Ap Police
-
#Andhra Pradesh
Bomb Threats In Tirumala: మరోసారి తిరుమలలో బాంబు బెదిరింపులు
తిరుపతిలో ఇటీవల నాలుగు హోటళ్లకు బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే.హోటళ్లలో బాంబులు ఉన్నట్లు అర్ధరాత్రి మెయిల్స్ రావడంతో పోలీసులు అప్రమత్తమై తనిఖీ చేపట్టారు.
Date : 26-10-2024 - 10:45 IST -
#Andhra Pradesh
Inter Student Dead: ఏపీలో విషాదం.. పెట్రోల్ దాడికి గురైన ఇంటర్ విద్యార్థిని మృతి
బద్వేల్ సమీపంలోని రామాంజనేయనగర్‌కు చెందిన ఓ బాలిక స్థానిక ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో విఘ్నేష్ (20) అనే యువకుడు ప్రేమ పేరుతో ఆమెను వేధింపులకు గురి చేశాడు.
Date : 20-10-2024 - 10:27 IST -
#Andhra Pradesh
Kadambari Jethwani Case : జత్వాని కేసులో పోలీసుల ముందస్తు బెయిల్ విచారణ వాయిదా!
అమరావతి: ముంబై నటి జెత్వానీ కేసులో (Kadambari Jethwani Case) పోలీసు అధికారుల ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఈరోజు (మంగళవారం) హైకోర్టులో (AP HighCourt) విచారణ జరిగింది. కేసు తాజాగా సీఐడీకి అప్పగించడంతో, కౌంటర్లు వేసేందుకు సమయం ఇవ్వాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు అభ్యర్థించారు. కేసు పూర్తయ్యే వరకు పోలీసు అధికారులకు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు అమలులో ఉంచాలని పిటిషనర్‌ల తరపున న్యాయవాదులు కోరారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం కేసు తదుపరి విచారణను ఈనెల […]
Date : 15-10-2024 - 4:01 IST -
#Andhra Pradesh
RK Roja : పుంగనూరు బాలికది ప్రభుత్వ హత్యే : రోజా
RK Roja : బాలిక అదృశ్యమైన నాలుగురోజుల వరకూ పోలీసులు బాలిక ఆచూకీని కనుగొనలేకపోయారని, చివరికి ఇంటికి నాలుగు కిలోమీటర్ల దూరంలో పాప శవమై కనిపించిందన్నారు. ఇంత జరుగుతుంటే సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
Date : 06-10-2024 - 2:26 IST -
#Andhra Pradesh
Section 30 Of Police Act: తిరుపతిలో అక్టోబర్ 24 వరకు పోలీస్ ఆంక్షలు.. ఏ పనులు చేయకూడదంటే..?
శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఈ నెల 25వ తేదీ నుంచి వచ్చే నెల అంటే అక్టోబర్ 24వ తేదీ వరకు తిరుపతి జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 పోలీసు యాక్ట్ అమల్లో ఉంటుంది. ఈ మేరకు జిల్లా ఎస్పీ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.
Date : 26-09-2024 - 6:07 IST -
#Andhra Pradesh
Kadambari Jethwani Case: కాదంబరి జేత్వాని కేసులో ఏపీ పోలీసుల విచారణ, సీఎం చంద్రబాబు ఆదేశాలు
ముంబయికి చెందిన నటి కాదంబరి జెత్వానిని అక్రమంగా విజయవాడకు తీసుకు వచ్చి, చిత్రహింసలకు గురి చేసిన ఉదాంతం వెలుగులోకి వచ్చింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఏపీ పోలీసులు నటిని ఆన్ లైన్ లో విచారించారు.
Date : 30-08-2024 - 8:43 IST -
#Andhra Pradesh
AP : ఏపీ పోలీసులు.. వైసీపీ కాపలా కుక్కలు – సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణారెడ్డి
రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో ఈసీ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు
Date : 24-05-2024 - 3:22 IST -
#Andhra Pradesh
AP : మహిళలపై దాడులు చేస్తున్న పట్టించుకోని ఏపీ పోలీస్ – చంద్రబాబు
టీడీపీ నేతలపైనే కాదు కార్యకర్తలపై కూడా దాడులకు తెగపడుతున్నారు. పల్నాడు, తిరుపతి , అనంతపురం , తాడిపత్రి తదితర జిల్లాలో పెద్ద ఎత్తున దాడులు చేసిన వైసీపీ రౌడీ మూక..ఇప్పుడు ప్రశాంతంగా ఉండే వైజాగ్ ను కూడా వదలడం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు వాపోయారు
Date : 16-05-2024 - 7:12 IST -
#Andhra Pradesh
AP Polling : టీడీపీతో పోలీసులు కుమ్మక్కయ్యారా..? – మంత్రి అంబటి
టీడీపీ నేతలు దారుణాలకు పాల్పడుతుంటే, తాము ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని అంబటి ఆరోపించారు
Date : 14-05-2024 - 4:59 IST -
#Speed News
AP Elections: ఏపీ ఎన్నికలకు భారీ బందోబస్తు.. భారీగా పోలీసు బలగాలు
AP Elections: రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న ఎన్నికల సంధర్భంగా ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ భద్రత పరంగా తీసుకోవాల్సిన అన్నీ చర్యలు తీసుకుంది. రాష్ట్ర పోలీసులకు అదనంగా సిఏపిఎఫ్, ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సిసి కడేట్స్, కర్నాటక, తమిళనాడు పోలీసుల తో పాటు ex.service సిబ్బంది, రిటైర్డ్ పోలీసు అధికారులు, ఇతర విభాగాల సేవలను వినియోగిస్తుంది. డిజిపి హరీష్ కుమార్ గుప్తా వివరాలను తెలియజేశారు. సిబ్బంది వివరాలు:- సివిల్ పోలీసులు – 58948 ఏపి స్టేట్ పోలీసు (civil+AR+HGs) – 45960 […]
Date : 12-05-2024 - 11:39 IST -
#Speed News
Kurnool: హనీట్రాప్ లో హైదరాబాద్ బిల్డర్, 20 లక్షలు ఇవ్వాలని బెదిరింపులు
Kurnool: హైదరాబాద్‌కు చెందిన ఓ బిల్డర్ కర్నూల్‌లో హనీట్రాప్‌కు గురయ్యాడు. అక్కడ కొంత మంది వ్యక్తులు అతన్ని ప్రలోభపెట్టి, ఫోటోలు, వీడియో తీసి అధిక మొత్తంలో డబ్బు కోసం బ్లాక్‌మెయిల్ చేశారు. వ్యాపారి ఫోర్త్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు, నలుగురు పరారీలో ఉన్నారు. హైదరాబాద్‌కు చెందిన ముచ్చర్ల శివకుమార్‌రెడ్డిని మహిళ ద్వారా సంప్రదించిన ముఠా వలలో పడినట్లు నాల్గవ టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పి.శంకరయ్య తెలిపారు. నగరానికి రాగానే అతనిపై దాడి […]
Date : 29-01-2024 - 12:35 IST -
#Andhra Pradesh
Crime : తిరుపతిలో పేరుమోసిన దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు.. రూ.47 లక్షల విలువైన వస్తువులు రికవరీ
తిరుపతి పోలీసులు ఇద్దరు పేరుమోసిన దొంగలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.46.93 లక్షల విలువైన చోరీ వస్తువులను
Date : 24-01-2024 - 8:21 IST -
#Andhra Pradesh
AP : వైసీపీ జెండా కాల్చాడని.. వ్యక్తిని కొడుతూ నగ్నంగా ఊరేగించిన పోలీసులు
అధికారం చేతిలో ఉందని ఏపీలో పోలీసులు దారుణాలకు పాల్పడుతున్నారు. సభ్య సమాజం ఏమనుకుంటుందో..అసలు ఏంచేస్తున్నామో అనేది కూడా చూడకుండా..మీము మనుషులమే అనేది కూడా మరచిపోయే దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో కొంతమంది పోలీసులు రెచ్చిపోతుంటే..మరికొంతమంది మీము పోలీసులం..మీము ఏం చేస్తే అదే కరెక్ట్ అనే తీరుగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా వైసీపీ జెండా కాల్చాడని టీడీపీ పార్టీకి చెందిన ఓ కార్యకర్తను పోలీసులు నగ్నంగా చేసి కొడుతూ ఊరేగించారు. ఈ ఘటన అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం చీకలగురిలో […]
Date : 08-01-2024 - 9:34 IST -
#Andhra Pradesh
AP Police : న్యూ ఇయర్ వేడుకలకు మార్గదర్శకాలు విడుదల చేసిన వైజాగ్ పోలీసులు.. అతిక్రమిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరిక
నూతన సంవత్సర వేడుకలకు కౌంట్డౌన్ ప్రారంభమైంది. వేడుకలకు సంబంధించిన మార్గదర్శకాలను విశాఖ పోలీసు
Date : 29-12-2023 - 9:06 IST -
#Andhra Pradesh
Rgv Vs Kolikapudi: వర్మ తల నరికితే కోటి రూపాయలు.. కొలికపూడిపై పోలీసులకు ఆర్జీవీ ఫిర్యాదు
ఆర్జీవి వ్యూహం సినిమా రిలీజ్ కు ముందే ఏపీలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
Date : 27-12-2023 - 2:09 IST