HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Ram Charan Kiara Advani Game Changer Release Date Update

Game Changer: గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా.. ఆ పండుగకి విడుదల కాబోతోందా?

  • Author : Sailaja Reddy Date : 28-03-2024 - 9:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Game Changer
Game Changer

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి మనందరికీ తెలిసిందే. రామ్ చరణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు. చివరగా ఆర్ఆర్ఆర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించిన చెర్రీ ఈ మూవీతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇకపోతే చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో పొందుతున్న గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తూ బిజీబిజీగా నడుపుతున్నారు. అయితే గత మూడేళ్ళుగా చిత్రీకరణ జారుకుంటున్న ఈ చిత్రం పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ తో రూపొందుతోంది.

దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మరో స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కథని అందిస్తున్నారు. బుర్ర సాయి మాధవ్ మాటలు రాస్తున్నారు. హీరో రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయడంతో ఆ సాంగ్ కు ప్రేక్షకుల నుంచి భారీగా రెస్పాన్స్ వచ్చింది. అంతేకాకుండా తాజాగా విడుదలైన ఈ సాంగ్ ఈ సినిమాపై అంచనాలను మరింత పనిచేసింది. అంతా బాగానే ఉంది కానీ ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఇప్పటికీ అభిమానులకు ఒక క్లారిటీ రావడం లేదు. గతంలో ఈ సినిమా విడుదల తేదీపై అనేక రకాల వార్తల వినిపించడంతో అభిమానులు సినిమా విడుదల తేదీ పై కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా టాలీవుడ్ పలు బడా సినిమాలు రిలీజ్ డేట్స్ ని లాక్ చేసుకొని ఉన్నాయి.

కానీ ఈ మూవీ డేట్ మాత్రం కాలేదు. దాంతో అసలు ఈ ఏడాది వస్తుందా లేదా? అనే టెన్షన్ ఫ్యాన్స్ కి పట్టుకుంది. అయితే ఇప్పుడు వినిపిస్తున్న వార్త చరణ్ ఫ్యాన్స్ కి కొంచెం ఊరట ఇస్తుంది. ఈ సినిమాని దీపావళి కానుకగా అక్టోబర్ 31న రిలీజ్ చేయడానికి మేకర్స్ టైం ఫిక్స్ చేసుకున్నారట. త్వరలోనే ఈ తేదీని అధికారికంగా ప్రకటించనున్నారట. మరి ఈ విషయంపై నిజా నిజాలు తెలియాలి అంటే మూవీ మేకర్స్ స్పందించే వరకు వేచి చూడాల్సిందే మరి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Game Changer
  • Game Changer movie
  • ram charan
  • release date
  • tollywood

Related News

Chiru Vs Balayya

మరోసారి బరిలోకి బాలయ్య – చిరు

వీరిద్దరి మధ్య సాగే సంక్రాంతి పోరు అంటేనే అభిమానులకు అసలైన పండుగ. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే 2027 సంక్రాంతి బరిలో ఈ ఇద్దరు దిగ్గజ హీరోలు పోటీ పడటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది

  • Chiru Tammareddy

    క్యాస్టింగ్ కౌచ్ పై చిరు చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన తమ్మారెడ్డి

  • Fauzi

    ప్ర‌భాస్ ఫౌజీ.. మూవీ విడుద‌ల ఎప్పుడంటే?!

  • Shankar Mother Dies

    డైరెక్టర్ శంకర్ ఇంట విషాద ఛాయలు

  • Ravi Teja

    ఇరుముడి మూవీ.. ర‌వితేజ కెరీర్‌కు ప్ల‌స్ అవుతుందా?!

Latest News

  • పసిడి ధరలకు రెక్కలు.. భారత్‌లో భారీగా తగ్గిన గోల్డ్‌

  • తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలిచే ఛాన్స్ ఉందా ? మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఏమంటుంది ?

  • హాట్ సమ్మర్ లో వస్తున్న వారణాసి ?

  • మేడారం జాతర ఏర్పట్ల పై భక్తుల ఆగ్రహం

  • ఏపీలో కొలువుల జాతర: ఉగాదికి జాబ్ క్యాలెండర్?

Trending News

    • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

    • పీఎం కిసాన్ ప‌థ‌కం 22వ వాయిదా విడుదల ఎప్పుడంటే?!

    • ఇప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుందో తెలుసా?

    • ఆర్థిక సర్వేను ప్ర‌వేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి.. జీడీపీ అంచ‌నా ఎంతంటే?!

    • బంగారం పై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన..ఏకంగా రూ. 12 లక్షల కోట్లు..!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd