Andhra Pradesh Government
-
#Andhra Pradesh
Andhra PRC: ఏపీలో ఐదేళ్లకోసారి పీఆర్సీ.. రిటైర్ మెంట్ తరువాతే పీఆర్సీ బకాయిలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు నుంచి రావాల్సిన బకాయిలు అన్నీ ఉద్యోగుల రిటైర్ మెంట్ తరువాతే చెల్లించనున్నారు.
Date : 12-05-2022 - 9:54 IST -
#Andhra Pradesh
PK and Farmers: అసని తుపాను బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలి!
ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న అసని తుపాను ప్రభావం కోస్తా జిల్లాలు... ముఖ్యంగా గోదావరి జిల్లాల మీద తీవ్ర స్థాయిలో కనిపిస్తోంది.
Date : 11-05-2022 - 12:29 IST -
#Andhra Pradesh
TDP: అనంతపురంలో జగన్ పిశాచికం:బాబు
అనంతపురం జిల్లా కుందుర్పి మండలం నిజవళ్లిలో హనుమంత రాయుడు కుటుంబం ఆత్మహత్య కు కారణం జగన్ పైశాచిక పాలన అంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు.
Date : 08-05-2022 - 8:44 IST -
#Andhra Pradesh
3 Capitals: కొత్త క్యాబినెట్ లో 3 రాజధానులు?
కొత్త మంత్రివర్గం తొలి సమావేశం ఈనెల 13న జరగనుంది.
Date : 08-05-2022 - 8:40 IST -
#Andhra Pradesh
IAS Officers: ఆంధ్రప్రదేశ్ లో ముగ్గురు ఐఏఎస్ అధికారులకు నెల రోజుల జైలు శిక్ష.. తరువాత నిలుపుదల
ఆంధ్రప్రదేశ్ లో ముగ్గురు ఐఏఎస్ అధికారులకు హైకోర్టు.. జైలుశిక్షతో పాటు జరిమానా కూడా విధించింది.
Date : 07-05-2022 - 10:03 IST -
#Speed News
Jagan Tour: తిరుపతికి సీఎం జగన్ రాక
ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం తిరుపతిలో పర్యటించనున్నారు.
Date : 04-05-2022 - 7:16 IST -
#Speed News
No Salaries Yet: ఏపీలో ఇంకా అందని వేతనాలు, పెన్షన్లు
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఇంకా వేతనాలు, పెన్షన్లు అందలేదు.
Date : 02-05-2022 - 9:16 IST -
#South
Employees Unique Protest: ఏపీ ఉద్యోగుల నిరసన భలే భలే!
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు ఆదివారం తమ తలలు కొట్టుకుంటూ వినూత్న నిరసన చేపట్టారు
Date : 02-05-2022 - 10:06 IST -
#Andhra Pradesh
Repalle Rape Case: రేపల్లె ‘రేప్’పై సీఎం సీరియస్
రేపల్లె అత్యాచార సంఘటన ఏపీ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.
Date : 01-05-2022 - 8:54 IST -
#Andhra Pradesh
CM Jagan: ఏపీలో డిగ్రీ కోర్సులకు 10 నెలల ఇంటర్న్ షిప్ తప్పనిసరి…సీఎం జగన్..!!
గ్రాడ్యుయేషన్ కోర్సులకు 10 నెలల ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాజాగా ఉన్నత విద్యాశాఖపై జరిగిన సమీక్షా సమావేశంలో అధికారులను ఆదేశించారు.
Date : 01-05-2022 - 12:15 IST -
#Andhra Pradesh
Exam Paper Leak: ఏపీలో పదో తరగతి పరీక్షా పేపర్ల లీకులు.. ఆ పేపర్లు సోషల్ మీడియాలో ఎలా వస్తున్నాయి?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అసలు ఏమాత్రమైనా విద్యార్థుల భవిష్యత్తుపై ప్రేమ ఉందా? లేకపోతే పదో తరగతి ప్రశ్నాపత్రాలు ప్రతీరోజూ లీకు అవుతుంటే ఏం చేస్తోంది అన్న విమర్శలు వస్తున్నాయి.
Date : 30-04-2022 - 9:37 IST -
#Andhra Pradesh
Nara Lokesh: బాలల భవిష్యత్తు గురించి మాట్లాడే అర్హత పాలకులకు ఉందా?-లోకేశ్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై మరోసారి నిప్పులు చెరిగారు.
Date : 30-04-2022 - 6:30 IST -
#Andhra Pradesh
CM Jagan: జగన్ పాలన 2.0 కేరాఫ్ దావోస్
ఏపీ సీఎం జగన్ పరిపాలన 2.0ను చూపించబోతున్నారు. ఆయన 2019న సీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఆరు నెలలు మాత్రమే పరిపాలన సాగించారు.
Date : 22-04-2022 - 12:22 IST -
#Speed News
ACB App: దిశ యాప్ తరహాలోనే ఏసీబీ కేసులకు యాప్-వైఎస్ జగన్
మహిళలపై నేరాలకు సంబంధించి ఫిర్యాదు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిశ పేరుతో ప్రత్యేక యాప్ ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
Date : 20-04-2022 - 11:34 IST -
#Andhra Pradesh
AP Crisis: సంక్షోభం అంచున ఏపీ…మేలుకోకుంటే దారుణ పరిస్థితులు-‘ది ప్రింట్’సంచలనాత్మక కథనం..!!
ఆంధ్రప్రదేశ్ గురించి ప్రముఖ మీడియా హౌస్ ‘ది ప్రింట్’సంచలనాత్మక కథనాన్ని ప్రచురించింది. ఏపీ సహా దేశంలో మరికొన్ని రాష్ట్రాలు అప్పుల కుప్పలుగా మారాయని పేర్కొంది.
Date : 19-04-2022 - 10:17 IST