AP CM Chandrababu
-
#Andhra Pradesh
Chandrababu Skill Development Case : న్యాయం గెలిచింది! స్కిల్ కేసులో చంద్రబాబుకు క్లీన్ చిట్..
Chandrababu Skill Development Case : స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) క్లీన్ చిట్ ఇచ్చింది. జగన్ ప్రభుత్వ హయాంలో ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ విచారణ జరుపుతోంది. తాజాగా ఈడీ చేసిన ప్రకటన కీలకంగా మారింది, ఇందులో సీఎం చంద్రబాబుకు ఈ కేసులో ఎలాంటి ప్రమేయం లేదని తేలింది. ఈడీ విచారణ ప్రకారం, నిధుల డైవర్షన్ విషయమై చంద్రబాబుకు సంబంధించిన ప్రమేయం లేదని నిరూపించబడింది. […]
Date : 16-10-2024 - 12:27 IST -
#Andhra Pradesh
Jamili Elections: జమిలి ఎన్నికలకు దేశవ్యాప్తంగా సంపూర్ణ మద్దతు కావాలి: సీఎం చంద్రబాబు
Jamili Elections: జమిలి ఎన్నికలకు దేశం మొత్తం సంపూర్ణ మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. దేశంలో సుస్థిరమైన పాలన ఉంటే అభివృద్ధి వేగవంతం అవుతుందని ఆయన తెలిపారు. రాష్ట్రానికి అతిపెద్ద సవాలుగా జగన్ను పేర్కొన్నారు. విజయవాడలో మీడియాతో సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు, ఈ విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా, ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ప్రకాశం […]
Date : 11-10-2024 - 2:33 IST -
#Andhra Pradesh
Polavaram: పోలవరానికి కేంద్రం గుడ్ న్యూస్!
అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాక, కేంద్ర ప్రభుత్వం తొలిసారి ముందస్తుగా నిధులు విడుదల చేసింది. వచ్చే నెల నుంచి కీలక నిర్మాణ పనులు ప్రారంభించనున్న నేపథ్యంలో, రాష్ట్రానికి ₹2,424.46 కోట్లను అడ్వాన్సుగా ఇవ్వాలని కేంద్ర జలశక్తి శాఖ నిర్ణయించింది. సింగిల్ నోడల్ ఏజెన్సీ (ఎస్ఎన్ఏ) కింద ఈ నిధులను జమచేయాలని బుధవారం తన అకౌంట్స్ విభాగానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు చేపట్టిన పనుల కోసం ₹76.463 కోట్లను […]
Date : 11-10-2024 - 1:57 IST -
#Andhra Pradesh
CBN Delhi Tour: ముగిసిన సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన
న్యూఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల ఢిల్లీ పర్యటనను ముగించి, ప్రత్యేక విమానంలో బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి విజయవాడకు బయలుదేరారు. ఈ రెండు రోజుల్లో ప్రధాని మోదీ సహా ఏడుగురు కేంద్రమంత్రులను చంద్రబాబు కలిశారు. కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, నితిన్ గడ్కరీ, హార్దీప్ సింగ్ పూరి, కుమార స్వామి, పీయూష్ గోయల్, అమిత్ షా, నిర్మలా సీతారామన్లతో విడివిడిగా చర్చలు జరిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయకుండా కృషి […]
Date : 09-10-2024 - 1:12 IST -
#Andhra Pradesh
YSR District: వైఎస్ఆర్ జిల్లా పేరు మార్చాలని చంద్రబాబుకు మంత్రి సత్యకుమార్ లేఖ
వైఎస్ఆర్ కడప: వైఎస్ఆర్ జిల్లా పేరును మార్చాలని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు కోరారు. ఈ నేపథ్యంలో, ఆయన సీఎం చంద్రబాబు నాయుడికి ఒక లేఖ రాశారు. వైఎస్ఆర్ జిల్లాగా ఉన్న కడప జిల్లాను వైఎస్ఆర్ కడపగా గెజిట్ ద్వారా మార్చాలని విజ్ఞప్తి చేశారు. కలియుగ దైవం వేంకటేశ్వరుడి సన్నిధికి చేరుకోవడానికి తొలి అడుగు కడప అని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. అతని ప్రకారం, కడప జిల్లాకు చారిత్రక నేపథ్యం మరియు […]
Date : 05-10-2024 - 4:14 IST -
#Andhra Pradesh
Tirumala: తిరుమలలో శ్రీవారి నామాలే మార్మోగాలి: సీఎం చంద్రబాబు
అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడు తిరుమల వెంకటేశ్వరస్వామికి పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సంకల్పించారు.
Date : 05-10-2024 - 1:17 IST -
#Andhra Pradesh
AP Politics : జగన్ ది గ్రేట్ పాలిటిక్స్.. చంద్రబాబుది డర్టీ పాలిటిక్స్ – పోసాని..
AP Politics : తిరుమల పర్యటనకు సంబంధించి జగన్ను డిక్లరేషన్ అడిగే అర్హత చంద్రబాబుకు లేదన్నారు
Date : 28-09-2024 - 7:52 IST -
#Andhra Pradesh
Chandrababu : ఈ వయసులో చంద్రబాబు రాజకీయాలు ఎందుకు.. ? మాజీ మంత్రి పేర్ని నాని
CBN : జగన్ను రాజకీయంగా అంతమొందించాలని కుట్ర పన్నారని విమర్శించారు
Date : 28-09-2024 - 3:23 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ నిజమైన పోరాట యోధుడు – చంద్రబాబు
Chandrababu praises Pawan Kalyan : పవన్ కల్యాణ్ నిజమైన పోరాట యోధుడని.. తనను అరెస్టు చేసినప్పుడు పవన్ కల్యాణ్ హైదరాబాద్ నుంచి వస్తుంటే జగన్ విమానాన్ని క్యాన్సిల్ చేశారని అయినాగానీ రోడ్ మార్గం ద్వారా వచ్చారని
Date : 18-09-2024 - 10:16 IST -
#Andhra Pradesh
Chandrababu Good News : దీపావళికి ఉచిత గ్యాస్
Free Gas Cylinders Scheme : దీపావళి కానుకగా ఉచిత గ్యాస్ అందిస్తామని ప్రకటించారు
Date : 18-09-2024 - 10:01 IST -
#Andhra Pradesh
Heavy Rains: బిగ్ అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు కురిసే జిల్లాలివే..!
తెలంగాణలోని 11 జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురుస్తాయని, కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు.
Date : 03-09-2024 - 9:36 IST -
#Speed News
Amit Shah : సీఎం రేవంత్ రెడ్డి కి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్..
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కి ఫోన్ చేశారు. రాష్ట్రంలో వరద ఉద్ధృతిపై ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో జరిగిన నష్టాన్ని వివరించిన సీఎం, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామని షాతో చెప్పారు. అవసరమైన తక్షణ సాయం అందిస్తామని హోమ్ మంత్రి హామీ ఇచ్చారు. We’re now on WhatsApp. Click to Join. ఇటు సీఎం రేవంత్ […]
Date : 01-09-2024 - 9:37 IST -
#Andhra Pradesh
Brahmotsavam 2024: అక్టోబరు 4న శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు
అక్టోబర్ 4 నుంచి 12 వరకు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరపనున్నారు. ఈ మేరకు టీటీడీ ఈవో తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాలపై సమీక్ష నిర్వహించారు.ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమయ్యే గరుడ వాహన సేవ మినహా సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఉదయం వాహనసేవలు జరుగుతాయని తెలిపారు
Date : 24-08-2024 - 10:05 IST -
#Andhra Pradesh
Atchutapuram SEZ Company Incident : రేపు అచ్యుతాపురానికి చంద్రబాబు
గురువారం ఉదయం అచ్యుతాపురానికి చంద్రబాబు వెళ్లనున్నారు
Date : 21-08-2024 - 10:39 IST -
#Andhra Pradesh
Note For Vote: ఓటుకు నోటు కేసులో సీఎం చంద్రబాబుకు ఊరట
రాజకీయ కక్ష సాధింపులకు కోర్టును వేదికగా చేసుకోవద్దని రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎం. సుందరేష్, జస్టిస్ అరవింద్ కుమార్లతో కూడిన బెంచ్ మందలించింది.
Date : 21-08-2024 - 3:49 IST