HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Vijay Deverakonda Conduct Special Poojas For Family Star Success

Family Star: ఫ్యామిలీ స్టార్ మూవీ సక్సెస్ కూడా ప్రత్యేక పూజలు చేసిన విజయ్ దేవరకొండ?

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న వి

  • Author : Anshu Date : 27-03-2024 - 9:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Family Star
Family Star

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలోనే గత ఏడాది ఖుషి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి మంచి సక్సెస్ ను సాధించింది. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో నటిస్తున్నాడు విజయ్‌ దేవరకొండ.

ఇందులో మృణాళ్‌ ఠాకూర్‌ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదల కాబోతోంది. ప్రస్తుతం ప్రమోషన్స్ లో ఉన్న ఈ చిత్రం.. వచ్చే వారం రిలీజ్ కాబోతుంది. దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా హిట్ కావాలని విజయ్ దేవరకొండ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దర్శక నిర్మాతలతో కలిసి నేడు దిల్ రాజు ఆఫీస్ లో విజయ్ హోమం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మరి ఈ పూజలు, గీత గోవిందం కాంబినేషన్ కలిసొచ్చి హిట్ అందిస్తుందా లేదా అనేది చూడాలి మరి.

 

Divine blessings and positive vibes ✨

Team #FamilyStar conducted a homam at SVC office ❤️#FamilyStarTrailer out tomorrow ❤️‍🔥❤️‍🔥#FamilyStarOnApril5th @TheDeverakonda @Mrunal0801 @ParasuramPetla #KUMohanan @GopiSundarOffl @SVC_official @TSeries @tseriessouth pic.twitter.com/weRJVw0HmX

— Sri Venkateswara Creations (@SVC_official) March 27, 2024

కాగా ఇప్పటికే ఫ్యామిలీ స్టార్ మూవీ పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఖుషి సినిమా తర్వాత విజయ్ దేవరకొండ నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మరి ఈ సినిమా ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • dil raju
  • Family Star
  • pooja
  • tollywood
  • vijay devarakonda

Related News

Sampoornesh Babu

ప్యారడైజ్ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్‌.. బిర్యానీ పాత్ర‌లో సంపూర్ణేష్ బాబు!

లెజెండరీ నటుడు మోహన్ బాబు ఈ చిత్రంలో 'షికంజా మాలిక్' అనే శక్తివంతమైన విలన్ పాత్రలో కనిపించనున్నారు. వీరితో పాటు బాలీవుడ్ నటులు రాఘవ్ జుయల్, సోనాలి కుల్కర్ణి కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

  • Amavasya December 2025

    ఈ ఏడాది చివరి అమావాస్య.. ఏ రోజు వచ్చిందో తెలుసా ప్రాముఖ్యత ఇదే

  • Manchu Manoj

    మంచు మ‌నోజ్ మూవీలో రామ్ చ‌ర‌ణ్‌.. నిజ‌మేనా?

  • Mehreen Pirzada

    నా పెళ్లి గురించి వస్తున్న వార్తలు అబద్ధం: మెహ్రీన్ పిర్జాదా

  • Ss Thaman

    ఫిలిం ఇండస్ట్రీ పై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సెన్సేషనల్ కామెంట్స్!

Latest News

  • 2026 బడ్జెట్.. ఫిబ్రవరి 1 ఆదివారం.. అయినా బడ్జెట్ అప్పుడేనా?

  • 148 ఏళ్ల క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు!

  • జోహన్నెస్‌బర్గ్‌లో మారణకాండ.. విచక్షణారహిత కాల్పుల్లో 11 మంది మృతి!

  • ప్రియాంక గాంధీ చెప్పిన నీలి ప‌సుపు అంటే ఏమిటి? ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉంటాయా?

  • లోకేశ్ ఫస్ట్ & లాస్ట్ క్రష్ ఎవ్వరో తెలుసా?

Trending News

    • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

    • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

    • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd