Android
-
#Technology
Turbo Charger : టర్బో చార్జర్‌తో సాధారణ ఆండ్రాయిడ్ మొబైల్స్ చార్జ్ చేస్తున్నారా? మీ ఫోన్ పని ఖతం
Turbo charger : అతివేగంగా ఛార్జ్ చేసే టెక్నాలజీ, దీనినే టర్బో ఛార్జింగ్ అంటారు. ఇది మన బిజీ జీవితాల్లో సమయాన్ని ఆదా చేయడంలో ఒక అద్భుతమైన మార్పును తీసుకొచ్చింది.
Published Date - 07:15 PM, Mon - 11 August 25 -
#Technology
Emergency Alerts: భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు.. ప్రతి ఒక్కరూ మీ మొబైల్‌లో ఇలా చేయండి!
నిజానికి ఈ ఎమర్జెన్సీ అలర్ట్‌లను ప్రభుత్వం భూకంపాలు, వరదలు, టెర్రరిస్ట్ దాడులు లేదా తప్పిపోయిన వ్యక్తి వంటి పెద్ద ప్రమాదాల గురించి ప్రజలను హెచ్చరించడానికి పంపుతుంది.
Published Date - 07:52 PM, Fri - 9 May 25 -
#Trending
NPS : కొత్త ఫీచర్లతో ‘NPS బై ప్రోటీన్’ అప్డేట్
కొత్త వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ మరియు ఐఓఎస్ ప్లే స్టోర్ నుండి NPS by Protean యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యాప్ యొక్క ప్రస్తుత వినియోగదారులు దానిని తాజా వెర్షన్‌కు అప్‌డేట్ పొందవచ్చు.
Published Date - 07:52 PM, Mon - 3 March 25 -
#Trending
Akasha Air : తమ గగన పరిధిని బీహార్ కు విస్తరించిన ఆకాశ ఎయిర్
పర్యాటక కేంద్రం మరియు రెండు ప్రధానమైన మెట్రోస్ మధ్య కనక్టివిటీని మెరుగుపరుస్తుంది. ఈ ప్రారంభం ఎయిర్ లైన్ బీహార్ రాష్ట్రంలో ప్రవేశించిడానికి గుర్తుగా నిలిచింది.
Published Date - 07:10 PM, Sat - 1 March 25 -
#automobile
iPhone : చివరికి ట్రూకాలర్ iఫోన్ పై పనిచేస్తుంది..
ఇది గోప్యత-పరిరక్షణ విధానములో లైవ్ కాలర్ ID ని అందించుటకు ట్రూకాలర్ వంటి యాప్స్ కొరకు అభివృద్ధి చేయబడిన ఆపిల్ యొక్క లైవ్ కాలర్ ID లుక్అప్ ఫ్రేమ్‌వర్క్ ద్వారా సాధ్యపడింది.
Published Date - 06:08 PM, Fri - 24 January 25 -
#Technology
Google Calendar : గూగుల్ క్యాలెండర్‌లో కొత్తగా ‘ఫుల్ స్క్రీన్’ ఫీచర్.. ఏమిటిది ?
ఇందుకోసం తొలుత గూగుల్ క్యాలెండర్(Google Calendar) యాప్‌లోని హోంస్క్రీన్‌లోకి వెళ్లాలి.
Published Date - 05:20 PM, Tue - 26 November 24 -
#Technology
Nothing OS : గూగుల్, యాపిల్‌తో ‘నథింగ్’ ఢీ.. సరికొత్త ఆవిష్కరణ దిశగా అడుగులు
యాపిల్ కంపెనీకి చెందిన ఐఓఎస్(Nothing OS) కంటే బెటర్‌గా ఉండేలా సొంత ఆపరేటింగ్ సిస్టమ్ తేవాలని తాము భావిస్తున్నట్లు కార్ల్ పై చెప్పారు.
Published Date - 04:39 PM, Sun - 3 November 24 -
#Speed News
WhatsApp Feature : యాపిల్, ఆండ్రాయిడ్‌కు పోటీగా వాట్సాప్ కొత్త ఫీచర్
WhatsApp Feature : వాట్సాప్ ఒక కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది.
