AP Assembly Budget Session 2022
-
#Andhra Pradesh
TDP vs YSRCP: అసెంబ్లీలో రగడ.. టీడీపీ తమ్ముళ్ళపై.. వైసీపీ నేతలు షాకింగ్ కామెంట్స్..!
అసెంబ్లీలో టీడీపీ నేతల తీరు ఏమాత్రం మారలేదు. ఈరోజు అసెంబ్లీ సెషన్ ప్రారంభమవగానే, టీడీపీ నేతలు సభలో ఈలలు వేస్తూ, చిడతలు వాయించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్ తమ్మినేని సీతారాం ఐదుగురు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్, ఆదిరెడ్డి భవానీ, నిమ్మకాయల చినరాజప్ప, జోగేశ్వరరావు, గణబాబును స్పీకర్ రెండు రోజుల పాటు సస్పెండ్ చేశారు. సభా కార్యక్రమాలకు పదే పదే ఆటంకం కలిగిస్తున్నారని, సభలో ఈలలు […]
Published Date - 02:20 PM, Wed - 23 March 22 -
#Andhra Pradesh
AP Assembly: అసెంబ్లీలో లిక్కర్ రగడ..!
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ, టీడీపీ పార్టీ సభ్యుల మధ్య లిక్కర్ రగడ తీవ్రస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో సోమవారం అసెంబ్లీలో ఐదో రోజు టీడీపీ సభ్యులు సభను అడ్డుకుంటూ గందరగోళం సృష్టించారు. సభ ప్రారంభం కాగానే జంగారెడ్డిగూడెం మరణాలపై టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే స్పీకర్ తమ్మినేని సీతారాం వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు. దీంతో సభలో టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. వాయిదా తీర్మానంపై చర్చించాల్సిందేనని సభ్యులు పట్టుబట్టారు. ఈ నేపధ్యంలో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ […]
Published Date - 02:02 PM, Mon - 14 March 22 -
#Speed News
AP Budget 2022: ఏపీ వ్యవసాయ బడ్జెట్ హైలైట్స్
ఏపీ అసెంబ్లీలో ఈరోజు రాష్ట్ర మంత్రి కురసాల కన్నబాబు 2022-23 సంవత్సరానికి గాను వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతుల సంక్షేమమే ధ్యేయంగా జగన్ సర్కార్ ముందుకెళ్తుందని కన్నబాబు చెప్పారు. ## వసాయ బడ్జెట్ ముఖ్యాంశాలు: * మొత్తం బడ్జెట్ – రూ. 11,387.69 కోట్లు. * మార్కెటింగ్ శాఖ అభివృద్ధికి – 614.23 కోట్లు. * సహకార శాఖకు – 248.45 కోట్లు. * ఆహారశుద్ధి విభాగానికి -146.41 కోట్లు. * […]
Published Date - 04:39 PM, Fri - 11 March 22 -
#Andhra Pradesh
AP Budget 2022: ఏపీ బడ్జెట్ హైలెట్స్
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఈరోజుఉ ఏపీ శాసనసభలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. 2022-23 ఏపీ వార్షిక బడ్జెట్‌ను 2,56,256 కోట్లతో బుగ్గన అసెంబ్లీ ముందుంచారు. ఈ క్రమంలో రాష్ట్ర రెవెన్యూ వ్యయం 2,08,261 కోట్లు అని, మూలధనం వ్యయం 47,996 కోట్లుగా పేర్కొన్నారు. ఇక రెవెన్యూ లోటు 17,036 కోట్లుగా ఉంటుందని, ద్రవ్యలోటు 48,724 కోట్లుగా పేర్కొంటూ మంత్రి బుగ్గన రాజేంథ్రనాద్ రెడ్డి అసెంబ్లీ లో ప్రకటన చేశారు. ## […]
Published Date - 04:21 PM, Fri - 11 March 22 -
#Andhra Pradesh
TDP vs YSRCP: అచ్చెన్న పై జగన్ సీరియస్.. అసలు కారణం అదేనా..?
టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిపై సీఎంప జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు మ్యాటర్ ఏంటంటే.. ఈరోజు ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ ప్రసంగాన్ని ప్రారంభించగానే, టీడీపీ నేతలు గో.. బ్యాక్ గవర్నర్ అంటూ పెద్ద ఎత్తును నినాదాలు చేస్తూ, గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసి, చివరికి సభ నుంచి టీడీపీ నేతలు వాకౌట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో అసెంబ్లీలో గవర్నర్‌ను […]
Published Date - 02:54 PM, Mon - 7 March 22 -
#Andhra Pradesh
AP Budget 2022: నేటి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. పక్కా ప్లాన్‌తో వస్తున్న టీడీపీ..!
ఆంధ్రప్రదేశ్‌లో ఈరోజు నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ శాసన మండలితోపాటు, శాసనసభ 2022-23 బడ్జెట్ సమావేశాలు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగంతో నేటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక ఏపీ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి విశ్వభూషణ్ హరిచందన్ నేరుగా ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించేందుకు శాసనసభలో అడుగుపెడుతున్నారు. బీఏసీ సమావేశం ముగిసిన వెంటనే ఏపీ సచివాలయంలో మంత్రి వర్గ సమావేశం నిర్వహిస్తారని సమాచారం. శాసనసభ, […]
Published Date - 11:27 AM, Mon - 7 March 22