Anganwadi Workers Protest
-
#Andhra Pradesh
AP Bandh : ఈ నెల 24న ఏపీ రాష్ట్ర బంద్..
అంగన్వాడీల ఆందోళనకు మద్దతుగా ఈనెల 24వ తేదీన ఏపీ బంద్ (AP Bandh)కు విపక్షాలు (Employees Union) పిలుపునిచ్చాయి. అంగన్వాడీల (Anganwadi Workers Protest)పై ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ బంద్ కు ప్రజా సంఘాలతో పాటు పలు రాజకీయ పార్టీలు కూడా మద్దతును ప్రకటించాయి. గత 42 రోజులుగా అంగన్వాడీలు తమ డిమాండ్స్ ను నెరవేర్చాలంటూ ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ప్రభుత్వం ‘నిమ్మకు నీరెత్తినట్లు’ వ్యవహరిస్తోంది. We’re […]
Published Date - 09:26 PM, Mon - 22 January 24 -
#Andhra Pradesh
Andhra Pradesh : అంగన్‌వాడీల తొలగింపునకు ప్రభుత్వం సన్నాహాలు.. కలెక్టర్లకు ఆదేశాలు జారీ ..?
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ 40 రోజులుగా రోడ్డెక్కి నిరసన తెలుపుతున్న అంగన్‌వాడీలను విధుల
Published Date - 11:35 AM, Sun - 21 January 24 -
#Andhra Pradesh
TDP : అంగన్వాడీల పోరాటానికి మద్దతు తెలిపిన చంద్రబాబు.. కుప్పంలో నిరసన శిబిరానికి వెళ్లి సంఘీభావం
అంగన్వాడీలు చేసే న్యాయబద్ధమైన పోరాటానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
Published Date - 04:56 PM, Sat - 30 December 23 -
#Andhra Pradesh
Anganwadi Workers Protest : ప్రతిసారీ అంగన్వాడీ జీతాలు పెంచుతామని తాము చెప్పలేదు – మంత్రి బొత్స
గత కొద్దీ రోజులుగా ఏపీలో అంగన్వాడీలు (AP Anganwadi Workers) తమ డిమాండ్స్ ను ప్రభుత్వం నెరవేర్చాలంటూ ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. పలుమార్లు మంత్రులతో సమావేశాలు జరిపినప్పటికీ చర్చలు సఫలం కాలేదు. దీంతో రోజు రోజుకు తమ ఆందోళలనలు ఉదృతం చేస్తున్నారు. ఈ తరుణంలో మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa React ) అంగన్వాడీలు ఆందోళలనపై స్పందించారు. We’re now on WhatsApp. Click to Join. అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం […]
Published Date - 09:24 PM, Fri - 29 December 23 -
#Andhra Pradesh
Anganwadi Workers Protest : అంగన్వాడీలపై పోలీసులు కర్కశత్వం ప్రదర్శించడం దారుణం – నారా లోకేష్
తమ డిమాండ్స్ ను సీఎం జగన్ (CM Jagan) పరిష్కరించాలని చెప్పి గత 15 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు (Anganwadi Workers) నిరసనలు , ఆందోళలనలు (Protest ) చేస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ప్రభుత్వం ‘నిమ్మకు నీరెత్తినట్లు’ వ్యహరిస్తుంది. అయినప్పటికీ ఎక్కడ తగ్గకుండా కార్యకర్తలు వినూత్న రీతిలో ఆందోళనలు చేస్తూ వస్తున్నారు. ఈరోజు అధికార ఎమ్మెల్యేల ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో పోలీసులు ఎక్కడిక్కడే వారిని అడ్డుకొని ..అదుపులోకి తీసుకోవడం చేసారు. […]
Published Date - 08:05 PM, Wed - 27 December 23 -
#Andhra Pradesh
AP Anganwadi Workers Protest : రేపటి నుండి వైసీపీ ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద అంగన్వాడీల నిరసన ..
గత కొద్దీ రోజులుగా ఏపీలో అంగన్వాడీలు (AP Anganwadi Workers) తమ డిమాండ్స్ ను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలంటూ ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. పలుమార్లు మంత్రులతో సమావేశాలు జరిపినప్పటికీ చర్చలు సఫలం కాలేదు. ఈ తరుణంలో రేపటి నుండి ఎమ్మెల్యే (YCP MLAS) ల ఇంటి వద్ద నిరసన చేపట్టాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే 15 రోజులుగా అంగన్వాడీలు వినూత్న పద్దతిలో తమ నిరసనలు తెలుపుతూ వస్తున్నారు. అనేక రాష్ట్రాల్లో అంగన్‌వాడీలకు కనీస వేతనాలు […]
Published Date - 09:17 PM, Tue - 26 December 23