HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Technology
  • >Nothing Phone Company Might Introduce Its Own Smartphone Operating System As An Alternative To Android And Ios

Nothing OS : గూగుల్, యాపిల్‌తో ‘నథింగ్’ ఢీ.. సరికొత్త ఆవిష్కరణ దిశగా అడుగులు

యాపిల్ కంపెనీకి చెందిన ఐఓఎస్​(Nothing OS) కంటే బెటర్‌గా ఉండేలా సొంత ఆపరేటింగ్  సిస్టమ్ తేవాలని తాము భావిస్తున్నట్లు కార్ల్ పై చెప్పారు.

  • By Pasha Published Date - 04:39 PM, Sun - 3 November 24
  • daily-hunt
Nothing Phone Operating System Vs Android And Ios Operating Systems Of Google Apple

Nothing OS : ఆపరేటింగ్ సిస్టమ్.. దీన్నే ‘ఓఎస్’ అని పిలుస్తుంటాం. ఓఎస్ అనగానే మనకు గుర్తుకొచ్చేవి గూగుల్ కంపెనీకి చెందిన ఆండ్రాయిడ్ ఓఎస్. యాపిల్ కంపెనీకి చెందిన ఐఓఎస్. చైనాకు చెందిన ప్రఖ్యాత స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ హువావీకి సొంత ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. దాని పేరు.. హర్మొనీ ఓఎస్. అయితే అది చైనా ప్రజలకు మాత్రమే పరిమితమైంది. ఈనేపథ్యంలో బ్రిటన్‌కు చెందిన ‘నథింగ్ ఫోన్’ కంపెనీ తమ స్మార్ట్ ఫోన్ల కోసం సొంత ఆపరేటింగ్ సిస్టమ్‌ను రెడీ చేసేందుకు కసరత్తు మొదలు పెట్టింది. ఈవిషయాన్ని ఇటీవలే నథింగ్ ఫోన్ సీఈఓ కార్ల్ పై వెల్లడించారు. కార్ల్ పై  చైనీయుడు. ఈయన చైనాకు చెందిన వన్ ప్లస్ కంపెనీ వ్యవస్థాపకుల్లో ఒకరు.

Also Read :Annakoot Mahotsav 2024 : ఎటు చూసినా లడ్డూలే.. కాశీ విశ్వనాథుడు, అన్నపూర్ణమ్మ ఆలయాల్లో ‘అన్నకూట్’

యాపిల్ కంపెనీకి చెందిన ఐఓఎస్​(Nothing OS) కంటే బెటర్‌గా ఉండేలా సొంత ఆపరేటింగ్  సిస్టమ్ తేవాలని తాము భావిస్తున్నట్లు కార్ల్ పై చెప్పారు. ఇందుకోసం అందుబాటులో ఉన్న ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని ఆయన తెలిపారు.  సొంత ఓఎస్‌ను క్రియేట్ చేయడం ద్వారా తమ కంపెనీ ‘నథింగ్ ఫోన్’కు అదనపు ఆదాయాన్ని సంపాదిస్తామన్నారు. తమ ఓఎస్‌లో ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ (ఏఐ)కు చెందిన చాలా ఫీచర్లు అదనంగా ఉంటాయని కార్ల్ పై వివరించారు. తమ ఫోన్లను వాడే వారికి అద్భుతమైన యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇవ్వాలని భావిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం తమ కంపెనీకి ఫండ్స్ తక్కువగా ఉన్నప్పటికీ.. సొంత ఆపరేటింగ్ సిస్టమ్ తయారీ విషయంలో వెనుకంజ వేసేది లేదని కార్ల్ పై స్పష్టం చేశారు.

Also Read :Durgamma : 4 లక్షల గాజులతో వెలిగిపోయిన బెజవాడ దుర్గమ్మ

ఆండ్రాయిడ్ 15లో ‘ప్రైవేట్‌ స్పేస్‌’ ఫీచర్

సరికొత్త గూగుల్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌ ఆండ్రాయిడ్ 15లో కొన్ని చక్కటి ఫీచర్లు ఉన్నాయి.  ప్రైవేట్‌ స్పేస్‌ అనే వర్చువల్‌ లాకర్‌ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. మనకు పర్సనల్, సీక్రెట్ అనిపించే యాప్స్‌ను దానిలో దాచుకోవచ్చు. పిల్లలకు ఫోన్‌ ఇచ్చే పేరెంట్స్‌కు ఈ ఫీచర్  బాగా ఉపయోగపడుతుంది. బ్యాంకింగ్, షాపింగ్ యాప్స్‌ను ‘ప్రైవేట్ స్పేస్’లో దాచుకోవచ్చు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • android
  • apple
  • google
  • iOS
  • nothing phone
  • operating system
  • Smartphone Operating System

Related News

    Latest News

    • Shocking : ఎర్రకోటకే కన్నం వేసిన ఘనులు

    • Modi Govt : న్యాయ వ్యవస్థలో విప్లవం..’రోబో జడ్జిలు’ సరికొత్త ప్రయోగం..

    • Narendra Modi : ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందన

    • Mumbai: అప్పటి వరకు ముంబయి వీధుల్లో డ్రోన్లపై నిషేధం

    • Balapur laddu: బాలాపూర్‌ గణేష్‌ లడ్డూకు రికార్డు ధర..ఈసారి ఎన్ని లక్షలంటే..?

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd