Ambedkar Statue
-
#Telangana
Congress Protest : సాయంత్రం తెలంగాణ కాంగ్రెస్ భారీ ధర్నా
Congress Protest : ఈ నిరసన కార్యక్రమం ఆదివారం, ఫిబ్రవరి 3న సాయంత్రం 4 గంటలకు హైదరాబాదులోని ట్యాంక్ బండ్ వద్ద జరిగే అంబేడ్కర్ విగ్రహం వద్ద ప్రగతిశీల పోరాటంగా నిర్వహించబడుతుంది. ఈ ధర్నాలో పాల్గొనాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోటీ చేసిన అభ్యర్థులు, డిసీసీ నాయకులను పార్టీ ముఖ్యనాయకుడు మహేష్ గౌడ్ పిలుపిచ్చారు.
Published Date - 11:06 AM, Sun - 2 February 25 -
#Telangana
CM Revanth Reddy : యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..
CM Revanth Reddy : ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు ఎంతో ప్రతిష్ఠాత్మకమైందని చెప్పారు. కానీ, రాజ్యాంగ పరిరక్షణ గురించి చర్చ జరగాల్సి రావడం దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాలు కార్పొరేట్ విద్యను ప్రోత్సహించి, ప్రభుత్వ రంగ విద్యను నిర్వీర్యం చేయాలని చూస్తున్నాయని ఆరోపించారు.
Published Date - 01:31 PM, Sun - 26 January 25 -
#Andhra Pradesh
YS Jagan: వైఎస్ జగన్ కు మతిభ్రమించింది
వైఎస్ జగన్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను అవమానించారని విమర్శించారు బుద్ధా వెంకన్న. అంబేడ్కర్ విగ్రహాన్నిపెట్టి తన పేరే పెట్టుకున్నాడని విమర్శించారు. అంబేడ్కర్ కంటే తానే గొప్పగా ఫీల్ అవుతున్నట్లు ఆరోపించారు బుద్ధా వెంకన్న.
Published Date - 03:15 PM, Sun - 11 August 24 -
#Andhra Pradesh
AP : అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని వైసీపీ కార్యక్రమంగా మారింది – సీపీఐ రామకృష్ణ
విజయవాడలో (Vijayawada) స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ పేరుతో.. 125 అడుగుల భారీ అంబేద్కర్ (Ambedkar) విగ్రహాన్ని ఏర్పాటు చేసింది ఏపీ సర్కార్. మరో మూడు నెలల్లో ఎన్నికలు రాబోతుండగా వాటిని దృష్టిలో పెట్టుకొని జగన్ సర్కార్ వ్యూహాత్మకంగా సరిగ్గా.. ఎన్నికలకు ముందు అంబేద్కర్ స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ను ప్రారంభించారు. ఈ విగ్రహాన్ని అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీతో పోల్చారు జగన్. 125 అడుగుల విగ్రహం, దాని చుట్టూ మ్యూజియం ఇంత భారీ నిర్మాణానికి […]
Published Date - 01:56 PM, Sat - 20 January 24 -
#Andhra Pradesh
Ambedkar Statue Inauguration : అంబేద్కర్‌ని తాకే అర్హత చంద్రబాబుకు లేదు – మంత్రి రోజా
డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని (Ambedkar Statue) తాకే అర్హత చంద్రబాబు (Chandrababu ) కు ఏమాత్రం లేదని మంత్రి రోజా (Roja) అన్నారు. నేడు విజయవాడలో ప్రపంచంలోనే అతి ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మంత్రి రోజా మాట్లాడుతూ..ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న చంద్రబాబుకి అంబేద్కర్‌ని తాకే అర్హత లేదని అన్నారు. దేశంలో ఏ సీఎం చేయని సామాజిక న్యాయం జగన్ చేస్తున్నారని ప్రశంసలు కురిపించారు. అంబేద్కర్ ఆశయాలను తూచా తప్పకుండా […]
Published Date - 06:24 PM, Fri - 19 January 24 -
#Andhra Pradesh
AP : అంబేద్కర్ విగ్రహం పెట్టాడని మోసపోకండి..చేసిన దాడులు గుర్తుపెట్టుకోండి – జనసేన
భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల పెన్నిధి అయిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (Ambedkar ) కు గౌరవాన్ని ఇనుమడింపచేసేలా, భావి తరాలకు గుర్తుండేలా ఏపీలోని విజయవాడలో భారీ అంబేద్కర్ విగ్రహాన్ని (Ambedkar Statue) ఏపీ సర్కార్ (AP Govt) నిర్మించింది. దీనిని ఈరోజు సీఎం వైఎస్ జగన్ (CM Jagan) ప్రారంభించబోతున్నారు. విజయవాడ బందరు రోడ్డులో నిర్మించిన ఈ ప్రతిమ నగర చరిత్రలోనే మైలురాయిగా నిలవబోతుంది. ఈ క్రమంలో జనసేన పార్టీ..ఏపీ ప్రభుత్వం ఫై […]
Published Date - 11:30 AM, Fri - 19 January 24 -
#Andhra Pradesh
Ambedkar Statue: జయహో అంబేద్కర్, విజయవాడలో 125 అడుగుల విగ్రహం!
