Allu Arjun
-
#Cinema
Nagababu : ఎక్స్ అకౌంట్‌ని డీ యాక్టీవ్ చేసిన నాగబాబు.. అల్లు అర్జున్ విషయమే కారణమా..?
ఎక్స్ అకౌంట్‌ని డీ యాక్టీవ్ చేసిన నాగబాబు. అల్లు అర్జున్ వైసీపీ ప్రచార విషయమే ఇందుకు కారణమా..?
Date : 16-05-2024 - 8:23 IST -
#Cinema
Allu Arjun : మరోసారి పవన్ ఫ్యాన్స్..బన్నీ కి షాక్ ఇవ్వబోతున్నారా..?
ఆగస్టు 15 న విడుదల కాబోతున్న పుష్ప 2 ను ఏపీ, తెలంగాణలోని పవన్ కల్యాణ్ అభిమానులంతా బాయ్ కాట్ చేయాలని నిర్ణయించుకున్నారు
Date : 16-05-2024 - 4:24 IST -
#Cinema
Prabhas – Allu Arjun : ఒకే వేదిక కనిపించినబోతున్న ప్రభాస్, బన్నీ.. ఎప్పుడో తెలుసా..?
రెబల్ స్టార్ ప్రభాస్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మంచి స్నేహితులు అన్న విషయం అందరికి తెలిసిందే. ఈ ఇద్దరు ఫ్రెండ్స్ త్వరలో ఒకే వేదిక..
Date : 16-05-2024 - 3:58 IST -
#Cinema
Pushpa 2 : పుష్ప 2 నుంచి అతను ఎగ్జిట్.. ఇది అసలు ఊహించలేదు.. అనుకున్న టైమ్ కి వస్తుందా లేదా..?
Pushpa 2 సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో పుష్ప 1 సూపర్ సూపర్ హిట్ తర్వాత వస్తున్న పుష్ప 2 రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ అంచనాలు ఎక్కువ అవుతున్నాయి.
Date : 16-05-2024 - 9:21 IST -
#Cinema
Pushpa 2 : పుష్ప 2 అనసూయ లుక్ వచ్చేసింది..
ఈరోజు అనసూయ బర్త్ డే సందర్బంగా ఆమె తాలూకా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు. ఈ మూవీ లో దాక్షాయణి గా అనసూయ కనిపిస్తున్న సంగతి తెలిసిందే.
Date : 15-05-2024 - 9:51 IST -
#Cinema
Allu Arjun : అల్లు అర్జున్ తీసుకున్న ఆ నిర్ణయం.. పుష్ప 2కి పెనుముప్పుగా మారిందా..?
అల్లు అర్జున్ తీసుకున్న ఆ నిర్ణయం పుష్ప 2కి పెనుముప్పుగా మారబోతుందా..? గతంలో కూడా ఇలాగే జరిగి..
Date : 15-05-2024 - 11:48 IST -
#Cinema
Nagababu – Allu Arjun : నాగబాబు ట్వీట్ పై అల్లు అర్జున్ మిత్రుడు.. వైసీపీ లీడర్ రియాక్షన్..
నాగబాబు ట్వీట్ పై అల్లు అర్జున్ మిత్రుడు.. వైసీపీ లీడర్ స్పందించారు. నాగబాబు గారి సంస్కారానికి, విజ్ఞతకే వదిలేస్తాను అంటూ..
Date : 14-05-2024 - 7:24 IST -
#Cinema
Nagababu – Allu Arjun : నాగబాబు ట్వీట్ అల్లు అర్జున్‌కేనా.. మావాడైన పరాయివాడే..
నాగబాబు చేసిన ట్వీట్ అల్లు అర్జున్‌కేనా..? మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే..
Date : 14-05-2024 - 9:00 IST -
#Andhra Pradesh
Allu Arjun : ఓటు వేశాక.. ఎవరికి తన సపోర్టో చెప్పేసిన అల్లు అర్జున్
Allu Arjun : అల్లు అర్జున్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Date : 13-05-2024 - 8:50 IST -
#Andhra Pradesh
Allu Arjun Campaign: అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్
వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి రవిచంద్ర కిషోర్‌రెడ్డికి మద్దతుగా అల్లు అర్జున్ నంద్యాల వెళ్లడం రాజకీయంగా సంచలనంగా మారింది. సోషల్‌మీడియాలో మెగా అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Date : 12-05-2024 - 12:37 IST -
#Andhra Pradesh
Nandyala : అల్లు అర్జున్ కేసు నమోదు…
అయితే ర్యాలీ కి ఎలాంటి అనుమతి తీసుకోకుండా ర్యాలీ జరపడడంతో రవిచంద్ర కిషోర్ రెడ్డి తో పాటు అల్లు అర్జున్ ఫై పోలీసులకు రిటర్నింగ్ అధికారి పిర్యాదు చేసారు
Date : 11-05-2024 - 8:45 IST -
#Andhra Pradesh
Allu Arjun : అల్లు అర్జున్ నంద్యాల పర్యటన.. వైసీపీపై చంద్రబాబు విమర్శలు..
అల్లు అర్జున్ నంద్యాల పర్యటన పై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందిస్తూ.. వైసీపీ పై విమర్శలు చేసారు.
Date : 11-05-2024 - 3:32 IST -
#Andhra Pradesh
AP Poll : అల్లు అర్జున్..మనస్ఫూర్తిగా పవన్ కు మద్దతు తెలుపలేదా..?
పవన్ కళ్యాణ్ కు అల్లు అర్జున్ మనస్ఫూర్తిగా మద్దతు తెలపలేదని అంటున్నారు. ఒక బడా వ్యక్తి కాల్ చేసి అల్లు ఫ్యామిలీకి వార్నింగ్ ఇవ్వడంతోనే అల్లు అర్జున్ కూడా ఒక మెట్టు దిగి వచ్చి పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేశాడు అని.. ప్రచారం జరుగుతుంది
Date : 11-05-2024 - 1:57 IST -
#Cinema
Allu Arjun : పవన్‌కి ఒక ట్వీట్ పడేసి.. వైసీపీకి ప్రచారం చేస్తున్న బన్నీ.. జనసైనికుల విమర్శలు..
పవన్‌కి ఒక చిన్న ట్వీట్ తో మద్దతు తెలిపిన అల్లు అర్జున్.. వైసీపీ లీడర్ అయిన తన మిత్రుడు కోసం ఇంటివరకు వెళ్లి మద్దతు తెలపడం జనసైనికుల ఆగ్రహానికి గురి చేస్తుంది.
Date : 11-05-2024 - 1:31 IST -
#Cinema
Allu Arjun : నంద్యాల వైసీపీ లీడర్ ఇంటిలో అల్లు అర్జున్.. భారీ ప్రభంజనం..
నంద్యాల వైసీపీ లీడర్ ఇంటిలో అల్లు అర్జున్. బన్నీ రాకతో రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటి వద్దకి బన్నీ అభిమానులు, వైసీపీ మద్దతుదారులు భారీగా చేరుకున్నారు.
Date : 11-05-2024 - 12:58 IST