Android
-
#India
Google: సీసీఐకి రూ.1,337.76 కోట్ల పెనాల్టీ చెల్లించిన Google
ప్లే స్టోర్ విధానాల్లో పోటీతత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందంటూ, ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్‌ల తయారీ కంపెనీలకు పరిమితులు విధిస్తోందన్న కారణంతో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) విధించిన రూ.1,337.76 కోట్ల పెనాల్టీని టెక్ దిగ్గజం గూగుల్ (Google) చెల్లించింది.
Date : 03-05-2023 - 4:47 IST -
#Speed News
WhatsApp Update: వాట్సాప్ లో “సైడ్ బై సైడ్” మోడ్.. ఏమిటి, ఎలా ?
WhatsApp ఫీచర్ల విషయంలో పెద్ద అప్‌డేట్ రాబోతోంది. అదేమిటంటే.. మీరు త్వరలోనే ఒకే స్క్రీన్‌పై.. ఒకే టైంలో అనేక మంది వ్యక్తులతో చాట్ చేయొచ్చు.
Date : 02-05-2023 - 7:00 IST -
#Technology
WhatsApp: స్మార్ట్‌ఫోన్ యూజర్లకు వాట్సాప్ షాక్.. ఆ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు..!
స్మార్ట్‌ఫోన్ యూజర్లకు వాట్సాప్ (WhatsApp) షాకిచ్చింది. పాత ఆండ్రాయిడ్ ఫోన్లలో ఫిబ్రవరి 1నుంచి వాట్సాప్ పనిచేయదని కంపెనీ ప్రకటించింది. అందులో ఆపిల్ ఐఫోన్ 6, ఫస్ట్ జనరేషన్ ఐఫోన్ SEతోపాటు మరికొన్ని ఫోన్ల లిస్టును వెల్లడించింది. మొత్తం 36స్మార్ట్‌ఫోన్లలో నేటి నుంచి వాట్సాప్ పనిచేయదు.
Date : 01-02-2023 - 12:37 IST -
#Technology
Whatsapp: రేపటి నుంచి ఆ ఫోన్లలో వాట్సాప్ బంద్.. అవి ఇవే..!
సెక్యూరిటీ ఫీచర్ల అప్‌గ్రేడ్, యూజర్ డేటా ప్రైవసీ ప్రొటెక్షన్ దృష్ట్యా వాట్సాప్ కీలక నిర్ణయం తీసుకుంది.
Date : 23-10-2022 - 7:27 IST -
#Speed News
Nokia: నోకియా నుంచి లెటెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్…ధర, ఫీచర్స్ ఇవే..!!
నోకియా...ఒకప్పుడు ఓ వెలుగు వెలిగింది. మొబైల్ ఫోన్ల రంగంలోనే నెంబర్ వన్ గా నిలిచింది. కాలక్రమంలో వెనకబడిపోయింది.
Date : 12-07-2022 - 10:00 IST -
#Speed News
Redmi: Redmi నుంచి సరికొత్త Note 11T Pro, Note 11T Pro+ విడుదల, క్షణాల్లో చార్జ్ అయ్యే ఫోన్ ధర ఎంతంటే….
Redmi Note 11T Pro, Note 11T Pro+ ఫోన్‌లు మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయ్యింది.
Date : 25-05-2022 - 8:35 IST -
#Speed News
Android Users Under Attack: స్మార్ట్ ఫోన్ యూజర్లను గడగడలాడిస్తున్న DoS attack…కేంద్ర ఐటీ శాఖ అలర్ట్ జారీ.!!
DoS attack on Smartphone: Android 10, Android 11, Android 12, Android 12L ఓఎస్ సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా. అయితే మీకు ఇదొక హెచ్చరిక అనే చెప్పాలి.
Date : 01-05-2022 - 8:00 IST