HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Ram Charan Film With Sukumar Could Benefit Greatly With Pushpa2

Charan-Allu Arjun: చెర్రీ మూవీకి అల్లు అర్జున్ బూస్ట్ ఇవ్వనున్నారా.. అంచనాలు మాములుగా లేవుగా?

  • Author : Vamsi Chowdary Korata Date : 27-03-2024 - 5:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Charan Allu Arjun
Charan Allu Arjun

మామూలుగా సినిమా ఇండస్ట్రీలో ఒకరు వర్క్ అవుట్ చేసిన సినిమా మరొకటి బూస్ట్ ఇవ్వవచ్చు. అలా ఇప్పటికే చాలా వరకు వేసిన దారిలో మరికొంత మంది నడిచిన విషయం తెలిసిందే. ఉదాహరణకు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రారంభించిన ప్యాన్ ఇండియా బిజినెస్ ఇప్పుడు తెలుగులో ప్రతీ స్టార్ డైరక్టర్ ముందుకు తీసుకువెళ్తున్నారు. బాహుబలి చిత్రంతో రాజమౌళి తెలుగు సినిమా మార్కెట్ ని ఒక్కసారిగా ప్రపంచానికి చాటాడు. ఆ లీడ్ తీసుకుని పుష్ప వంటి చిత్రాలు అక్కడ సెన్సేషన్ క్రియేట్ చేసాయి. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ చిత్రం ప్యాన్ వరల్డ్ బిజినెస్ మొదలెట్టి మళ్లీ లీడ్ ఇచ్చింది.

దాన్ని అందరూ అనుసరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అదే క్రమంలో ఇప్పుడు పుష్ప ఇచ్చిన లీడ్ ని రామ్ చరణ్ కు ఉపయోగపడబోతోందని సోషల్ మీడియా అంటోంది. ఇంతకీ ఆ లెక్కలు ఏంటి అన్న విషయానికి వస్తే…అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న పుష్ప 2 చిత్రం కు నార్త్ లో ఒక రేంజిలో క్రేజ్ ఉంది. అది ఖచ్చితంగా చెర్రీ , సుకుమార్ కాంబినేషన్ లో ప్రారంభం కాబోయే చిత్రానికి పనికి వస్తుందని అంటున్నారు. హోలీ పండుగ సందర్భంగా ఆర్సీ17 ని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈసారి సుకుమార్ తో రామ్ చరణ్ రంగస్థలం తర్వాత మరోసారి చేతులు కలవటం అదిరిపోయే స్ట్రాటజీ అంటున్నారు. ఇది చరణ్‌ బర్త్ డే సందర్భంగా భలే కలిసి వచ్చిందని అంటున్నారు సినీ విశ్లేషకులు.

రామ్ చరణ్, సుకుమార్ కాంబో ఆరేళ్ల కిందట రంగస్థలం మూవీతో ఎలాంటి మ్యాజిక్ చేసిందో మనకు తెలుసు. చరణ్ కెరీర్లోని అతి పెద్ద హిట్స్ లో అదీ ఒకటి. ఇక ఇప్పుడు ఈ ఇద్దరూ మళ్లీ చేతులు కలపబోతున్నారంటేనే అభిమానుల్లో ఒక రేంజ్ అంచనాలు ఏర్పడ్డాయి. వాస్తవానికి పుష్ప 2 ఈ ఏడాది ఆగస్ట్ 15న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. అంత వరకూ సుకుమార్ కూడా బిజీయే. ఆ తర్వాత సుకుమార్, రామ్ చరణ్ చిత్రం ప్రారంభం అవుతుంది.అలాగే ఈ లోగా శంకర్, రామ్ చరణ్ చిత్రం రిలీజ్ అవుతుంది. ఆ చిత్రంపై ఓ రేంజిలో ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. ఆ క్రేజ్ చాలు సుకుమార్ తో రామ్ చరణ్ సినిమాకు హైప్ రావటానికి మరోవైపు ఆర్సీ17 అనౌన్స్‌మెంట్ రాగానే అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఇప్పుడు కార్తికేయ ట్వీట్ తో అవి కాస్తా రెట్టింపయ్యాయి. రంగస్థలం మూవీ చరణ్ కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. త్వరలోనే రాబోతున్న ఆ సినిమా ఇంకా ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి మరి..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • Charan-Allu Arjun
  • ram charan
  • tollywood

Related News

I will only do such films from now on... Kajal's sensational decision.

Kajal Aggarwal: ఇకపై అలాంటి సినిమాలే చేస్తా.. కాజల్ సంచలన నిర్ణయం

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తన సినీ ప్రయాణంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా హీరోయిన్లు పెళ్లయ్యాక, తల్లి అయ్యాక సినిమాలకు దూరం అవుతుంటారు లేదా గ్లామర్ పాత్రలకే పరిమితమవుతుంటారు. కానీ, కాజల్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. మాతృత్వం పొందిన తర్వాత తన ఆలోచనా విధానంలో, కథల ఎంపికలో పూర్తి మార్పు వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. ఇకపై తాను చేసే ప

    Latest News

    • Donald Trump: ఇరాన్‌తో సీజ్‌ఫైర్ ముగిసింది.. హార్ముజ్ లో షిప్ పై దాడి తర్వాత టెహ్రాన్‌తో ఇకపై చర్చలు ఉండవు : ట్రంప్

    • TTD VIP Break Darshan: జూలై నుండి సెప్టంబ‌ర్ వ‌ర‌కు వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాల ర‌ద్దు

    • ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

    • Cm Revanth Reddy: తన సవాలులో తానే చిక్కుకున్న KTR.. BRS పై పైచేయి సాధించిన రేవంత్ రెడ్డి!

    • Sourav Ganguly: ‘బెస్ట్ గిఫ్ట్ ఎవర్!’.. రాజ్‌కుమార్ రావు నా ‘కవర్ డ్రైవ్’ని ఎలా బీట్ చేస్తాడో వేచి చూడాలి : సౌరవ్ గంగూలీ

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

      • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd