Allu Arjun Arrest
-
#Cinema
Allu Arjun Jail: రేపు ఉదయం 6 గంటల తర్వాత అల్లు అర్జున్ విడుదల.. ఆశగా ఎదురుచూస్తున్న అర్హ!
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆయనకు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసింది.
Published Date - 11:50 PM, Fri - 13 December 24 -
#Telangana
Telengana CM Revanth Reddy: అల్లు అర్జున్ నాకు తెలుసు.. నేను అల్లు అర్జున్‌కు తెలుసు: సీఎం రేవంత్
అల్లు అర్జున్ అరెస్ట్‌పై ఓ మీడియా సంస్థ నిర్వహించిన సదస్సులో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. ‘‘ఓ మహిళ చనిపోయింది. ఆమె కొడుకు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ప్రాణం పోయినా కేసు పెట్టొద్దా?
Published Date - 11:30 PM, Fri - 13 December 24 -
#Speed News
Nani : ”ఒక వ్యక్తిని నిందించడం అన్యాయం”.. అల్లు అర్జున్ అరెస్టుపై నాని
Nani : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్‌పై నేచురల్ స్టార్ నాని స్పందించారు. ఈ ఘటనకు ఒక్క వ్యక్తిని మాత్రమే బాధ్యులను చేయడం సరికాదని నాని అభిప్రాయపడ్డారు.
Published Date - 06:39 PM, Fri - 13 December 24 -
#Cinema
Allu Arjun Bail : అల్లు అర్జున్ కు బెయిల్
Allu Arjun : నాంపల్లి కోర్టు కాసేపటి క్రితం 14 రోజుల రిమాండ్ విధించిన అల్లు అర్జున్ కు ఊరట లభించింది. హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది
Published Date - 05:49 PM, Fri - 13 December 24 -
#Cinema
Allu Arjun Arrest : అల్లు అర్జున్ అరెస్టు తీరును ఖండించిన బండి సంజయ్
భారీగా జనాలు వచ్చిన కార్యక్రమానికి సరైన ఏర్పాట్లను నిర్వహించలేకపోవడమే నిజమైన వైఫల్యమని బండి సంజయ్ భావించారు.
Published Date - 05:26 PM, Fri - 13 December 24 -
#Speed News
Allu Arjun Arrest : అసలు బెన్ఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది ఎవరు..? : హరీశ్ రావు
దీనికి అసలు కారకులు, రాష్ట్ర పాలకులే. చర్యలు తీసుకోవలసింది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పైనే ఉందన్నారు. అరెస్టు చేయాల్సి వస్తే ముందు రేవంత్ రెడ్డి సోదరులను అరెస్టు చేయాలి అన్నారు.
Published Date - 04:13 PM, Fri - 13 December 24 -
#Cinema
Allu Arjun Arrest : కీలక లెటర్ ను బయటపెట్టిన సంధ్య థియేటర్
Allu Arjun Arrest : కొద్దీ సేపటి వరకు కూడా పోలీసులు తమకు ప్రీమియర్ షో కు సంబదించిన అనుమతి కోరలేదని , హీరో వస్తున్నాడని భద్రత పెంచాలని అడగడం వంటివి చేయలేదని పోలీసులు చెపుతూ వచ్చారు.
Published Date - 03:20 PM, Fri - 13 December 24 -
#Cinema
Allu Arjun : అల్లు అర్జున్‌కు బెయిల్ రావడం కష్టమేనా..? సీఎం రేవంత్ రియాక్షన్ ఇదే..!!
CM Revanth Reaction : చట్టం తన పని తాను చేసుకుపోతుంది..అరెస్ట్ విషయంలో తన జోక్యం ఏమిలేదని రేవంత్ తెలిపారు. సోషల్ మీడియా లో మాత్రం పలు కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మొన్న పుష్ప 2 సక్సెస్ మీట్ లో సీఎం రేవంత్ పేరు ను అల్లు అర్జున్ మరచిపోయినందుకే ఈరోజు ఆయన్ను అరెస్ట్ చేసి
Published Date - 03:05 PM, Fri - 13 December 24 -
#Cinema
Allu Arjun Arrest : కాంగ్రెస్ ప్రభుత్వంకు పెద్ద దెబ్బ…?
Allu Arjun Arrest : ముఖ్యంగా చిత్ర సీమ విషయంలో రేవంత్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు పై సినీ ప్రముఖులు మండిపడుతున్నారు. హైడ్రా పేరుతో నాగార్జున కు సంబదించిన కన్వెన్షన్ హాల్ ను కూల్చడం నుండే చిత్రసీమ ఫైర్ అయ్యింది
Published Date - 02:48 PM, Fri - 13 December 24 -
#Cinema
Allu Arjun Arrest : అల్లు అర్జున్ కోసం రంగంలోకి దిగిన చిరంజీవి
Chiranjeevi - Allu Arjun : ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమా షూటింగ్‌లో బిజీ గా ఉండగా..అల్లు అర్జున్ అరెస్ట్ విషయం తెలియగానే షూటింగ్ రద్దు చేసుకొని ఇంటికి బయలుదేరారు.
Published Date - 02:21 PM, Fri - 13 December 24 -
#Cinema
Allu Arjun : గాంధీ హాస్పటల్ లో అల్లు అర్జున్ కు వైద్య పరీక్షలు
Allu Arjun : గాంధీ హాస్పటల్ లో అల్లు అర్జున్ కు వైద్య పరీక్షలు
Published Date - 02:21 PM, Fri - 13 December 24 -
#Cinema
Allu Arjun Arrest : అల్లు అర్జున్ అరెస్టుపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
KTR First Reaction on Allu Arjun Arrest : అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడంపై తెలంగాణ మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు
Published Date - 02:08 PM, Fri - 13 December 24 -
#Cinema
Allu Arjun Arrest : అల్లు అర్జున్ అరెస్ట్..మెగా ఫ్యాన్స్ సంబరాలు..?
Allu Arjun Arrest : నేషనల్ స్టార్ ను అరెస్ట్ చేయడం ఏంటి అని అంత ఆరా తీస్తున్నారు. కొంతమంది అరెస్ట్ చేయడాన్ని సమర్దిస్తుండగా..మరికొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఇదే క్రమంలో కొంతమంది మెగా ఫ్యాన్స్ మాత్రం అల్లు అర్జున్ అరెస్ట్ కావడం పై సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది
Published Date - 01:57 PM, Fri - 13 December 24 -
#Cinema
Allu Arjun : అల్లు అర్జున్ అరెస్ట్ ..జైలు లో వేసే ఛాన్స్ ఉందా..?
Allu arjun arrest : కేసు రుజువైతే ఆయనకు కనీసం పదేళ్ల జైలుశిక్ష పడే అవకాశముందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేసు తీవ్రత, సంబంధిత సెక్షన్ల ప్రకారం శిక్ష కఠినంగా ఉండవచ్చని వారు అంటున్నారు.
Published Date - 01:22 PM, Fri - 13 December 24 -
#Cinema
Big Breaking : అల్లు అర్జున్ అరెస్ట్
Allu Arjun Arrest : మృతురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన పోలీసులు థియేటర్ యజమాని, మేనేజర్, సెక్యూరిటీ మేనేజర్‌లను ఇప్పటికే అరెస్ట్ చేశారు. తాజాగా ఈరోజు శుక్రవారం అల్లు అర్జున్ ను అదుపులోకి తీసుకున్నారు.
Published Date - 12:47 PM, Fri - 13 December 24