Ap Police
-
#Andhra Pradesh
YCP : ఛీ..పోసానిని ఇంకా సమర్థిస్తున్నారా..?
YCP : రచయితగా మంచి పేరున్న పోసాని..వైసీపీ మాయలో , జగన్ డబ్బులో పడిపోయి అధికార మదంతో చంద్రబాబు , లోకేష్ , పవన్ కళ్యాణ్ లను ఇష్టంవచ్చినట్లు రాయలేని తీరులో బూతులు మాట్లాడి
Date : 28-02-2025 - 9:04 IST -
#Speed News
Posani : పోసాని కృష్ణ మురళి అరెస్ట్
Posani : ఏపీ వ్యాప్తంగా ఆయనపై పలు కేసులు నమోదవ్వడంతో, హైదరాబాద్‌లోని రాయదుర్గం ‘మై హోమ్ భుజా’ అపార్ట్‌మెంట్ వద్ద పోలీసులు హుటాహుటిన చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు
Date : 26-02-2025 - 9:45 IST -
#Andhra Pradesh
AP Police : వల్లభనేని వంశీ ఇంట్లో సోదాలు
వల్లభనేని వంశీ ఇంటికి సంబంధించి గత వారం రోజుల సీసీ టీవీ విజువల్స్ ను ఏపీ పోలీసులు సేకరించారు. ఈ రోజు వల్లభనేని వంశీ సెల్‌ఫోన్ కోసం గాలించిన పడమట పీఎస్ పోలీసులు.. సుమారు నలభై నిమిషాల పాటు గాలించారు.
Date : 15-02-2025 - 2:01 IST -
#Andhra Pradesh
AP DGP: ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు పదవి విరమణ వీడ్కోలు! తీవ్ర భావోద్వేగానికి గురైన ఏపీ డీజీపీ..
ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ వీడ్కోలు ఘనంగా నిర్వహించారు. అలాగే, యూనిఫామ్ లేకుండానే భావోద్వేగంగా ఉందని కూడా తెలిపారు. వారి సర్వీసులో అనేక సవాళ్లను చూశారని వ్యాఖ్య చేశారు.
Date : 31-01-2025 - 1:01 IST -
#Andhra Pradesh
Tirupati Stampede: తొక్కిసలాట మృతులకు రేపు ఎక్స్‌గ్రేషియా చెక్కుల పంపిణీ!
తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. టికెట్ల కోసం భక్తులు పెద్ద ఎత్తున్న తరలిరావడంతో తోపులాట జరిగి అది కాస్త తొక్కిసలాటకు దారితీసింది.
Date : 11-01-2025 - 3:39 IST -
#Andhra Pradesh
Tirupati Stampede: తిరుపతిలో తొక్కిసలాట.. ఆ 15 మంది పాత్ర ఏంటి? కుట్ర ఉందా?
భక్తులు ఒక్క సారిగా తోసుకురావడంతో వారిని ఒక పద్ధతి ప్రకారం మరింత ముందుకు తోసి మహిళలపై పడేలా చేసింది కూడా ఈ యువకులే అనే విషయం పోలీసులుకు స్పష్టంగా తెలిసింది.
Date : 09-01-2025 - 1:01 IST -
#Andhra Pradesh
Perni Nani : పేర్ని నాని ఎక్కడ..?
Perni Nani : జయసుధతో పాటు పేర్ని నాని పీఏలపై కూడా నిందితులుగా కేసులు నమోదయ్యాయి
Date : 23-12-2024 - 2:40 IST -
#Andhra Pradesh
RGV Video : నాపై కక్ష సాధింపు.. అప్పటి కామెంట్స్‌కు ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయా ? : ఆర్జీవీ
ఇప్పుడు నా(RGV Video) విషయంలో అదే జరుగుతోందేమో అనిపిస్తోంది’’ అని ఆర్జీవీ పేర్కొన్నారు.
Date : 27-11-2024 - 9:13 IST -
#Andhra Pradesh
Ram Gopal Varma : ఆర్జీవీకి షాక్.. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
అయితే అప్పటికే హైకోర్టులో మరోసారి ఆర్జీవీ(Ram Gopal Varma) బెయిల్ పిటిషన్ వేశారు.
Date : 26-11-2024 - 12:24 IST -
#Andhra Pradesh
Chevireddy Bhaskar Reddy: మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిపై పోక్సో కేసు నమోదు
వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై పోక్సో కేసు నమోదైంది. ఎర్రావారిపాలెం మండలంలో బాలికపై అత్యాచారం జరిగిందని తప్పుడు ప్రచారం చేయడంపై ఆమె తండ్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Date : 26-11-2024 - 11:52 IST -
#Andhra Pradesh
Ram Gopal Varma : రాంగోపాల్ వర్మ ఇంటికి ఒంగోలు పోలీసులు.. ఆర్జీవీ ఫోన్ స్విచ్ఛాఫ్ ?
వాస్తవానికి ఈ కేసులో అరెస్టు నుంచి తనకు రక్షణ కల్పించాలంటూ రాంగోపాల్‌వర్మ(Ram Gopal Varma) దాఖలు చేసిన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు తోసిపుచ్చింది.
Date : 25-11-2024 - 11:54 IST -
#Andhra Pradesh
Vallabhaneni Vamsi Arrest: వల్లభనేని వంశీకి బిగిస్తున్న ఉచ్చు? అరెస్టుకు రంగం సిద్ధం?
వల్లభనేని వంశీపై మట్టి తవ్వకాల సంబంధించి విజిలెన్స్ దర్యాప్తుతో పాటు కామెంట్స్‌పై లోకేశ్ స్పందించనున్నట్లు టీడీపీ నేతలు చెప్పినట్లుగా, వంశీపై చర్యలు చర్చలో ఉన్నాయి.
Date : 20-11-2024 - 3:15 IST -
#Andhra Pradesh
Posani Krishna Murali: పోసాని కృష్ణ మురళి పై ఏపీ సీఐడీ కేసు నమోదు!
సినీనటుడు పోసాని కృష్ణ మురళిపై సీఐడీ కేసు నమోదైంది. చంద్రబాబును కించపరిచేలా పోసాని మాట్లాడాడని బండారు వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేసింది. ఇప్పటికే పలుచోట్ల పోసాని పై ఫిర్యాదులు వచ్చాయి.
Date : 18-11-2024 - 4:11 IST -
#Andhra Pradesh
YS Sunitha: వైఎస్ భారతి పీఏపై పోలీసులకు వైఎస్ సునీత రెడ్డి ఫిర్యాదు!
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె, వైఎస్ సునీత రెడ్డి, తమపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిపై కేసు నమోదు చేయాలని నిర్ణయించుకుని పులివెందుల పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు.
Date : 13-11-2024 - 5:31 IST -
#Andhra Pradesh
AP High Court: సోషల్ మీడియా అక్టీవిస్టుల అరెస్ట్ పై హైకోర్టులో వైసీపీ పిల్.. సీరియస్ అయినా హైకోర్టు
అసభ్యకర పోస్టులు పెట్టినవారిపై పోలీసులు కేసులు పెడితే దానిలో ఏమి తప్పు ఉందని న్యాయస్థానం ప్రశ్నించింది. అలాగే, జడ్జిలను అవమానపర్చే పోస్టులపై కూడా ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పోలీసుల చర్యలను నిలువరిస్తూ హైకోర్టు ఎలాంటి బ్లాంకెట్ ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టీకరించింది.
Date : 13-11-2024 - 2:35 IST