఖాయం – భట్టి

    Congress : రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో కూడా కాంగ్రెస్ పార్టీ (AP Congress) బలపడడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు

    Published Date - 05:45 PM, Sun - 17 August 25
  • Another good news for Geeta workers..Two-wheelers with Adarana-3.0 scheme

    #Andhra Pradesh

    AP: గీత కార్మికుల కోసం మరో శుభవార్త..ఆదరణ-3.0 పథకంతో ద్విచక్ర వాహనాలు

    ఈ విషయాన్ని బీసీ, చేనేత, జౌళి సంక్షేమ శాఖ మంత్రి ఎస్‌. సవిత అధికారికంగా వెల్లడించారు. గౌతు లచ్చన్న 116వ జయంతి సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఘన కార్యక్రమంలో ఆమె ఈ విషయాన్ని తెలిపారు. సమాజసేవకు మార్గదర్శిగా నిలిచిన గౌతు లచ్చన్నకు పూలమాలలతో నివాళులు అర్పిస్తూ పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

    Published Date - 09:42 AM, Sun - 17 August 25
  • Jobs

    #Andhra Pradesh

    Jobs : నిరుద్యోగులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్

    Jobs : ముఖ్యంగా నిరుద్యోగ సమస్య పరిష్కారానికి పెద్దపీట వేస్తూ, కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ముందడుగు వేస్తోంది

    Published Date - 11:15 AM, Sat - 16 August 25
  • 79th Independence Day: CM Chandrababu hoists the national flag

    #Andhra Pradesh

    79th Independence Day : జాతీయజెండాను ఎగురవేసిన సీఎం చంద్రబాబు

    ఈ సందర్భంగా స్టేడియంలో భారీ ఎత్తున ప్రజలు, విద్యార్థులు హాజరై దేశభక్తి తారాస్థాయికి చేరిన వేడుకలకు సాక్షిగా నిలిచారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్‌లో పాల్గొన్న వివిధ బటాలియన్‌ల శోభాయాత్రను సీఎం పరిశీలించారు.

    Published Date - 10:09 AM, Fri - 15 August 25
  • Center has given another good news to AP

    #Andhra Pradesh

    Union Cabinet : ఏపీకి మరో గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

    ఈ నాలుగు యూనిట్లను ఏపీ, ఒడిశా, పంజాబ్‌లో ఏర్పాటు చేయనుండగా, మొత్తం రూ.4,594 కోట్ల పెట్టుబడితో వీటిని అభివృద్ధి చేయనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, టెలికం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.

    Published Date - 04:37 PM, Tue - 12 August 25
  • AP Liquor

    #Andhra Pradesh

    Alcohol : ఏపీలో ప్రతి రోజూ ఎంతమంది మద్యం తాగుతున్నారా తెలుసా ?

    Alcohol : రాష్ట్రంలో ఒక్కొక్కరు సగటున నెలకు 11 క్వార్టర్ల మద్యం తాగుతున్నారు. ఇది చాలా అధిక సంఖ్య. దీనివల్ల ఆర్థిక, సామాజిక, ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి

    Published Date - 07:59 AM, Sat - 9 August 25
  • New Bar Policy

    #Andhra Pradesh

    Drug Addicts : మందు బాబులకు ఏపీ సర్కార్ బంపరాఫర్

    Drug Addicts : గీత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వారికి బంపర్ ఆఫర్ ఇచ్చింది. కల్లుగీత కార్మికులకు బార్ లైసెన్స్‌లలో 10 శాతం రిజర్వేషన్ కల్పించడంతో పాటు, లైసెన్స్ ఫీజులో 50 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు.

    Published Date - 02:33 PM, Thu - 7 August 25
  • AP Cabinet meeting today.. These are the key issues to be discussed..!

    #Andhra Pradesh

    CM Chandrababu : కొనసాగుతున్న ఏపీ మంత్రివర్గ సమావేశం.. 10 కీలక అంశాలపై చర్చ..!

    ఈ సమావేశంలో ముందుగా మహిళల ప్రయాణానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయం తీసుకోనున్నారు. స్త్రీ శక్తి పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈనెల 15వ తేదీ నుంచి ఐదు రకాల RTC బస్సుల్లో (పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌, సూపర్‌ లగ్జరీ, ఇండ్ర, ఏసీ) మహిళలకు ఉచిత ప్రయాణానికి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.

    Published Date - 11:49 AM, Wed - 6 August 25
  • CM Chandrababu reviews state's gross domestic product

    #Andhra Pradesh

    AP : నాలుగు సూత్రాల ఆధారంగా పాలన కొనసాగితే అభివృద్ధి సాధించగలం: సీఎం చంద్రబాబు

    సోమవారం సచివాలయంలో రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్‌డీపీ), కీ పనితీరు సూచికలు (కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్)పై ప్రణాళికా శాఖతో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం మాట్లాడారు. ప్రజలే కేంద్ర బిందువు. పాలనలో ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలు ఏర్పరచాలి. భవిష్యత్ విజన్‌తో ముందుకు సాగాలి అని చంద్రబాబు స్పష్టం చేశారు.

    Published Date - 05:30 PM, Mon - 4 August 25
  • Chandrababu Naidu Nitin Gad

    #Andhra Pradesh

    Projects : బాబు అడగడం..కేంద్రం ఓకే చెప్పకపోవడమా.. 26 వేల కోట్ల ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ !!

    Projects : రూ. 26 వేల కోట్ల విలువైన అదనపు ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపిందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 1 లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలుపుతామని గడ్కరీ తెలిపారు

    Published Date - 10:19 AM, Sun - 3 August 25
  • Wife Pours Boiling Water On

    #Andhra Pradesh

    Incessant Attacks : భర్తలపై ఆగని దాడులు.. నిద్రిస్తున్న భర్తపై వేడి వేడి నీళ్లు పోసిన భార్య..!

    Incessant Attacks : బుధవారం రాత్రి 8 గంటల సమయంలో భార్య తన నిద్రిస్తున్న భర్తపై సలసల కాగే వేడి నీళ్లు పోసి హత్యాయత్నానికి పాల్పడింది

    Published Date - 09:45 PM, Thu - 31 July 25
  • Investments of Rs. 45 thousand crores with Singapore visit: Minister Nara Lokesh

    #Andhra Pradesh

    Minister Lokesh: సింగపూర్‌ పర్యటన ఫలితం.. రూ.45వేల కోట్ల పెట్టుబడులు: మంత్రి నారా లోకేశ్‌

    ఈసారి ఎంవోయూలు కుదుర్చుకునే పని కాకుండా, నేరుగా కార్యాచరణకు దారితీసే విధంగా ఒప్పందాలను చేసుకున్నట్టు మంత్రి చెప్పారు. స్టీల్, డేటా సెంటర్‌, ఐటీ రంగాల్లో భారీ పెట్టుబడుల కోసం ప్రముఖ సంస్థలతో ప్రత్యక్షంగా చర్చలు జరిగాయని వెల్లడించారు.

    Published Date - 07:12 PM, Thu - 31 July 25
  • CM Chandrababu reviews with officials on implementation of 'Annadatha Sukhibhava'

    #Andhra Pradesh

    AP: అన్నదాత సుఖీభవ’ అమలుపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష

    ఆగస్ట్ 2న రాష్ట్రం అంతటా “అన్నదాత సుఖీభవ” పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం పూర్తిగా సిద్ధమైంది. అదే రోజు కేంద్రం కూడా పీఎం కిసాన్ పథకం కింద నిధులను విడుదల చేయనుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులకు వచ్చే రూ.6వేలు సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మరో రూ.14వేలు జతచేసి, మొత్తం రూ.20వేలు వార్షికంగా రైతులకు అందించనున్నది.

    Published Date - 06:32 PM, Thu - 31 July 25
  • Nitin Gadkari Ap Tour

    #Andhra Pradesh

    Nitin Gadkari: ఏపీలో వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయబోతున్న నితిన్ గడ్కరీ

    Nitin Gadkari: ఈ ప్రాజెక్టులకు సంబంధించిన వినతులు అందుకున్న గడ్కరీ, ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు

    Published Date - 02:16 PM, Thu - 31 July 25
  • ← 1 … 7 8 9 10 11 … 85 →

Trending News

    • Hardik Pandya: టీమిండియాకు గుడ్ న్యూస్‌.. ఫిట్‌గా స్టార్ ప్లేయ‌ర్‌!

    • Raj Nidimoru : సమంత రెండో భర్త రాజ్ నిడిమోరు బ్యాక్‌గ్రౌండ్ తెలుసా!

    • Rent Agreement Rules 2025 : అద్దెకు ఉండేవారిపై కొత్త రూల్స్.. రూ.1 లక్ష ఫైన్..7 ఏళ్ల జైలు?

    • Elon Musk: ఎలాన్ మ‌స్క్ కొడుకుకి భారతీయ శాస్త్రవేత్త పేరు!

    • Samantha Raj Nidimoru : వివాహ బంధంతో ఒక్కటైన సమంత – రాజ్!…ఫోటోలు వైరల్..

Latest News

  • Sugar Syrup: తీపి వంటకాల కోసం సరైన పద్ధతిలో పాకం తయారు చేయడం ఎలా?

  • Kohli Ignored Gambhir: కోహ్లీ- గంభీర్ మ‌ధ్య గొడ‌వ‌లు ఉన్నాయా? వీడియో వైర‌ల్‌!

  • Russian Oil Supplies: గయానా నుంచి చమురు దిగుమతులు.. 17,700 కి.మీ సుదీర్ఘ ప్రయాణం!

  • Maruti Suzuki: మారుతి సుజుకి తీసుకురాబోయే కొత్త కార్ల లిస్ట్ ఇదే!

  • Mrunal Dating : డేటింగ్ వార్తలపై మృణాల్ ఫుల్ క్లారిటీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd