Andhra Cricket Association
-
#Sports
SRH : SRH కు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ భారీ ఆఫర్
SRH : విశాఖకు మంచి క్రికెట్ అభిమాన వాతావరణం ఉన్నందున SRH తమ మిగతా మ్యాచ్లను అక్కడ జరపాలనే ఆలోచనలో ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు
Published Date - 01:11 PM, Thu - 3 April 25 -
#Andhra Pradesh
ACA : ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కేశినేని ఏకగ్రీవ ఎన్నిక
ACA : ఏసీఏ జనరల్ మీటింగ్‌లో అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని శివనాథ్ ప్యానల్ ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి నిమ్మగడ్డ రమేష్ ప్రకటించారు. ఉపాధ్యక్షుడిగా వెంకట ప్రశాంత్, ఏసీఏ కార్యదర్శిగా సానా సతీష్, జాయింట్ సెక్రటరీగా విష్ణుకుమార్ రాజు, కోశాధికారిగా దండమూడి శ్రీనివాస్, కౌన్సిలర్‌గా గౌరు విష్ణుతేజ్ ఎన్నికయ్యారు.
Published Date - 02:13 PM, Sun - 8 September 24 -
#Andhra Pradesh
Hanuma Vihari: ఇక ఆంధ్రా జట్టుకు ఆడను.. విహారి వర్సెస్ ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్
ఆంధ్రా రంజీ టీమ్‌కు హనుమ విహారీ (Hanuma Vihari) గుడ్‌బై చెప్పాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధికారులు తనను తీవ్రంగా అవమానించారని ఆ జట్టు సారథ్య బాధ్యతలతో పాటు ఆంధ్ర టీమ్‌కు వీడ్కోలు పలికాడు.
Published Date - 11:06 AM, Tue - 27 February 24 -
#Andhra Pradesh
Visakhapatnam : విశాఖకు క్రికెట్ ఫీవర్.. 23న ఇండియాతో ఆస్ట్రేలియా ఢీ.. నేటి నుంచే టికెట్ల సేల్స్
Visakhapatnam : వన్డే ప్రపంచకప్ అనంతరం భారత జట్టు ఆసీస్‌తో ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ఆడనుంది.
Published Date - 08:39 AM, Wed - 15 November 23