HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Dussehra Celebrations

Dasara Celebrations : అంబరాన్నంటిన దసరా సంబరాలు

Dasara Celebrations : ప్రత్యేకంగా తెలంగాణలోని వరంగల్ ఉర్సుగుట్ట రంగలీల మైదానం దసరా ఉత్సవాలకు వేదికగా మారింది. అక్కడ నిర్వహించిన భారీ స్థాయి వేడుకలు ప్రజలను ఆకట్టుకున్నాయి

  • Author : Sudheer Date : 03-10-2025 - 9:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Dasara Celebrations
Dasara Celebrations

తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో దసరా సంబరాలు అంబరాన్నంటేలా జరిగాయి. పల్లెల నుంచి పట్టణాల వరకు భక్తి, ఆనందం మేళవింపుగా సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, శోభాయాత్రలు ఉత్సాహంగా సాగాయి. పలు ప్రాంతాల్లో రావణ దహనం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పండుగ ఉత్సవాల్లో లేజర్ షో, ఫైర్ వర్క్స్, జానపద కళారూపాలు, బొమ్మల ఆటలు, హారతుల వేడుకలు ప్రజలను ముగ్ధులను చేశాయి. పండుగ వాతావరణం అన్ని వయసులవారిలో ఉత్సాహాన్ని నింపింది.

‎Green Chilie: ఏంటి.. పచ్చిమిర్చి తింటే గుండెపోటు ప్రమాదం తగ్గుతుందా?

ప్రత్యేకంగా తెలంగాణలోని వరంగల్ ఉర్సుగుట్ట రంగలీల మైదానం దసరా ఉత్సవాలకు వేదికగా మారింది. అక్కడ నిర్వహించిన భారీ స్థాయి వేడుకలు ప్రజలను ఆకట్టుకున్నాయి. పండుగ సందడి చూడటానికి వేలాది మంది కుటుంబాలతో తరలివచ్చారు. అద్భుతమైన రంగుల కాంతులు, లేజర్ ప్రదర్శనలు, సంప్రదాయ నృత్యాలు, మ్యూజిక్‌ కచేరీలు కలగలిసి పండుగ వాతావరణాన్ని మిలమిలలాడేలా చేశాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ పాల్గొని పండుగను ఆహ్లాదకరంగా మార్చారు.

ఈ వేడుకలకు సంబంధించిన డ్రోన్ వీడియోను ఓ యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా** అది నిమిషాల్లో వైరల్ అయింది. వేడుకల దృశ్యాలు, రంగుల కాంతులు, జనసందడి చూసిన నెటిజన్లు గూస్‌బంప్స్ వస్తున్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వరంగల్ దసరా ఉత్సవాలు ఈసారి మరింత భిన్నంగా, భారీ స్థాయిలో నిర్వహించబడటంతో సోషల్ మీడియా అంతటా ఈ వేడుకలే చర్చనీయాంశంగా మారాయి. ఈ పండుగ సంబరాలు సంప్రదాయం, ఆధునికత కలబోసుకుని తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • dasara
  • Dasara celebrations
  • telangana

Related News

Apolo Tg

తెలంగాణలో సరికొత్త రికార్డు నెలకొల్పిన అపోలో ఫార్మసీ

రాష్ట్రవ్యాప్తంగా తన 1,000వ స్టోర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసి, ఈ ఘనతను సాధించింది. అపోలో హాస్పిటల్స్ సీఎస్ఆర్ వైస్ చైర్‌పర్సన్ ఉపాసన కామినేని కొణిదెల ఈ కొత్త స్టోర్‌ను లాంఛనంగా ప్రారంభించారు

  • Mamnoor Airport

    Mamnoor Airport : ఏడాదిలోగా అందుబాటులోకి మామునూరు ఎయిర్‌పోర్టు

  • Telangana Hpv Vaccine

    HPV Vaccine : తెలంగాణ లో ఫ్రీగా HPV వ్యాక్సిన్.. ఎక్కడెక్కడ వేస్తారంటే?

  • New Buyers

    తెలంగాణలో మార్చి 1 నుంచి కొత్త రూల్స్‌!!

  • Revanth Local Body Election

    Record in CM Revanth : సీఎం రేవంత్ ఖాతాలో అరుదైన రికార్డు

Latest News

  • తాడేపల్లి ప్యాలెస్‌లో ఆ ఇద్దరి నేతల మధ్య వార్ !!

  • Mega CSR Programme : కరీంనగర్‌లో కిస్నా మెగా CSR కార్యక్రమం

  • TVK Vijay Illegal Affair : ఆ నటి వల్ల టీవీకే విజయ్‌ పొలిటిల్ కెరియర్ ప్రమాదంలో పడబోతుందా ?

  • పారిశ్రామిక హబ్‌గా ఉత్తరాంధ్ర – నారా లోకేష్

  • Delhi Liquor Case : చట్టపరంగా మంచోళ్ళు.. మరి ప్రజల దృష్టిలో ?

Trending News

    • Science Day: ఫిబ్రవరి 28నే సైన్స్ డే ఎందుకు?

    • టీమిండియా కోసం దైవ ద‌ర్శ‌నాలు మొద‌లుపెట్టిన కోచ్ గంభీర్‌!

    • 2 ఓవర్లలోనే 46 పరుగులు.. ఇదేం బౌలింగ్ దూబే!!

    • టీమిండియాను టెన్ష‌న్ పెడుతున్న వెస్టిండీస్‌!

    • గుడ్ న్యూస్‌.. గాలి లేకుండానే నడిచే టైర్!!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd