Amit Shah
-
#Speed News
Karnataka Elections: కర్ణాటక ఎన్నికలకు 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదల
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ (బిజెపి) స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది.
Date : 19-04-2023 - 12:10 IST -
#India
Maharashtra : అవార్డు కార్యక్రమంలో విషాదం, వడదెబ్బతో 11మంది మృతి!
మహారాష్ట్ర (Maharashtra)ప్రభుత్వం అవార్డు కార్యక్రమంలో విషాదం నెలకొంది. ఈ కార్యక్రమానికి హాజరైన వేలాది మంది మండుటెండల్లో కూర్చోవల్సి వచ్చింది. వేలాదిగా తరలివచ్చిన వారంతా ఎండలోనే కూర్చున్నారు. దీంతో వందలాది మందికి వడదెబ్బ తగిలింది. 11మంది మరణించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 6వందల మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిని సమీప ఆసుపత్రికి తరలించారు. రాయ్ గడ్ జిల్లా కలెక్టర్ 11 మంది మరణించినట్లు తెలిపారు. మహారాష్ట్ర సర్కార్ ఈ అవార్డు ప్రదాన […]
Date : 17-04-2023 - 10:39 IST -
#India
Amit shah :’ప్రజాస్వామ్యం ప్రమాదంలో లేదు కానీ మీ కుటుంబం ప్రమాదంలో ఉంది’
రాహుల్ గాంధీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit shah) విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని వారు అంటున్నారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో లేదు కానీ మీ కుటుంబం ప్రమాదంలో ఉందన్నారు. యూపీలోని కౌశాంబిలో ఆయన మాట్లాడుతూ- అది సోనియా జీ, రాహుల్ జీ లేదా మరెవరైనా కావచ్చు, మోదీ జీ మరింత బలపడేలా చేశారు. కులతత్వం, కుటుంబం, బుజ్జగింపు అనే మూడింటిలో ప్రజాస్వామ్యాన్ని హేళన చేశారంటూ మండిపడ్డారు. ‘పార్లమెంట్ సమావేశాలు నిన్నటితో […]
Date : 07-04-2023 - 2:41 IST -
#Cinema
Ram Charan: అమిత్ షాతో చిరంజీవి, రామ్ చరణ్ భేటీ.. వీడియో వైరల్..!
SS రాజమౌళి సినిమా 'RRR' వలన రామ్ చరణ్ (Ram Charan) నిరంతరం వార్తలలో ఉంటున్నాడు. ఆస్కార్‌ను గెలుచుకున్న తర్వాత అభిమానులు అతనికి, చిత్ర బృందానికి నిరంతరం అభినందనలు తెలుపుతున్నారు.
Date : 18-03-2023 - 6:42 IST -
#Andhra Pradesh
MLC Results: ఏపీలో టీడీపీ, తెలంగాణలో బీజేపీ హవా! MLC ఫలితాలు జగన్ కు రివర్స్
పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితాలు ఏపీలో టీడీపీ, తెలంగాణలో బీజేపీ హవా కనిపిస్తుంది. స్థానిక, ఎమ్మెల్యే కోటా ఫలితాలు సహజంగా అధికార పార్టీ వైపు ఉంటాయి.
Date : 17-03-2023 - 9:30 IST -
#Telangana
KCR Tantrikam: కేసీఆర్ తాంత్రికం పై పరే’షా’న్, బీజేపీ ఆరా!
ఢిల్లీ లిక్కర్ స్కామ్ మలుపులు తిరుగుతుంది. దానికి కారణం కేసీఆర్ చతుర్ముఖ వ్యూహమా? తాంత్రిక పూజల మహత్యమా? అనేది ఇప్పుడు బీజేపీలో హాట్ టాపిక్ అయింది.
Date : 12-03-2023 - 3:15 IST -
#Telangana
Amit Shah: వాషింగ్ పౌడర్ నిర్మా హోర్డింగ్స్‌తో అమిత్ షాకు ఆహ్వానం
కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah)కు స్వాగతం పలుకుతూ హైదరాబాద్‌లో పోస్టర్లు వెలిశాయి. కానీ అందులో ట్విస్ట్ ఉంది. ఈ పోస్టర్‌లో ఎక్కడా హోంమంత్రి బొమ్మ కనిపించడం లేదు. అందులో వాషింగ్ పౌడర్ నిర్మా అమ్మాయి ఫోటో ఉంది.
Date : 12-03-2023 - 12:14 IST -
#Telangana
Amit Shah: నేడు హైదరాబాద్‌కు కేంద్ర మంత్రి అమిత్ షా రాక
కేంద్రమంత్రి అమిత్ షా (Amit Shah) హైదరాబాద్ రానున్నారు. శుక్రవారం రాత్రి 10:15 గంటలకు నగరానికి చేరుకోనున్నారు. రేపు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ పోలీస్ అకాడమీలో జరిగే ఐపీఎస్‌ల పరేడ్‌లో ఆయన పాల్గొననున్నారు.
