HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Nagababu Active His X Accout And Tweet Another Viral Comment

Nagababu : తిరిగొచ్చిన నాగబాబు.. ఆ ట్వీట్ డిలీట్ చేసేసాను అంటూ..

తన ఎక్స్ అకౌంట్ ని యాక్టీవ్ చేసి మళ్ళీ తిరిగొచ్చిన నాగబాబు. రావడంతోనే మరో వైరల్ ట్వీట్ చేసారు.

  • Author : News Desk Date : 18-05-2024 - 12:13 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nagababu Active His X Accout And Tweet Another Viral Comment
Nagababu Active His X Accout And Tweet Another Viral Comment

Nagababu : మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల తన ఎక్స్ (X) అకౌంట్ ని డీ యాక్టీవ్ చేసేసిన సంగతి అందరికి తెలిసిందే. అయితే అంతకుముందు నాగబాబు చేసిన ఓ ట్వీట్ టాలీవుడ్ లో సంచలనంగా మారింది. “మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే” అంటూ నాగబాబు చేసిన ట్వీట్ ని చాలామంది అల్లు అర్జున్ కి ఆపాదిస్తూ కామెంట్స్ చేసారు.

ఏపీ ఎన్నికల ప్రచారం చివరి రోజున అల్లు అర్జున్.. వైసీపీలో ఉన్న తన స్నేహితుడు కోసం నంద్యాల పర్యటన చేయడం వలనే నాగబాబు ఈ ట్వీట్ చేసారని అందరూ అభిప్రాయపడ్డారు. కానీ దాని పై నాగబాబు సమాధానం ఏంటో తెలుసుకోవడం కోసం.. ఎక్స్‌లో ప్రతి ఒక్కరు నాగబాబుని ప్రశ్నిస్తూ వచ్చారు. మరి ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పడం ఇష్టంలేకో, ఏమో తెలియదు గాని.. నాగబాబు తన ఎక్స్ అకౌంట్ ని డీ యాక్టీవ్ చేసేసారు.

నాగబాబు సమాధానం చెప్పకుండా ఇలా డీ యాక్టీవ్ చేయడంతో.. ఆ విషయం మరింత చర్చినీయాంశంగా మారింది. న్యూస్ ఛానల్స్ లో సైతం డిబేట్స్ నడిపించారు. అయితే తాజాగా నాగబాబు.. తన ఎక్స్ అకౌంట్ ని యాక్టీవ్ చేసి మళ్ళీ తిరిగొచ్చారు. రావడంతోనే మరో వైరల్ ట్వీట్ చేసారు. “నేను నా ట్వీట్ ని డిలీట్ చేశాను” అంటూ పేర్కొన్నారు. గతంలో చేసిన ఆ వైరల్ ని ట్వీట్ ని నాగబాబు డిలీట్ చేసారు.

“I have deleted my tweet”

— Naga Babu Konidela (@NagaBabuOffl) May 18, 2024

ఇక ఈ కొత్త ట్వీట్ తో మరోసారి ఆ విషయం నెట్టింట వైరల్ గా మారింది. కాగా అల్లు అర్జున్ తన నంద్యాల పర్యటన పై ఇచ్చిన వివరణ ఏంటంటే.. “రవిచంద్ర కిషోర్ రెడ్డి నాకు ఎప్పటినుంచో మిత్రుడు. తనకి మద్దుతు తెలుపుతూ పర్యటన చేస్తానని గతంలో నేను మాటిచ్చాను. నేను ఏ పార్టీని సపోర్ట్ చేయడం లేదు, నా అనుకున్న వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా సపోర్ట్ చేస్తానని, అది పవన్ బాబాయ్ అయినా, నా స్నేహితుడు రవి అయినా” అంటూ చెప్పుకొచ్చారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • Janasena
  • nagababu
  • Pawan Kalyan

Related News

Tdp

TDP: రాజ్యసభకు టీడీపీ నుంచి భారీగా ఆశావహుల

ఏపీలో రాజ్యసభ ఎంపీ పదవుల సందడి నెల ముందే మొదలైంది. వచ్చే నెలలో 4 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. దీంతో తమ పేరు పరిశీలించాలంటూ వినతులు మొదలయ్యాయి. టీడీపీలో భారీగా ఆశావహులు ఉన్నారు. మిత్రపక్షాలకు ఎన్ని ఇస్తారన్నదానిపైనే టీడీపీ నేతలకు కేటాయింపు ఉంటుందని చెబుతున్నారు. టీడీపీ నుంచి రేసులో ఏకంగా 8 మంది పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో రాజ

    Latest News

    • High BP: హై బీపీ అంటే ఏమిటి? దీని వల్ల శరీరానికి ఎలాంటి హాని కలుగుతుంది?

    • Lord Shani: ఈ ఏడాది శని జయంతి ఎప్పుడు? ఎలాంటి పనులు చేయాలి? పూజా విధానం ఇదే!

    • AMCA Fighter Jet Project: పుట్టపర్తిలో AMCA ప్రాజెక్టు శంకుస్థాపన

    • Byreddy Shabari: వైసీపీ నేతలపై నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఫైర్

    • Udhayanidhi Stalin: సనాతన ధర్మం వ్యాఖ్యలపై ఉదయనిధి వివరణ

    Trending News

      • Inflation In India: దేశవ్యాప్తంగా పెరిగిన నిత్యావసరాలు ధరలు

      • Petrol Prices Hike: వాహనదారులకు షాక్..పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

      • Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం.. చంద్రబాబు కీలక ప్రకటన..!

      • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

      • TVK విజయ్‌ అను నేను..

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd