HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Prabhas Adipurush To Release In 150 Days

Prabhas Adipurush: ఆదిపురుష్ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. మరో 150 రోజుల్లో..!

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న అత్యంత భారీ బడ్జెట్ చిత్రం ఆదిపురుష్ (Adipurush). ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్, ఓం రౌత్ కాంబినేషన్‌లో ‘ఆదిపురుష్’ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

  • By Gopichand Published Date - 08:15 AM, Wed - 18 January 23
  • daily-hunt
Adipursh
Resizeimagesize (1280 X 720) 11zon (1)

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న అత్యంత భారీ బడ్జెట్ చిత్రం ఆదిపురుష్ (Adipurush). ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్, ఓం రౌత్ కాంబినేషన్‌లో ‘ఆదిపురుష్’ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. జనవరి 14న విడుదల కావాల్సిన ఈ మూవీ కొన్ని అనివార్య కారణాల వల్ల విడుదల కాలేదు. అయితే తాజాగా ఈ మూవీ కొత్త విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. 2023 జూన్ 16న ఈ సినిమాను విడుదల చేస్తామని ప్రకటించారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Also Read: RGV Heroine: బికినీలో సెగలు రేపుతున్న ఆర్జీవీ హీరోయిన్.. చూస్తే మతి పోవాల్సిందే!

రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో రాముడి పాత్రలో ప్రభాస్ నటిస్తుండగా, సీత పాత్రలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటిస్తోంది. ఇక లంకేశ్ పాత్రలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ నటిస్తుండటంతో ఈ సినిమాపై నార్త్‌తో పాటు సౌత్ ఆడియెన్స్‌లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. దర్శకుడు ఓం రావుత్ ఈ సినిమాను మరింత విజువల్ వండర్‌గా తీర్చిదిద్దేందుకు చిత్ర రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు గతంలో ప్రకటించారు. ఈ మూవీ మరో 150 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ‘ఆదిపురుష్’ టీమ్ వెల్లడించింది. ఆదిపురుష్ చిత్రానికి సంబంధించి రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో ఈ సినిమా మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.

ll रामकार्य करने के लिए हम सदैव तत्पर हैं ll
|| We are always delighted to impart the virtue of Lord Ram ||

The world will witness India's timeless epic in 150 days! 🏹 #150DaysToAdipurush#Adipurush releases IN THEATRES on June 16, 2023 in 3D.#Prabhas #SaifAliKhan pic.twitter.com/LqrW8kRZa5

— Om Raut (@omraut) January 17, 2023


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 150 Days of Adipurush
  • Adipurush
  • kriti sanon
  • Om Raut
  • prabhas
  • Saif Ali Khan

Related News

    Latest News

    • Shreyas Iyer: హీరోయిన్‌తో శ్రేయ‌స్ అయ్య‌ర్ డేటింగ్‌.. వీడియో వైర‌ల్‌!

    • India Playing XI: రేపు ఆసీస్‌తో తొలి వ‌న్డే.. భార‌త్ తుది జ‌ట్టు ఇదేనా?

    • India- Russia: చైనాకు చెక్ పెట్టేందుకు సిద్ధ‌మైన భార‌త్‌- ర‌ష్యా?!

    • Deepotsav: ఢిల్లీ కర్తవ్య పథ్‌లో అద్భుత దీపోత్సవం.. ప్రారంభించిన సీఎం రేఖ గుప్తా!

    • Poisonous Fevers : ఏజెన్సీ గురుకులాలను వణికిస్తున్న విషజ్వరాలు

    Trending News

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd