Amit Shah
-
#India
Narendra Modi : వాయనాడ్‌లోనూ ప్రధాని మోడీ ర్యాలీ..
బీజేపీ అధిష్టానం దక్షిణాది రాష్ట్రాలపై కన్నేసింది. ఈ సారి సౌత్ స్టేట్స్‌లల్లో అధిక స్థానాలు రాబట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ నేపథ్యంలోనే జాతీయ నాయకులు దక్షిణాది రాష్ట్రాల్లో వరుసగా ప్రచారాలు, బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రజలను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Published Date - 03:03 PM, Fri - 5 April 24 -
#Andhra Pradesh
Pawan Kalyan: పిఠాపురంలో పవన్ పోటీపై చంద్రబాబు టెన్షన్
అమిత్ షా కోరితే లోక్‌సభ ఎన్నికల్లో కాకినాడ నుంచి పోటీ చేస్తానని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు టీడీపీకి మింగుడు పడడం లేదు. నిజానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు
Published Date - 06:57 PM, Wed - 20 March 24 -
#India
Electoral Bonds Data : ఎలక్టోరల్ బాండ్స్ ఫై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
ఎలక్టోరల్ బాండ్స్‌తో తమకు ఎన్ని విరాళాలు వచ్చాయో ప్రతిపక్ష పార్టీల కూటమికి అన్ని విరాళాలు వచ్చాయని అమిత్ షా అన్నారు
Published Date - 01:26 PM, Wed - 20 March 24 -
#India
LS Polls : లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) తొలి విడత నోటిఫికేషన్ విడుదలైంది. తొలి విడతలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు
Published Date - 10:29 AM, Wed - 20 March 24 -
#Speed News
Kavithas Arrest : కవిత అరెస్టుపై అమిత్ షా ఏమన్నారో తెలుసా ?
Kavithas Arrest : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేయడంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా రియాక్ట్ అయ్యారు.
Published Date - 07:46 AM, Sat - 16 March 24 -
#India
CAA: సీఏఏ అంశంపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
Amit Shah: సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం(Central Govt) అమల్లోకి తెచ్చిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)(CAA)పై ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రతిపక్ష కాంగ్రెస్ సహా తృణమూల్, సీపీఐ, ఆప్, సమాజ్‌వాదీ, డీఎంకే తదితర పార్టీలు ఈ చట్టాన్ని ఇప్పటికే వ్యతిరేకించాయి. తమ రాష్ట్రాల్లో ఈ చట్టాన్ని అమలు చేయబోమని స్పష్టం చేస్తున్నాయి. ఈ చట్టాన్ని కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్లు కూడా వెల్లువెత్తున్నాయి. పలువురు ఈ చట్టానికి […]
Published Date - 02:24 PM, Thu - 14 March 24 -
#India
Amit Shah: పౌరసత్వ సవరణ చట్టంపై స్పందించిన కేంద్ర మంత్రి అమిత్ షా.. సీఏఏను వెనక్కి తీసుకోమని స్పష్టం..!
పౌరసత్వ సవరణ చట్టం (CAA) విషయంలో ప్రతిపక్షాలన్నీ రాజకీయాలు చేస్తున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) అన్నారు.
Published Date - 10:46 AM, Thu - 14 March 24 -
#Speed News
Amit Shah: నేడు తెలంగాణలో హోం మంత్రి అమిత్ షా పర్యటన.. షెడ్యూల్ ఇదే..!
కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) నేడు హైదరాబాద్ రానున్నారు. లాల్ బహదూర్ స్టేడియంలో పార్టీ బూత్ ప్రెసిడెంట్లు, ఇతర నేతలనుద్దేశించి షా ప్రసంగిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Published Date - 08:40 AM, Tue - 12 March 24 -
#Telangana
Telangana: రేపు ఒకేరోజు సీఎం రేవంత్, కేసీఆర్, అమిత్ షా సభలు
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం ఊపందుకోనుంది, ఎందుకంటే అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ మరియు బీజేపీ ఒకేరోజు భారీ సభలకు పిలుపునిచ్చారు. రేపు మర్చి 12న తెలంగాణలో ఈ మూడు పార్టీలు ప్రధాన కార్యక్రమాలను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాయి
Published Date - 04:57 PM, Mon - 11 March 24 -
#India
Amit Shah : ల్యాండ్ మాఫియాను తలకిందులుగా వేలాడదీస్తాం
బీహార్‌లోని డబుల్ ఇంజన్ ప్రభుత్వం రాష్ట్రంలోని పేదల భూములను లాక్కున్న భూమాఫియాను తలకిందులుగా వేలాదీస్తుందని కేంద్ర హోంమంత్రి , అమిత్ షా శనివారం అన్నారు. పాట్నాలోని పాలిగంజ్ ప్రాంతంలో జరిగిన భారీ ర్యాలీని ఉద్దేశించి అమిత్ షా మాట్లాడుతూ.. “లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ సీఎంగా ఉన్నప్పుడు దాణా కుంభకోణంలో, రైల్వే మంత్రిగా ఉద్యోగాల కోసం భూ కుంభకోణాలకు పాల్పడ్డారు. కానీ ఇప్పుడు పేదల భూమిని లాక్కోవడానికి ఎవరూ అనుమతించరు , బీహార్ డబుల్ ఇంజన్ ప్రభుత్వం […]
Published Date - 09:07 PM, Sat - 9 March 24 -
#India
Ladakh: లడఖ్లోనూ ఆర్టికల్ 371లోని నిబంధనలు..?
రాజ్యాంగంలోని ఆర్టికల్ 371లోని నిబంధనలను లడఖ్ (Ladakh)లో కేంద్ర ప్రభుత్వం అమలు చేయవచ్చు. ఆగస్టు 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చబడింది.
Published Date - 08:35 AM, Sat - 9 March 24 -
#India
BJP First List: ఎన్డీయే లక్ష్యం 400 సీట్లు
195 మంది అభ్యర్థులతో కూడిన బీజేపీ తొలి జాబితా ప్రకటించింది. నియోజకవర్గం వారణాసి నుంచి మూడోసారి పోటీ చేయనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ . ఆయనతో పాటు రాజ్నాథ్ సింగ్ లక్నో నుంచి, అమిత్ షా గాంధీనగర్ నుంచి మళ్లీ పోటీ చేయనున్నారు.
Published Date - 10:58 PM, Sat - 2 March 24 -
#India
Lok Sabha Elections: ఎన్నికల సన్నాహాల్లో బీజేపీ.. ఈ రాష్ట్రాల్లోని 80 స్థానాలకు అభ్యర్థుల ఎంపిక
ఈసారి 400 సీట్లు దాటాలనే లక్ష్యంతో భాజపా ఎన్నికల సన్నాహానికి పదును పెట్టింది. దీనికి సంబంధించి దాదాపు 10 రాష్ట్రాల్లో ఎన్నికల సన్నాహాలను సమీక్షించేందుకు బుధవారం బీజేపీ కోర్ గ్రూప్ సమావేశం జరిగింది. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన సమావేశంలో హోంమంత్రి అమిత్ షా కూడా పాల్గొన్నారు.
Published Date - 11:57 PM, Wed - 28 February 24 -
#India
Rahul Gandhi: జార్ఖండ్ హైకోర్టులోరాహుల్ గాంధీకి ఎదురుదెబ్బ
Rahul Gandhi: జార్ఖండ్ హైకోర్టులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి శుక్రవారం ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదు అయిన నేరాభియోగ పరువునష్టం కేసును కొట్టివేయాలని రాహుల్ గాంధీ పెట్టుకున్న అభ్యర్థనను జార్ఖండ్ హైకోర్టు తిరస్కరించింది. కేంద్ర మంత్రి అమిత్ షా(Union Minister Amit Shah)ఓ హత్య కేసులో నిందితుడని గతంలో రాహుల్ ఎన్నికల ప్రచారంలో ఆరోపించారు. ఆ ఘటనలో రాహుల్పై క్రమినల్ డిఫమేషన్ కేసు బుక్ చేశారు. ట్రయల్ కోర్టులో ఆ కేసు విచారణ […]
Published Date - 02:59 PM, Fri - 23 February 24 -
#Telangana
Telangana: మార్చి మొదటి వారంలో బీజేపీ లోక్‌సభ తొలి జాబితా
తెలంణగణలో లోక్ సభ ఎన్నికల హడావుడి మొదలైంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయంగా హీట్ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల్ని ప్రకటించే పీపనిలో ఉన్నాయి.
Published Date - 07:58 AM, Thu - 22 February 24