HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Hero Siddu Jonnalagadda Counter To Trolls On Anupama Parameswaran

Anupama: అనుపమపై భారీగా ట్రోల్స్.. పనీపాటా లేని వాళ్ళు పెట్టి కామెంట్లు అంటూ ఫైర్ అయిన హీరో?

  • Author : Vamsi Chowdary Korata Date : 28-03-2024 - 10:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Anupama
Anupama

టాలీవుడ్ హీరోయిన్ అనుపమ గురించి మనందరికీ తెలిసిందే. ఒకప్పుడు హోమ్లీ బ్యూటీగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో ట్రెండ్ కి తగ్గట్టుగా మారిపోయింది. అలాగే ఒకప్పుడు పద్ధతిగా, రొమాన్స్ లిప్ లాక్ సీన్లకు దూరంగా ఉన్న ఈమె ఇటీవల కాలంలో ఆ హద్దులు అన్ని చెరిపేస్తూ సినిమాలలో అన్ని పాత్రల్లో నటించడానికి తను సై అంటుంది అనుపమ. టిల్లు స్వ్కైర్‌ మూవీలో కాస్త బోల్డ్ రోల్‌ చేసింది. ఇందులో లిప్‌ లాకులు, రొమాంటిక్‌ సీన్లు ఉన్నాయి. ఇవి చూసి నెటిజన్లు ఆమెపై రెచ్చిపోయి కామెంట్లు చేస్తున్నారు. దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. గతంలో గ్లామర్‌ పాత్రలు చేయడంపై అనపమ స్పందించింది.

ఎప్పుడూ వెజ్‌ తినలేం కదా, అప్పుడప్పుడు నాన్‌ వెజ్‌ కూడా తినాలి కదా అంటూ కామెంట్లకి కౌంటర్‌ ఇచ్చింది. అయితే లెటెస్ట్ గా టిల్లు స్వ్కైర్‌ సినిమా నుంచి మరో కొత్త పోస్టర్‌ విడుదలైంది. ఇందులో హీరోహీరోయిన్‌ సిద్దుజొన్నలగడ్డ, హీరోయిన్‌ అనుపమ లిప్‌ కిస్‌ పెట్టుకున్నారు. అనుపమ చేయి కాస్త అసభ్యకరంగా అనిపించింది. దీంతో దీనిపై నెటిజన్లు స్పందిస్తూ కామెంట్లతో రెచ్చిపోయారు. ఆమెని దారుణంగా ట్రోల్‌ చేశారు. ఇంకా ట్రోల్‌ నడుస్తుంది. తాజాగా దీనిపై హీరో సిద్దు జొన్నలగడ్డ స్పందించారు. ఈ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లో ఐటీసీ కొహినూర్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌కి హీరోయిన్‌ అనుపమ రాలేదు.

ఈ విషయం చెబుతూ, ఆమె ఈవెంట్‌కి రాకపోవడానికి ఒక కారణం ఉందన్నారు సిద్దు. నిన్న ఒక పోస్టర్ రిలీజ్‌ అయ్యింది. అందులో ఒక హ్యాండ్‌ పొజీషన్‌ చూసి చాలా మంది చాలా రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. హీరో హీరోయిన్లకి సంబంధించి చాలా వరకు ఇలాంటి వాటిపై అందరి ఫోకస్‌ ఉంటుంది. పది రకాలుగా మాట్లాడతారు. దానికి నేనేమి అనడం లేదు. కానీ ఫీమేల్‌ కోస్టార్‌, ఫీమేల్‌ యాక్టర్స్ గురించి కామెంట్‌ చేసేటప్పుడు ఒక పరిమితి ఉంటుంది. మనం ఒక అమ్మాయిని ఫ్లర్ట్ చేస్తే అది ఆ అమ్మాయి కూడా ఎంజాయ్‌ చేసేలా ఉండాలి, ఇబ్బంది పడేలా ఉండకూడదు. ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్‌. మీరు చూసింది నిజం కాదు. కానీ కొంతమంది ఏ పని లేక ఇంటర్నెట్ కనెక్షన్‌ ఉన్న వాళ్లు చేసే కామెంట్లు అవి. ఆ విషయాల్లో అందరం ఆరోగ్యకరమైన వాతావరణాన్ని మెయింటేన్‌ చేద్దాం.అని రీక్వెస్ట్ చేశాడు సిద్దు జొన్నలగడ్డ. మరి ఇప్పటికైనా నెటిజన్స్ నెగిటివ్ కామెంట్స్ పెట్టకుండా ఉంటారేమో చూడాలి మరి..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • anupama
  • Anupama Parameshvaran
  • fire
  • Siddhu Jonnalagadda
  • tollywood
  • trolls

Related News

Surgery For Appearance Avika Gor

Avika Gor: లుక్ కోసం సర్జరీ: అవికా గోర్

ఇటీవలే ‘అగ్లీ స్టోరీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కథానాయిక అవికా గోర్ ప్లాస్టిక్ సర్జరీలు, కాస్మోటిక్ ట్రీట్‌మెంట్లు చేయించుకుందంటూ సోషల్ మీడియాలో గాసిప్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ రూమర్లపై ఆమె స్పందిస్తూ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. తమపై వస్తున్న సర్జరీ వదంతులను అవికా పూర్తిగా తోసిపుచ్చింది. “నేను ముఖంపై ఒక చిన్న ట్రీట్‌మెంట్ తీసుకున్న మాట వ

  • A Strong Counter to Trolls: Kangana Ranaut Stands by Aishwarya

    Cannes 2026: ట్రోల్స్‌కు స్ట్రాంగ్‌ కౌంటర్.. ఐశ్వర్యకు అండగా నిలిచిన కంగనా రనౌత్

Latest News

  • New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

  • Road Accident : ఖ‌మ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కానిస్టేబుల్ మృతి

  • Delhi : పెళ్లికి కోటి రూపాయలకు పైగా ఖర్చు.. 17 నెలల్లోనే కూతురు మృతి

  • CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

  • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd