Ahmedabad
-
#India
Air crash incident : విమాన ప్రమాదంలో మృతులకు రూ.కోటి పరిహారం: టాటా గ్రూప్
ఈ ఘటనలో అనేకమంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో బాధితులకు మానవీయ సహాయంగా ముందుకు వచ్చిన టాటా గ్రూప్ చర్యలు ప్రశంసనీయం.
Date : 12-06-2025 - 8:02 IST -
#India
Ahmedabad Plane Crash : బ్రతికింది ఇతడొక్కడే..నిజంగా ఇతడు మృత్యుంజయుడే !!
Ahmedabad Plane Crash : "విశ్వాస్ కుమార్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి స్థిరంగా ఉంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాం" అని పేర్కొన్నారు.
Date : 12-06-2025 - 7:32 IST -
#India
Ahmedabad : బీజే మెడికల్ కాలేజీ హాస్టల్‌పై పడిన విమానం.. పలువురు ఎంబీబీఎస్ విద్యార్థులు, డాక్టర్లు మృతి..!
ఈ ప్రమాదం అహ్మదాబాద్ హార్స్ క్యాంప్ సమీపంలో, సివిల్ హాస్పిటల్ దగ్గరలో జరిగింది. విమానం హాస్టల్ బ్లాక్‌పై కూలడంతో లోపల ఉన్న ఎంబీబీఎస్ విద్యార్థులు, ఇంటర్న్ డాక్టర్లు మంటల్లో చిక్కుకుని మరణించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం, కనీసం 20 మంది వరకు విద్యార్థులు మృతిచెందినట్లు తెలుస్తోంది.
Date : 12-06-2025 - 5:23 IST -
#Speed News
Ahmedabad Plane Crash: కుప్పకూలిన విమానం.. ఎయిర్ ఇండియా రియాక్షన్ ఇదే!
అహ్మదాబాద్ పోలీసు, సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ కూడా నంబర్‌లను జారీ చేసింది. ఎయిర్ ఇండియా విమాన దుర్ఘటనపై సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ కూడా రెండు ఫోన్ నంబర్‌లను జారీ చేసింది.
Date : 12-06-2025 - 4:58 IST -
#Off Beat
Dreamliner Plane: డ్రీమ్‌లైనర్ విమానం అంటే ఏమిటి? ఈ హైటెక్ విమానం ఎలా కూలిపోయింది?
ఈ విమానంలో ఇతర విమానాలతో పోలిస్తే పెద్ద కిటికీలు ఉంటాయి. దీని వల్ల ప్రయాణికులకు బయటి దృశ్యం స్పష్టంగా కనిపిస్తుంది. విమానంలో అద్భుతమైన లైట్ కంట్రోలింగ్ సిస్టమ్ ఉంది.
Date : 12-06-2025 - 4:36 IST -
#India
Aircraft Accidents : భారత్‌లో జరిగిన భారీ విమాన ప్రమాదాలు, నష్టాలు వాటి వివరాలు ఇవే.!.
విమాన ప్రమాదాలపై అధ్యయనం చేస్తున్న నిపుణులు ఈ దుర్ఘటనను గత ఐదేళ్లలో భారత్‌లో జరిగిన అత్యంత ఘోరమైనదిగా పేర్కొంటున్నారు. గతంలో దేశంలో చోటు చేసుకున్న కొన్ని ప్రధాన విమాన ప్రమాదాలను చూస్తే ఈ ప్రమాద తీవ్రత మరింత స్పష్టమవుతుంది.
Date : 12-06-2025 - 4:33 IST -
#India
Flight Crash : అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. ప్రధాని మోడీ ఆరా
అదేవిధంగా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా ప్రధాని మోడీ మాట్లాడారు. ఈ సందర్భంగా, విమాన ప్రమాదంపై దర్యాప్తు చేయడానికి ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) డీజీ, ఇతర అధికారులు ఘటనా స్థలానికి బయలుదేరినట్లు పౌరవిమానయానశాఖ వర్గాలు వెల్లడించాయి.
Date : 12-06-2025 - 3:37 IST -
#Speed News
Ahmedabad Plane Crash: కేవలం 2 నిమిషాల్లోనే క్రాష్ అయిన ఎయిర్ ఇండియా విమానం!
