Amit Shah
-
#India
Ladakh: లడఖ్‌లోనూ ఆర్టికల్ 371లోని నిబంధనలు..?
రాజ్యాంగంలోని ఆర్టికల్ 371లోని నిబంధనలను లడఖ్ (Ladakh)లో కేంద్ర ప్రభుత్వం అమలు చేయవచ్చు. ఆగస్టు 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చబడింది.
Date : 09-03-2024 - 8:35 IST -
#India
BJP First List: ఎన్డీయే లక్ష్యం 400 సీట్లు
195 మంది అభ్యర్థులతో కూడిన బీజేపీ తొలి జాబితా ప్రకటించింది. నియోజకవర్గం వారణాసి నుంచి మూడోసారి పోటీ చేయనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ . ఆయనతో పాటు రాజ్‌నాథ్ సింగ్ లక్నో నుంచి, అమిత్ షా గాంధీనగర్ నుంచి మళ్లీ పోటీ చేయనున్నారు.
Date : 02-03-2024 - 10:58 IST -
#India
Lok Sabha Elections: ఎన్నికల సన్నాహాల్లో బీజేపీ.. ఈ రాష్ట్రాల్లోని 80 స్థానాలకు అభ్యర్థుల ఎంపిక
ఈసారి 400 సీట్లు దాటాలనే లక్ష్యంతో భాజపా ఎన్నికల సన్నాహానికి పదును పెట్టింది. దీనికి సంబంధించి దాదాపు 10 రాష్ట్రాల్లో ఎన్నికల సన్నాహాలను సమీక్షించేందుకు బుధవారం బీజేపీ కోర్ గ్రూప్ సమావేశం జరిగింది. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన సమావేశంలో హోంమంత్రి అమిత్ షా కూడా పాల్గొన్నారు.
Date : 28-02-2024 - 11:57 IST -
#India
Rahul Gandhi: జార్ఖండ్ హైకోర్టులోరాహుల్ గాంధీకి ఎదురుదెబ్బ
Rahul Gandhi: జార్ఖండ్ హైకోర్టులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి శుక్రవారం ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదు అయిన నేరాభియోగ పరువునష్టం కేసును కొట్టివేయాలని రాహుల్ గాంధీ పెట్టుకున్న అభ్యర్థనను జార్ఖండ్ హైకోర్టు తిరస్కరించింది. కేంద్ర మంత్రి అమిత్ షా(Union Minister Amit Shah)ఓ హత్య కేసులో నిందితుడని గతంలో రాహుల్ ఎన్నికల ప్రచారంలో ఆరోపించారు. ఆ ఘటనలో రాహుల్‌పై క్రమినల్ డిఫమేషన్ కేసు బుక్ చేశారు. ట్రయల్ కోర్టులో ఆ కేసు విచారణ […]
Date : 23-02-2024 - 2:59 IST -
#Telangana
Telangana: మార్చి మొదటి వారంలో బీజేపీ లోక్‌సభ తొలి జాబితా
తెలంణగణలో లోక్ సభ ఎన్నికల హడావుడి మొదలైంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయంగా హీట్ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల్ని ప్రకటించే పీపనిలో ఉన్నాయి.
Date : 22-02-2024 - 7:58 IST -
#Telangana
Amit Shah: పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్, తెలంగాణకు అమిత్ షా రాక
Amit Shah: బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప సభలో పాల్గొనేందుకు రాష్ట్రానికి త్వరలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. ఈ విషయాన్ని పార్టీ నేతలు మంగళవారం ప్రకటించారు. ఫిబ్రవరి 24న ఆయన రానున్నట్లు తెలుస్తోంది. బీజేపీ ఆయన రాకకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. ఆయన చివరి సారిగా గతేడాది డిసెంబర్ 27న రాష్ట్రానికి వచ్చారు.షా లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణలో 10 ఎంపీ స్థానాలు గెలిచి […]
Date : 20-02-2024 - 5:34 IST -
#India
Kamal Nath: ప్రధాని మోదీని కలవనున్న కమల్ నాథ్, నకుల్ నాథ్..!
సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కమల్ నాథ్ (Kamal Nath), ఆయన కుమారుడు నకుల్ నాథ్ బీజేపీలో చేరుతారనే ఊహాగానాల మధ్య తాజా అప్‌డేట్ వచ్చింది. ఈరోజు కమల్, నకుల్ ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలను కలవనున్నారు.
Date : 18-02-2024 - 12:30 IST -
#Telangana
BRS alliance BJP: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్ఎస్ పొత్తుకు రెడీ?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో బీఆర్‌ఎస్ రెండు వర్గాలుగా చీలిపోయింది. బిజెపితో పొత్తు కోసం తమ పార్టీలోని ఒక వర్గం నాయకులు ఒత్తిడి తెస్తుండటంతో బిఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆలచనలో పడ్డట్టు సమాచారం అందుతుంది
Date : 13-02-2024 - 4:49 IST -
#Andhra Pradesh
AP News: చంద్రబాబు ఢిల్లీ టూర్ ఎఫెక్ట్, అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు
AP News: చంద్రబాబు ఢిల్లీ టూర్ తర్వాత రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఏపీలో పొత్తులు త్వరలోనే కొలిక్కి వస్తాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. నేడు ఎకనామిక్ టైమ్స్ సదస్సులో అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ మిత్రులను తామెప్పుడూ బయటకు పంపించలేదని.. ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని బయటకు వెళ్లి ఉండవచ్చని అమిత్ షా అన్నారు. పంజాబ్‌లో అకాలీదళ్‌తో చర్చలు నడుస్తాయన్నారు. ఇటీవలే టీడీపీ అధినేత ఢిల్లీ […]
Date : 10-02-2024 - 11:03 IST -
#India
CAA 2024 : ఎన్నికలకు ముందే సీఏఏ అమల్లోకి.. అమిత్ షా ఇంకా ఏమన్నారంటే..
CAA 2024 : పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు.
Date : 10-02-2024 - 1:27 IST -
#Andhra Pradesh
TDP Alliance NDA: ఎన్‌డిఎ కూటమిలోకి టీడీపీ?
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు , బీజేపీ అగ్రనాయకత్వం మధ్య బుధవారం న్యూఢిల్లీలో జరిగిన చర్చల ఫలితాలపై మాజీ ఎంపీ సుజనా చౌదరి సానుకూలంగా స్పందించారు
Date : 08-02-2024 - 9:43 IST -
#Telangana
Amit Shah Telangana Tour: అమిత్ షా తెలంగాణ పర్యటన వాయిదా
బీహార్‌లో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు తెలంగాణా పర్యటన వాయిదా పడింది .ఈ మేరకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సమాచారం ఇచ్చారు.
Date : 27-01-2024 - 6:01 IST -
#Speed News
Amit Shah: తెలంగాణకు అమిత్ షా రాక, పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్
Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా జనవరి 28 ఆదివారం మహబూబ్‌నగర్, కరీంనగర్, హైదరాబాద్‌లలో ఒకే రోజు మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని కరీంనగర్‌కు చేరుకుని పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని, గత ఎన్నికల్లో బండి సంజయ్ గెలిచిన కరీంనగర్ సీటును నిలబెట్టుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. మహబూబ్‌నగర్‌లో పార్టీ కార్యకర్తల విశ్వాసాన్ని పెంపొందించేందుకు, జిల్లాలోని పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీలను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. వివిధ రంగాలకు చెందిన […]
Date : 27-01-2024 - 2:11 IST -
#Speed News
Rahul Gandhi: రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు, విచారణ ఫిబ్రవరి 20కి వాయిదా
కేంద్ర మంత్రి అమిత్ షాపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసులో విచారణను ఫిబ్రవరి 20కి వాయిదా వేస్తున్నట్లు ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు తెలిపింది.
Date : 18-01-2024 - 11:44 IST -
#India
Lok Sabha Elections: 2024 లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ సన్నాహాలు.. 164 మంది అభ్యర్థులతో తొలి జాబితా..?
దేశంలో 2024 లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections)కు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. బీజేపీ కూడా వరుసగా మూడోసారి హ్యాట్రిక్ సాధించాలనే ధీమాతో సిద్ధమైంది. రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం బీజేపీ తన అభ్యర్థుల జాబితాను ఖరారు చేసింది.
Date : 11-01-2024 - 10:05 IST