Andhra Pradesh Government
-
#Andhra Pradesh
Polavaram: పోలవరంపై కేంద్ర ఆర్థిక మంత్రితో భేటీ కానున్న మంత్రి బుగ్గన
బహుళార్థ సాధక పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి నిధులు రాబట్టడం కోసం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది.
Date : 25-09-2022 - 6:44 IST -
#Andhra Pradesh
NTR University: జగన్ వివాదాస్పద నిర్ణయం, ఎన్టీఆర్ బదులు వైఎస్సార్ పేరు
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వివాదాస్పద నిర్ణయం తీసున్నాడని తెలుస్తోంది. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Date : 21-09-2022 - 8:01 IST -
#Andhra Pradesh
AP CM Jagan Administration: చంద్రబాబు బాటన జగన్ పాలన?
వారానికి `మూడు రోజులు విశాఖపట్నం, రెండు రోజులు అమరావతి, ఒక రోజు కర్నూలు..ఇదీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి దసరా తరువాత పరిపాలన షెడ్యూల్.
Date : 13-09-2022 - 1:01 IST -
#Andhra Pradesh
AP Teachers Promotion: ఏపీలో టీచర్ల కు భారీగా పదోన్నతులు
ఓవైపు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు సీపీఎస్ రద్దు డిమాండ్ తో ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్న వేళ, ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
Date : 31-08-2022 - 11:57 IST -
#Andhra Pradesh
AP CM Jagan: ఏపీలో ప్లాస్టిక్ బ్యానర్స్ నిషేధం
శుక్రవారం బీచ్ క్లీనింగ్ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్. రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి ప్లాస్టిక్ బ్యానర్లను నిషేధిస్తున్నట్లు జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు.
Date : 26-08-2022 - 5:36 IST -
#Andhra Pradesh
AP Govt Orders:జగన్ నిర్ణయం, అచ్యుతాపురం సీడ్స్ కంపెనీ క్లోజ్
అచ్చుతాపురం సీడ్స్ కంపెనీలో విషవాయువు లీకేజీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది.
Date : 03-08-2022 - 5:20 IST -
#Andhra Pradesh
CM Jagan: సంక్షేమ పాలన కావాలా…దోచుకు తినే ప్రభుత్వం కావాలా ? కాపునేస్తం సభలో సీఎం జగన్ కామెంట్స్
ఏపీ ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది వైఎస్‌ఆర్ కాపు నేస్తం పథకం అమలు చేసింది. ఈ పథకంలో భాగంగా కాపు మహిళలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా బటన్ నొక్కి మూడో విడత నిధులను విడుదల చేశారు.
Date : 29-07-2022 - 3:33 IST -
#Andhra Pradesh
AP Debts: ఏపీ అప్పులు దాదాపు రూ.7,88,836 కోట్లా? జగన్ సర్కారు లెక్కల్లో మతలబేంటి?
ఆంధ్రప్రదేశ్ కు అప్పులు గుదిబండగా మారిపోయాయి. ఒక్క అడుగును కూడా ముందుకు పడనీయడం లేదు. ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని కేంద్ర ప్రభుత్వం చేసిన హెచ్చరికలు నిజమే అని లెక్కలు చూస్తే అర్థమవుతుంది.
Date : 21-07-2022 - 6:10 IST -
#Andhra Pradesh
TDP Protests:ఆర్టీసీ ఛార్జీల పెంపుకు నిరసనగా టీడీపీ ధర్నా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ శనివారం ధర్నాక చేసింది.
Date : 02-07-2022 - 6:20 IST -
#Andhra Pradesh
AP Theatres: జగన్ సర్కార్ నిబద్ధతపై `ఎగ్జిబిటర్ల` అపనమ్మకం
ఏపీ సినిమా థియేటర్ల యాజమాన్యాలు, ప్రభుత్వం మధ్య టిక్కెట్ల ఆన్ లైన్ వ్యవహారం మరింత ముదురుతోంది.
Date : 29-06-2022 - 7:40 IST -
#Andhra Pradesh
AP Govt vs Tollywood:ఏపీలో మళ్లీ ప్రభుత్వం Vs తెలుగు సినీ పరిశ్రమ
టాలీవుడ్ పెద్దలంతా కలిసి ఏపీ సీఎం జగన్ ను ఆ మధ్య కలిశారు. దీంతో అంతా ఆల్ హ్యాపీస్ అనుకున్నారు. టిక్కెట్ రేట్లు కొలిక్కి వచ్చినట్టే.
Date : 16-06-2022 - 12:01 IST -
#Andhra Pradesh
Jagan Davos: జగన్ దావోస్ పర్యటన సక్సెస్.. ఏపీకి లక్షల కోట్ల పెట్టుబడులు..!!
ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారిగా దావోస్ కు వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ రూ. లక్షా 25వేల కోట్ల పెట్టుబడులకు ఎంపీవోయూలు చేసుకున్నారు.
Date : 27-05-2022 - 11:28 IST -
#Andhra Pradesh
CM Jagan: సూటు,బూటు లో జగన్
స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (ఈడబ్ల్యూఎఫ్) సదస్సుకు ఏపీ సీఎం జగన్ హాజరయ్యారు.
Date : 22-05-2022 - 8:55 IST -
#Andhra Pradesh
Jagan Meetings: జగన్ సభ నుంచి పారిపోతున్న జనం.. దేనికి సంకేతం?
ఈ మధ్య జగన్ సభలను గమనిస్తే ఓ విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది.
Date : 17-05-2022 - 10:20 IST -
#Andhra Pradesh
Andhra Pradesh: అప్పుల కోసం బ్యాంకులు చెప్పినట్టే సర్కారు వారి ఆట.. షరతులు వర్తిస్తాయి!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుల కోసం తిప్పలు పడుతోంది.
Date : 14-05-2022 - 12:44 IST