Date : 10-02-2023 - 8:09 IST -
#Telangana
Amit Shah to Telangana: మిషన్ తెలంగాణ షురూ.. ఈనెల 28న రాష్ట్రానికి అమిత్ షా
తెలంగాణ (Telangana)లో బీజేపీ అధికారమే ధ్యేయంగా కమలనాథులు తన కార్యకలాపాలను ముమ్మరం చేశారు. ఇప్పటికే ఉత్తర భారతంలో పూర్తి పట్టు సాధించిన బీజేపీ ఇప్పుడు దక్షిణ భారతంపై దృష్టి సారించింది. తెలంగాణపై ప్రధానంగా దృష్టి సారించింది. ఈ క్రమంలోనే బీజేపీ అధిష్టానం తరచూ తెలంగాణకు వస్తోందన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఈ నెల 28న తెలంగాణలో పర్యటించనున్నారు.
Date : 11-01-2023 - 6:38 IST -
#Speed News
Telangana : తెలంగాణ గవర్నర్ తమిళిసై, కాసేపట్లో అమిత్ షాతో భేటీ
తెలంగాణ గవర్నర్ తమిళిసై (Tamilisai) ఢిల్లీకి (Delhi) చేరుకున్నారు. తన పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి
Date : 22-12-2022 - 12:17 IST -
#India
OWAISI : 2002లో ఏం పాఠం నేర్పించారు? అమిత్ షా వ్యాఖ్యలకు ఓవైసీ ఎదురుదాడి..!!
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాన పార్టీలన్నీ విమర్శలు, ప్రతివిమర్శలు చేయడంలో బిజీగా మారాయి. ఇందులో భాగంగానే 2002లో గుజరాత్ లో జరిగిన అల్లర్లకు బీజేపీ గుణపాఠం చెప్పిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్లయపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. గుజరాత్ లోని జుహాపురాలో ఎన్నికల ప్రచారం పాల్గొన్న ఓవైసీ అమిత్ షా పై తీవ్ర స్థాయిలో ఎదురుదాడికి దిగారు. ఓవైసీ మాట్లాడుతూ…నేను కేంద్ర హోంమంత్రికి చెప్పాలనుకుంటున్నాను. 2002లో మీరు నేర్పిన పాఠం […]
Date : 26-11-2022 - 8:11 IST -
#Telangana
Amit Shah : తెలంగాణ ప్రజలు ఏం కోరకుంటున్నారో నాకు తెలుసు…భారీ మెజార్టీతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయం..!!
తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారో నాకు తెలుసు…రాబోయేది బీజేపీ ప్రభుత్వమే….భారీ మెజార్టీతో తెలంగాణ ప్రజలు బీజేపీని అధికారంలోకి తీసుకువస్తారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఓ ఇంగ్లీష్ ఛానెల్ సమ్మిట్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీ సాధించడం ఖామన్నారు. తెలంగాణ ప్రజల పల్స్ నాకు బాగా తెలుసుఅన్నారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ప్రధానమంత్రి మోదీ ఆధ్వర్యంలో దేశంలో మరోసారి ఎన్డీఏ సర్కార్ […]
Date : 26-11-2022 - 11:01 IST -
#Telangana
Amit Shah Phone Call: అర్వింద్ కు అమిత్ షా ఫోన్ కాల్.. దాడిపై సీరియస్!
తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ తగ్గేదే లే అంటూ విమర్శలు, దాడులకు దిగుతున్నాయి. ఎమ్మెల్సీ కవితపై అర్వింద్ వ్యాఖ్యలకు నిరసనగా
Date : 19-11-2022 - 11:34 IST -
#Telangana
Etela Rajender: ఈటలకు కీలక పదవిస్తారా.. ఢిల్లీ టూర్ ఎందుకు?
తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి, హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గురించి జోరుగా చర్చ జరుగుతోంది. ఢిల్లీ రావాల్సిందిగా
Date : 16-11-2022 - 1:58 IST -
#India
Amit Shah : రామమందిరం దర్శనానికి జనవరి 2024 నుంచి టికెట్ బుక్ చేసుకోండి..!!
గుజరాత్ ఎన్నికల వేళ కేంద్రహోంమంత్రి అమిత్ షా ఓ జాతీయ న్యూస్ ఛానెల్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇందులో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అమిత్ షా. ఈ సందర్భంగా రామమందిరం నిర్మాణం పూర్తయ్యే తేదీని కూడా వెల్లడించారు. 2024 జనవరి నాటికి రామమందిరం దర్శనానికి టికెట్ చేసుకోండి అంటూ అమిత్ షా అన్నారు. మేము హామీ ఇచ్చిన భూమిలోనే రామ మందిరాన్ని నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. ఆర్టికల్ 370ను రద్దు చేస్తామని 1950నుంచి చెబుకొస్తున్నామని గుర్తు […]
Date : 16-11-2022 - 6:37 IST