Ahmedabad
-
#India
Gujarat Rains Live Updates: గుజరాత్‌ను ముంచెత్తిన వర్షాలు, ముగ్గురు మృతి, స్కూళ్లకు సెలవు
గుజరాత్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ప్రభుత్వం పాఠశాలలకు సెలవు ప్రకటించింది. నివాస ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఏర్పడి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరిందని వడోదర నివాసి తెలిపారు. ప్రజలు ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు
Date : 27-08-2024 - 1:53 IST -
#Speed News
Independence Day 2024: స్వాతంత్య్ర దినోత్సవం రోజున బాంబు బెదిరింపులు
స్వాతంత్య్ర దినోత్సవం రోజున బాంబు బెదిరింపులు.బెదిరింపులకు పాల్పడిన యువకుడు అరిహంత్‌ను అరెస్ట్ చదువు ఒత్తిడి కారణంగా మానసికంగా కుంగిపోయాడు
Date : 14-08-2024 - 10:10 IST -
#Speed News
Akasa Flight: ఢిల్లీ నుంచి ముంబై వెళ్తున్న ఆకాసా విమానంలో ‘సెక్యూరిటీ అలర్ట్’
భద్రతా హెచ్చరికల దృష్ట్యా అకాసా ఎయిర్‌లైన్ విమానాన్ని వెంటనే అహ్మదాబాద్ విమానాశ్రయానికి మళ్లించారు. అందిన సమాచారం ప్రకారం విమానం QP 1719 186 మంది ప్రయాణికులు మరియు ఆరుగురు సిబ్బందితో ఢిల్లీ నుండి ముంబైకి వెళ్లింది.
Date : 03-06-2024 - 1:11 IST -
#Sports
RCB Vs RR: టెర్రరిస్టుల నుంచి విరాట్ కోహ్లీకి ప్రాణహాని
రాజస్థాన్ రాయల్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య అహ్మదాబాద్‌లో ఎలిమినేటర్2 జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఆర్సీబీ ప్రాక్టీస్‌ను రద్దు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఓ నివేదిక ప్రకారం విరాట్ కోహ్లీకి హత్య బెదిరింపులు వచ్చాయి. ఈ కారణంగా కోహ్లీ భద్రతను దృష్టిలో ఉంచుకుని
Date : 22-05-2024 - 4:32 IST -
#Sports
Kolkata vs Hyderabad: ప్లేఆఫ్స్‌లో ఏ జట్టు రాణించగలదు..? ఆ విషయంలో సన్‌రైజర్స్ కంటే బెటర్‌గా కేకేఆర్..!
ఐపీఎల్‌లో 58 రోజులు.. 70 మ్యాచ్‌ల తర్వాత ప్లేఆఫ్‌లో 4 జట్లు పోటీపడనున్నాయి.
Date : 21-05-2024 - 11:37 IST -
#India
PM Modi : ఓటు వేసిన ప్రధాని మోడీ.. దేశ ప్రజలకు కీలక సందేశం
PM Modi : మూడోవిడత ఎన్నికల ఘట్టం మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది.
Date : 07-05-2024 - 8:37 IST -
#India
Bomb threats : అహ్మదాబద్‌లోని పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు
Bomb threats: ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలోని 200కి పైగా పాఠశాలలను లక్ష్యంగా చేసుకొన్ని కొద్ది రోజులుగా బాంబు బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా గుజరాత్(Gujarat) రాష్ట్రం అహ్మదాబాద్(Ahmedabad)లోని పలు పాఠశాలల(schools)కు ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. నగరంలోని ఆరు పాఠశాలలకు సోమవారం బాంబు బెదిరింపులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. We’re now on WhatsApp. Click to Join. కాగా, వెంటనే అప్రమత్తమైన ఆయా పాఠశాలల యాజమాన్యాలు.. స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. […]
Date : 06-05-2024 - 1:23 IST -
#Sports
IPL 2024 Final: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ వేదిక ఫిక్స్.. ఎక్కడంటే..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ఫైనల్ (IPL 2024 Final), నాకౌట్ మ్యాచ్‌లు ఏ మైదానంలో జరుగుతాయి? దీనికి సంబంధించి భారీ సమాచారం బయటకు వస్తోంది. ఐపీఎల్ 2024 ఫైనల్ తేదీతో సహా నాకౌట్ మ్యాచ్‌ల షెడ్యూల్ కూడా విడుదల కానుంది.