ఎన్నికలు సమీపిస్తుండటంలో అన్ని రాజకీయ పార్టీలు అంబేద్కర్ జపం చేస్తున్నాయి.
Published Date - 12:52 PM, Sat - 14 October 23 -
#Telangana
Tamilisai: అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణకు నాకు ఆహ్వానం లేదు
రాజ్యాంగ నిర్మాత డా:బీఆర్ అంబేడ్కర్ భారీ విగ్రహం హైదరాబాద్ నడిబొడ్డున వెలసింది. 125 అడుగుల ఈ భారీ విగ్రహం దేశంలోనే అత్యంత ఎత్తైనది
Published Date - 09:52 AM, Sun - 16 April 23 -
#Telangana
125 Ft Statue: జయహో అంబేద్కర్.. వరల్డ్ రికార్డ్ లో కెక్కిన మన అంబేద్కర్ విగ్రహం!
హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం పేరు దక్కించుకుంది.
Published Date - 04:03 PM, Sat - 15 April 23 -
#Telangana
CM KCR: ఇది విగ్రహం కాదు విప్లవం: అంబేద్కర్ విగ్రహావిష్కరణలో కేసీఆర్!
బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రకాశ్ అంబేద్కర్‌తో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు.
Published Date - 06:28 PM, Fri - 14 April 23 -
#Speed News
Ambedkar Statue; డా: బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత కేసీఆర్ కు లేదు
భారత రాజ్యాంగ నిర్మాత డా: బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్బంగా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా అంబేడ్కర్ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు
Published Date - 12:36 PM, Fri - 14 April 23 -
#Telangana
125 Ft Statue: హైదరాబాద్ నడిబొడ్డున రాజ్యాంగ నిర్మాత రాజసం… ప్రత్యేకతలు ఇవే
భారత రాజ్యాంగ సృష్ఠి కర్త డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లో 125 అడుగుల భారీ విగ్రహం ప్రారంభోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Published Date - 12:03 AM, Fri - 14 April 23 -
#Speed News
Ambedkar Statue: డా.బి.ఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ప్రారంభోత్సవ వేడుక పనులు పరిశీలించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
రేపు రాష్ట్ర రాజదాని నడిబొడ్డున అంబేద్కర్ మహనీయుని జయంతోత్సవ వేడుక అంగరంగ వైభవంగా కన్నుల పండువగా జరగనుందని మంత్రి తెలిపారు.
Published Date - 11:51 PM, Thu - 13 April 23 -
#Telangana
CM KCR: చారిత్రాత్మక వేడుకగా అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం: కేసీఆర్
ప్రపంచం గర్వించదగ్గ మేధావి డా. బిఆర్ అంబేద్కర్ అని ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు.
Published Date - 12:29 PM, Wed - 5 April 23 -
#Andhra Pradesh
Politics On Ambedkar : అంబేద్కర్ విగ్రహాల పబ్లిసిటీ
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాల చుట్టూ రాజకీయం నడుస్తోంది. ప్రపంచం మొత్తం మీద ఎక్కడా లేనివిధంగా ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేస్తానని 2016లో ఆనాటి సీఎం చంద్రబాబు ప్రకటించారు.
Published Date - 01:05 PM, Thu - 14 April 22