Published Date - 03:18 PM, Mon - 22 January 24 -
#Trending
YouTube Song Search : హమ్ చెయ్.. పాట వినెయ్.. యూట్యూబ్ అదిరిపోయే ఫీచర్ !
YouTube Music Live Lyrics : యూట్యూబ్ లో మరో సరికొత్త ఫీచర్ ను రిలీజ్ చేసింది. అదే ‘యూట్యూబ్ మ్యూజిక్ లైవ్ లిరిక్స్’ !!
Published Date - 02:31 PM, Sat - 26 August 23 -
#Technology
Caption Edit Feature : ఈ కొత్త ఫీచర్ మీ వాట్సాప్ లో వచ్చిందా ?
Caption Edit Feature : వాట్సాప్ ఇటీవల అనేక కొత్త ఫీచర్లను పరిచయం చేసింది..పంపిన మెసేజ్ ను ఎడిట్ చేసే వెసులుబాటును కల్పించే ఫీచర్ వాటిలో ఎంతో స్పెషల్..
Published Date - 11:08 AM, Mon - 21 August 23 -
#Technology
Apple Feature In Android : త్వరలో ఆండ్రాయిడ్ ఫోన్లలోకి యాపిల్ ఫోన్ ఫీచర్ !
Apple Feature In Android : సాధారణ స్మార్ట్ ఫోన్లు అన్నింటిలోనూ ఆండ్రాయిడ్ సాఫ్ట్ వేర్ ఉంటుంది. ఆండ్రాయిడ్ సాఫ్ట్ వేర్ అనేది గూగుల్ కంపెనీకి చెందినది.యాపిల్ కంపెనీ ఫోన్లలో ఐఓఎస్ (iOS) సాఫ్ట్ వేర్ ఉంటుంది.
Published Date - 12:13 PM, Sun - 13 August 23 -
#Technology
WhatsApp Multi Account : వాట్సాప్ లో మల్టీ అకౌంట్ ఫీచర్.. ఒక ఫోన్ లో ఎన్ని అకౌంట్లయినా లాగిన్ కావచ్చు
WhatsApp Multi Account : వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ ను తీసుకు రానుంది. ఆ ఫీచర్ గురించి తెలిస్తే మీరెంతో సంతోషిస్తారు.. !
Published Date - 09:28 AM, Fri - 11 August 23 -
#Speed News
Two Accounts One Device : ఒకే ఫోన్‌లో రెండు వాట్సాప్ అకౌంట్లు వాడొచ్చు
Two Accounts One Device : వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ రాబోతోంది.. త్వరలో ఒకే ఫోన్ లో 2 వేర్వేరు వాట్సాప్ అకౌంట్లను యాడ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ను ప్రస్తుతం వాట్సాప్ బిజినెస్ వెర్షన్‌లో టెస్ట్ చేస్తున్నారు..
Published Date - 03:19 PM, Fri - 16 June 23 -
#Technology
WhatsApp smartwatch : ఇక స్మార్ట్ వాచ్ లోనూ వాట్సాప్
ఇక మన స్మార్ట్ వాచ్ లకు ఒక అద్భుత ఫీచర్ యాడ్ కాబోతోంది. మనం రోజూ వాడే వాట్సాప్ త్వరలోనే స్మార్ట్ వాచ్ (WhatsApp smartwatch)లలోనూ హల్ చల్ చేయబోతోంది.
Published Date - 08:46 AM, Fri - 12 May 23 -
#Technology
whatsapp new features : వాట్సప్ లో మరో 2 అట్రాక్టివ్ ఫీచర్స్
ఫేస్ బుక్ కొనుగోలు చేసినప్పటి నుంచి వాట్సప్ లో వినియోగదారుల కోసం కొత్త కొత్త ఫీచర్లు (whatsapp new features) వస్తున్నాయి. ఈక్రమంలోనే మనందరికీ ఎంతో ఉపయోగపడే మరో కొత్త ఫీచర్ (whatsapp new features)ను టెస్ట్ చేస్తోంది.
Published Date - 08:51 AM, Mon - 8 May 23