Date : 24-03-2024 - 2:06 IST -
#India
Ahmedabad Suicides: అహ్మదాబాద్‌లో ఆత్మహత్యల పర్వం..
అహ్మదాబాద్‌లో ఆత్మహత్యల పర్వం కొనసాగుతుంది. నగరంలో గడిచిన 48 గంటల్లో ఐదుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆత్మహత్య చేసుకున్న వారిలో ముగ్గురు 21 ఏళ్ల లోపు వారే. ఈ తరహా ఆత్మహత్యలపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
Date : 11-02-2024 - 5:25 IST -
#India
Vibrant Gujarat Global Summit: యూఏఈ అధ్యక్షుడికి మోడీ స్వాగతం
వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు యూఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మంగళవారం సాయంత్రం గుజరాత్‌లోని అహ్మదాబాద్ చేరుకున్నారు.
Date : 09-01-2024 - 8:23 IST -
#Viral
PMO Imposter Case: పీఎంఓ అధికారిని అంటూ కోట్లలో డీల్
ప్రధాన మంత్రి కార్యాలయంలో ఉన్నతాధికారిగా చెప్పుకుని వివాదంలో ఉన్న ఓ కంటి ఆస్పత్రికికి సంబంధించి 16 కోట్లకు పైగా జప్తు చేసిన అహ్మదాబాద్ కు చెందిన మయాంక్ తివారీపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చార్జ్ షీట్ దాఖలు చేసింది. పీఎంఓ రంగంలోకి దిగి ఈ కేసుని సీబీఐకి అప్పగించడంతో సీబీఐ రంగంలోకి దిగింది.
Date : 07-01-2024 - 7:03 IST -
#Speed News
World Cup -Ahmedabad : వరల్డ్‌కప్ ఫైనల్ వేదిక.. అహ్మదాబాద్ అందాలు చూసేద్దాం
World Cup -Ahmedabad : ఇవాళ వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. వరల్డ్ కప్ కోసం గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా ఇండియా, ఆస్ట్రేలియా టీమ్స్ తలపడబోతున్నాయి.
Date : 19-11-2023 - 8:30 IST -
#Sports
Pat Cummins: మహ్మద్ షమీతో మేము చాలా జాగ్రత్తగా ఉండాలి: పాట్ కమ్మిన్స్
ఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియా జట్టు ఒక భారత ఆటగాడిని చూసి చాలా భయపడుతోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ (Pat Cummins) తెలిపాడు.
Date : 18-11-2023 - 2:07 IST -
#Sports
World Cup Fever: దేశమంతా వరల్డ్ కప్ ఫీవర్.. అహ్మదాబాద్ వెళ్లాలంటే రూ.40,000 చెల్లించాల్సిందే..!
అహ్మదాబాద్ వేదికగా జరగనున్న క్రికెట్ వరల్డ్ కప్ (World Cup Fever) ఫైనల్ మ్యాచ్ కోసం విమాన టిక్కెట్ ధర రూ.40 వేలకు చేరుకుంది.
Date : 18-11-2023 - 1:28 IST -
#Sports
Ahmedabad Pitch: రేపే భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్.. అహ్మదాబాద్ పిచ్ రిపోర్ట్ ఇదే..!
నవంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం (Ahmedabad Pitch)లో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు భారత్, ఆస్ట్రేలియా జట్లు సిద్ధమవుతున్నాయి.
Date : 18-11-2023 - 9:49 IST