Adipurush
-
#Cinema
Darling Prabhas: ఆదిపురుష్ కోసం యుద్దం చేశాం: ప్రిరిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్
ప్రభాస్ హీరోగా నటించిన ఆది పురుష్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చరిత్రలో వెన్నడో లేని విధంగా జరిగింది.
Date : 06-06-2023 - 11:41 IST -
#Cinema
Prabhas Visits Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో ప్రభాస్, ‘ఆదిపురుష్’ టీమ్
తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటుడు ప్రభాస్ (Prabhas Visits Tirumala) దర్శించుకున్నారు. మంగళవారం వేకువజామున సాంప్రదాయ దుస్తులు ధరించిన ప్రభాస్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయ ప్రవేశం చేసారు.
Date : 06-06-2023 - 9:42 IST -
#Cinema
Adipurush Pre-release: ఆదిపురుష్ ప్రీ రిలీజ్ కు గెస్ట్ గా చినజీయర్.. ప్రభాస్ ఫ్యాన్స్ జోష్!
ఆదిపురుష్ సినిమా త్వరలో విడుదల కానుండటంతో మూవీ టీం ప్రమోషన్ల జోరు పెంచింది.
Date : 05-06-2023 - 5:30 IST -
#Cinema
Adipurush Second Song: నువ్వు రాజకుమారివి జానకి.. నువ్వు ఉండాల్సింది రాజభవనంలో!
కొద్దిసేపటి క్రితమే ఆదిపురుష్ మేకర్స్ రెండో సాంగ్ ను రిలీజ్ చేశారు. రాముడి, సీత మధ్య ఉన్న పవిత్ర బంధాన్ని తెలియజేస్తుంది.
Date : 29-05-2023 - 1:14 IST -
#Cinema
Adipurush : ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీగా.. ఎక్కడో తెలుసా?
త్వరలోనే ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టనున్నారు చిత్రయూనిట్. తాజాగా ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్డేట్ ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు చిత్రయూనిట్.
Date : 24-05-2023 - 8:30 IST -
#Cinema
Actor Prabhas: భద్రాచలం ఆలయానికి ప్రభాస్ రూ. 10 లక్షల విరాళం
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవస్థానాని (Bhadradri Temple)కి 10 లక్షల రూపాయల విరాళాన్ని హీరో ప్రభాస్ (Actor Prabhas) అందించాడు.
Date : 14-05-2023 - 6:59 IST -
#Cinema
Adipurush Offer: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ!
సినిమాను ప్రమోట్ చేయడానికి, ప్రేక్షకులను థియేటర్స్ కు రప్పించడానికి ఆదిపురుష్ టీం అనూహ్య నిర్ణయం తీసుకుంది.
Date : 11-05-2023 - 11:52 IST -
#Cinema
Adipurush Trailer: ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. మే 9వ తేదీన ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్.. భారత్ తో పాటు మరో 70 దేశాల్లో కూడా..!
ప్రభాస్ (Prabhas) నటించిన ఆదిపురుష్ (Adipurush) సినిమా కోసం మేకర్స్ తో పాటు అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా చాలా కాలంగా చర్చనీయాంశంగా మారింది.
Date : 06-05-2023 - 9:41 IST -
#Cinema
Adipurush Update: ఆదిపురుష్ నుంచి మరో అప్డేట్, రాముడి రాక కోసం సీత కంటతడి!
లంకలో ఉన్న సీత రాముడి రాకకోసం కంటతడితో ఎదురుచూస్తున్నట్లు పోస్టర్ ను వదిలారు.
Date : 29-04-2023 - 3:39 IST -
#Cinema
Adipurush: ఆదిపురుష్ మూవీ నుంచి బిగ్గెస్ట్ అప్డేట్.. ఫస్ట్ సింగిల్ రిలీజ్..!
ప్రభాస్- కృతిసనన్ జంటగా నటిస్తోన్న‘ఆదిపురుష్’ (Adipurush) మూవీ నుంచి మరో అప్డేట్ వచ్చేసింది.
Date : 22-04-2023 - 9:37 IST -
#Cinema
Adipurush: ఆదిపురుష్ మూవీ నుంచి మరో కొత్త పోస్టర్.. హనుమంతుడి పోస్టర్ రిలీజ్..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా నటిస్తున్న చిత్రం 'ఆదిపురుష్' (Adipurush) పవన్‌పుత్ర హనుమాన్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సినిమా పోస్టర్‌లో హనుమంతుడి పాత్రలో దేవదత్త గజానన్ నాగే కనిపించనున్నారు.
Date : 06-04-2023 - 8:18 IST -
#South
Adipurush New Poster: శ్రీరామ నవమికి సర్‌ప్రైజ్ ఇచ్చిన ఆదిపురుష్ టీం.. అదిరిన ప్రభాస్ లుక్..!
ప్రభాస్ కొత్త సినిమా 'ఆదిపురుష్' (Adipurush) నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. సీతా, రాముడు, లక్ష్మణుడితో పాటు హన్మంతుడు రూపంతో ఉన్న పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘‘మంత్రం కన్నా గొప్పది నీ నామం జై శ్రీరామ్’’ అని క్యాప్షన్ ఇచ్చింది.
Date : 30-03-2023 - 10:44 IST -
#Cinema
Prabhas Fans Upset: ఆదిపురుష్ నో అప్‌డేట్.. ప్రభాస్ ఫ్యాన్స్ డిసప్పాయింట్!
ఉగాది సందర్బంగా చాలా సినిమాలు అప్‌డేట్‌లను విడుదల చేశాయి. కానీ ప్రభాస్ సినిమాల నుండి ఎలాంటి అప్ డేట్ రాలేదు.
Date : 25-03-2023 - 4:15 IST -
#Cinema
Prabhas Adipurush: ఆదిపురుష్ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. మరో 150 రోజుల్లో..!
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న అత్యంత భారీ బడ్జెట్ చిత్రం ఆదిపురుష్ (Adipurush). ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్, ఓం రౌత్ కాంబినేషన్‌లో ‘ఆదిపురుష్’ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
Date : 18-01-2023 - 8:15 IST -
#Cinema
Avatar on Adipurush: ఆదిపురుష్ పై ‘అవతార్’ ఎఫెక్ట్.. ఒత్తిడిలో ఓంరౌత్!
అవతార్ 2 (Avatar) గొప్ప విజువల్ ఎఫెక్ట్స్ రుచి చూసిన ప్రేక్షకులకు ఆదిపురుష్ ఎంతవరకు కనెక్ట్ అవుతుందా? అనేది వేచిచూడాల్సిందే
Date : 20-12-2022 - 4:41 IST