Andhra Pradesh Government
-
#Andhra Pradesh
ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్ ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు!
Pradhan Mantri Ujjwala Yojana : పేద మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై)ను ఆంధ్రప్రదేశ్‌లోనూ అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు దారిద్య్రరేఖకు దిగువన ఉన్న మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నారు. సిలిండర్, రెగ్యులేటర్, పైపు, గ్యాస్ పుస్తకం, బిగింపు ఖర్చులన్నీ ఆయిల్ కంపెనీలే భరిస్తాయి. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలో మహిళలకు ఉచితంగా గ్యాస్ […]
Date : 15-12-2025 - 10:30 IST -
#Andhra Pradesh
APSRTC : ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెరవేరిన కల..!
ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. వారి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టింది. నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్, ఎంప్లాయీస్ యూనియన్లను సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో చేర్చింది. ఈ నిర్ణయంతో ఉద్యోగుల సమస్యలు త్వరగా పరిష్కారం కానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు తీపికబురు చెప్పింది.. వారి సమస్యల్ని వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టింది. ఆర్టీసీ ఉద్యోగ సంఘాలను […]
Date : 02-12-2025 - 12:38 IST -
#Andhra Pradesh
Andhra Pradesh Government : ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..ఆరోగ్య కార్డుల సమస్యలకు ఇక చెక్!
ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు ఉద్దేశించిన ఈహెచ్‌ఎస్ పథకం లోపాలను సరిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా ఏడుగురు సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. వైద్య బిల్లుల ఆమోదంలో ఆలస్యం, రీయింబర్స్‌మెంట్ పరిమితుల పెంపు, ఆరోగ్య కార్డుల జారీ వంటి సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు ఎప్పటినుంచో విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా.. కమిటీ ఏర్పాటు అయింది. ఈ కమిటీ 8 వారాల్లో నివేదిక సమర్పించనుంది. అయితే ఈ […]
Date : 28-11-2025 - 2:46 IST -
#Andhra Pradesh
Andhra Pradesh Government : వారంతా రూ.10 వేలు చెల్లించాల్సిన అవసరం లేదు.. పూర్తిగా ఉచితం.!
దివ్యాంగుల సదరం స్లాట్ బుకింగ్‌లో దళారుల ప్రమేయంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. స్లాట్ బుకింగ్, బదిలీల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న దళారులను నమ్మవద్దని, వారి ద్వారా బుకింగ్ చేసుకుంటే స్లాట్లు రద్దు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మోసాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల కోసం సదరం స్లాట్ బుకింగ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం వైకల్య […]
Date : 25-11-2025 - 10:07 IST -
#Andhra Pradesh
Andhra Pradesh Government : ఏపీలో వారికి ప్రభుత్వం శుభవార్త.. బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ!
దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ గడువును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026 మార్చి 31 వరకు పొడిగించింది. ఈ మేరకు అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై పురపాలక శాఖ చర్యలు చేపట్టింది. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చిన కేసులో ముగ్గురు మాజీ కమిషనర్లతో సహా 43 మంది అధికారులపై అభియోగాలు నమోదు చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దివ్యాంగుల బ్యాక్‌లాగ్ ఖాళీల భర్తీ […]
Date : 15-11-2025 - 11:15 IST -
#Andhra Pradesh
AP : ఏపీలో పీపీపీ ద్వారా కొత్త దిశ..10 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వ ఆమోదం
ముఖ్యంగా ఈ కళాశాలల నిర్మాణం, నిర్వహణను పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో చేపట్టాలని నిర్ణయించడమే ఈ నిర్ణయానికి ప్రత్యేకతను తీసుకువస్తోంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేకంగా ఉత్తర్వులు (జీ.ఓ) జారీ చేసింది.
Date : 10-09-2025 - 10:01 IST -
#Andhra Pradesh
Cable Bridge: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అమరావతిలో ఐకానిక్ బ్రిడ్జి!
ఈ ఐకానిక్ వంతెన దాదాపు 5 కిలోమీటర్ల పొడవుతో నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ బ్రిడ్జి అమరావతిలోని రాయపూడి ప్రాంతాన్ని కృష్ణా నదికి అవతల ఉన్న ఎన్‌హెచ్-65పై ఉన్న ఎన్టీఆర్ జిల్లాలోని మూలపాడుతో అనుసంధానిస్తుంది.
Date : 05-09-2025 - 5:42 IST -
#Andhra Pradesh
CM Chandrababu : సీఎం చంద్రబాబుకు కొత్త ఎయిర్‌బస్ H160 హెలికాప్టర్
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారిక పర్యటనల్లో మరింత భద్రత, వేగం కోసం అత్యాధునిక ఎయిర్‌బస్ H160 హెలికాప్టర్ ను వినియోగంలోకి తీసుకొచ్చారు.
Date : 05-09-2025 - 12:15 IST -
#Andhra Pradesh
AP Cabinet Meeting : సీఎం చంద్రబాబు అధ్యక్షతన కొనసాగుతున్న ఏపీ కేబినెట్ భేటీ
AP Cabinet Meeting : అమరావతిలోని ఏపీ సచివాలయంలో మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీలో దాదాపు 20కిపైగా కీలక అజెండా అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.
Date : 21-08-2025 - 2:21 IST -
#Andhra Pradesh
Nara Lokesh : ఇది మహిళల స్వేచ్ఛకు, గౌరవానికి ప్రతీక
Nara Lokesh : రాష్ట్రంలోని మహిళలకు శుభవార్తగా కూటమి ప్రభుత్వం కొత్త సంక్షేమ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ‘స్త్రీ శక్తి’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు పూర్తిగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించబడింది.
Date : 16-08-2025 - 5:27 IST -
#Andhra Pradesh
Deepam 2 Scheme : ఏపీ ప్రజలకు అలర్ట్.. 3వ విడత ఉచిత సిలిండర్ బుకింగ్ స్టార్ట్
Deepam 2 Scheme : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దీపం-2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ మూడో విడతకు చేరింది.
Date : 01-08-2025 - 12:08 IST -
#Andhra Pradesh
BC Janardhan Reddy : విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై దాడి చేయడం బాధాకరం.. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు
BC Janardhan Reddy : కొలిమిగుండ్ల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నిర్వహించిన జీర్ణోద్ధరణ కార్యక్రమం సందర్భంగా చోటుచేసుకున్న అపశృతి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Date : 01-08-2025 - 11:31 IST -
#Andhra Pradesh
AP News : ఏపీ చట్టసభలకు సంబంధించి వివిధ కమిటీలు ఏర్పాటు
AP News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చట్టసభలకు సంబంధించిన వివిధ కమిటీలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Date : 27-07-2025 - 12:28 IST -
#Andhra Pradesh
New Wing : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కొత్త శాఖ ఏర్పాటు..!
New Wing : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మరో కొత్త శాఖ ఏర్పాటుకు పునాది పడనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. “డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ” పేరుతో ప్రత్యేక శాఖ ఏర్పాటు చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
Date : 22-07-2025 - 5:45 IST -
#Andhra Pradesh
Nara Lokesh : నైపుణ్యం పోర్టల్‌ను ఆగస్టు నాటికి పూర్తి.. అధికారులకు లోకేశ్ హుకుం
Nara Lokesh : విదేశాల్లో ఉపాధి అవకాశాలను అన్వేషిస్తున్న తెలుగు యువతకు మార్గదర్శనంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది.
Date : 16-07-2025 - 12:48 IST