అహ్మదాబాద్ నుండి మధ్యాహ్నం 1.38 గంటలకు బయలుదేరిన బోయింగ్ 787-8 విమానంలో 242 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. వీరిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ వ్యక్తులు, 1 కెనడియన్, ఏడుగురు పోర్చుగీస్ వ్యక్తులు ఉన్నారు.
Date : 12-06-2025 - 3:27 IST -
#Speed News
Royal Challengers Bengaluru: 18 ఏళ్ల ఆర్సీబీ కల సాకారం.. ఐపీఎల్ 2025 విజేతగా బెంగళూరు!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2025 ట్రోఫీని గెలుచుకుంది. పంజాబ్ కింగ్స్ (PBKS)ని 6 రన్ల తేడాతో ఓడించి. ఐపీఎల్ 18 సంవత్సరాల చరిత్రలో RCB మొదటిసారి చాంపియన్‌గా నిలిచింది.
Date : 03-06-2025 - 11:50 IST -
#Sports
IPL 2025 Final : అహ్మదాబాద్‌లో వర్షం ఆటను అంతరాయం చేయనుందా? మౌసంను గురించి పూర్తీ సమాచారం
ఈసారి విజేతగా అవతరించాలనే ఉత్సాహంతో తుది పోరుకు దిగుతున్నాయి. అభిమానుల్లో భారీ స్థాయిలో ఉత్కంఠ నెలకొంది.
Date : 03-06-2025 - 4:10 IST -
#Sports
IPL 2025 Final: ఐపీఎల్ 2025.. ఫైనల్ మ్యాచ్ పిచ్ రిపోర్ట్ ఇదే!
నరేంద్ర మోదీ స్టేడియం పిచ్ బ్యాట్స్‌మన్‌లకు సహాయకరంగా ఉంటుంది. క్వాలిఫయర్-2 మ్యాచ్ ఈ మైదానంలో జరిగింది. ఇందులో మొత్తం 410 పరుగులు వచ్చాయి.
Date : 03-06-2025 - 6:30 IST -
#Sports
IPL Final: ఐపీఎల్ ఫైనల్ కోసం బీసీసీఐ ప్రత్యేక ప్లాన్.. వర్షం వచ్చినా కూడా మ్యాచ్ జరుగుతుందా?
ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ జూన్ 3న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ కోసం బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ మ్యాచ్‌లో వర్షం కురిసినప్పటికీ మ్యాచ్ ఆట సాగనుంది.
Date : 02-06-2025 - 10:00 IST -
#Sports
Suryakumar Yadav: సచిన్, రోహిత్‌లకు కూడా సాధ్యం కాలేదు.. ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన సూర్యకుమార్!
పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ 2025 రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. కీలక మ్యాచ్‌లో సూర్య బ్యాట్ మరోసారి రాణించింది. అతను కేవలం 26 బంతుల్లో 44 పరుగులతో అగ్గిపురి ఇన్నింగ్స్ ఆడాడు.
Date : 01-06-2025 - 11:56 IST -
#Sports
MS Dhoni: నేడు ధోనీ చివరి మ్యాచ్.. ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పబోతున్నాడా?
ఎప్పుడైతే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొత్త సీజన్ ప్రారంభం లేదా ముగియబోతుందో అప్పుడు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ గురించిన ఊహాగానాలు జోరందుకుంటాయి. 43 ఏళ్ల ధోనీ ఈరోజు ఐపీఎల్ 2025లో తన చివరి మ్యాచ్ ఆడబోతున్నాడు.
Date : 25-05-2025 - 9:26 IST -
#Sports
PBKS Vs MI: ధర్మశాల నుంచి అహ్మదాబాద్‌కు.. పంజాబ్ కింగ్స్- ఢిల్లీ క్యాపిటల్స్ స్టేడియం మార్పు!
ముంబై ఇండియన్స్ తో పంజాబ్ కింగ్స్ తదుపరి మ్యాచ్ కూడా ధర్మశాలలో మళ్లీ షెడ్యూల్ చేయబడింది. ఎందుకంటే ఎయిర్‌లైన్స్ మే 10 వరకు ఉత్తర, వాయవ్య, మధ్య భారతదేశంలోని 11 నగరాలలో తమ విమాన కార్యకలాపాలను రద్దు చేశాయి.
Date : 08-05-2025 - 3:04 IST