Tollywood
-
#Cinema
Odela 2 Tamannah First Look : ఓదెల 2.. ఫస్ట్ లుక్ తో షాక్ ఇచ్చిన తమన్నా..!
Odela 2 Tamannah First Look డైరెక్టర్ గానే కాదు నిర్మాతలా తన టేస్ట్ చూపిస్తున్న సంపత్ నంది తన నెక్స్ట్ సినిమా ఓదెల 2 ఫస్ట్ లుక్ తో అందరినీ సర్ ప్రైజ్ చేశాడు. సంపత్ నంది నిర్మాతగా అశోక్ తేజ డైరెక్షన్
Date : 08-03-2024 - 5:30 IST -
#Cinema
Nani Yellamma : నాని ఎల్లమ్మ.. కన్ఫర్మ్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్..!
Nani Yellamma బలగంతో డైరెక్టర్ గా సూపర్ హిట్ అందుకున్న వేణు యెల్దండి. తన సెకండ్ ప్రాజెక్ట్ నానితో చేస్తాడన్న వార్తలు కొన్నాళ్లుగా మీడియాలో వినిపిస్తున్న విషయం తెలిసిందే. వేణు ఎల్లమ్మ టైటిల్ తో నానితో సినిమా చేస్తాడని
Date : 08-03-2024 - 11:35 IST -
#Cinema
Balakrishna: శివరాత్రి సందర్భంగా బాలయ్య 109 నుంచి అదిరిపోయే అప్డేట్.. ఫ్యాన్స్ కి పునకాలే!
టాలీవుడ్ నందమూరి నటసింహం హీరో బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలకృష్ణ ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. వరుసగా ఒకదాని తర్వాత ఒకటి సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు బాలయ్య బాబు. అంతేకాకుండా బాలయ్య బాబు సినిమాలు అన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ లుగా నిలుస్తున్నాయి. ఇకపోతే బాలయ్య బాబు ఇటీవలే భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన […]
Date : 08-03-2024 - 11:00 IST -
#Cinema
Srileela : శ్రీలీలకు కూడా బోర్ కొట్టేసిందా..?
Srileela టాలీవుడ్ లో వరుస సినిమాలతో అదరగొడుతూ తన డ్యాన్స్ లతో దుమ్ము దులిపేస్తున్న శ్రీ లీల క్లాసు మాసు అనే తేడా లేకుండా అన్ని వర్గాల ఆడియన్స్ ని మెప్పిస్తుంది. యాక్టింగ్ పరంగా ఏమో కానీ డ్యాన్స్ లతో శ్రీ లీల
Date : 08-03-2024 - 10:55 IST -
#Cinema
Deepika Padukone : ప్రభాస్ తర్వాత పుష్ప రాజ్ తో దీపికా.. సౌత్ లో పాగా వేయాలనుకుంటున్న అమ్మడు..!
Deepika Padukone తెలుగు సినిమాలు పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకోవడంతో బాలీవుడ్ భామలు కూడా తెలుగు ఆఫర్లను ఓకే అనేస్తున్నారు. ఒకప్పుడు టాలీవుడ్ ఆఫర్ వచ్చినా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునే బీ టౌన్
Date : 08-03-2024 - 10:32 IST -
#Cinema
Samantha: సమంత లేటెస్ట్ ఫోటోషూట్ పై మండిపడుతున్న అభిమానులు.. ఎందుకో తెలుసా?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మనందరికీ సుపరిచితమే. సమంత చివరిగా విజయ్ దేవరకొండ సరసన ఖుషి సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఖుషిలో విజయ్ దేవరకొండతో కలసి బ్యూటిఫుల్ కెమిస్ట్రీ పండించింది. అయితే పూర్తి స్థాయిలో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయింది. ఏడాది కాలంగా సమంత మయోసైటిస్ వ్యాధితో పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. మయోసైటిస్ కారణంగా సమంత పూర్తి స్థాయిలో సినిమాలకు సమయం కేటాయించలేక పోతోంది. దీనితో సమంత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి […]
Date : 08-03-2024 - 10:00 IST -
#Cinema
Tollywood: రొమాంటిక్ మూడ్ లో దిశా పఠాని, ప్రభాస్.. నెట్టింట ఫోటోస్ వైరల్?
తెలుగు సినిమా ప్రేక్షకులకు టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం వరసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఇటీవలె సలార్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ప్రభాస్ ప్రస్తుతం తదుపరి సినిమాలలో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 AD సినిమా షూటింగ్ ఇటలీలో జరుగుతోంది. ఈ మేరకు ప్రాజెక్ట్ టీం మొత్తం ఇటలీలో ల్యాండ్ […]
Date : 08-03-2024 - 9:30 IST -
#Cinema
Prashanth Neel: నన్ను ఫాలో కావద్దు, నేను చేసిన తప్పు మీరు చేయవద్దు…. కెజిఎఫ్ డైరెక్టర్ ఇలా అనేశాడేంటి?
దర్శకుడు ప్రశాంత్ నీల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రశాంత్ నీల్ ఇప్పటివరకు దర్శకత్వం వహించినది కేవలం 4 సినిమాలే అయినప్పటికీ పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నారు. మొదట కన్నడలో ఉగ్రం సినిమాతో మంచం గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ ఆ తర్వాత కేజిఎఫ్ పార్ట్ వన్, పార్ట్ టు సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు సంపాదించుకున్నారు. ఇకపోతే ప్రశాంత్ నీల్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా సలార్. పాన్ ఇండియా హీరో […]
Date : 07-03-2024 - 11:30 IST -
#Cinema
Janhvi Kapoor: దేవర నుంచి జాన్వీ కపూర్ న్యూ పోస్టర్ రిలీజ్.. జాన్వీ లుక్ మాములుగా లేదుగా!
టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కోట్ల బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు […]
Date : 07-03-2024 - 11:00 IST -
#Cinema
Aarthi Agarwal: ఆర్తి అగర్వాల్ కెరియర్ నాశనం అవడానికి గల కారణాలు ఇవే?
టాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ దివంగత నటి ఆర్తి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం కాలేదు. ఆర్తి అగర్వాల్ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆమె అందం. తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేయడంతో పాటు తన నటనతో ఎంతోమందిని ఆకట్టుకుంది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది ఆర్తి అగర్వాల్. దాదాపు పదేళ్ల పాటు టాలీవుడ్‌ని ఊపేసింది. అనుష్క, శ్రియా, నయనతార వంటి స్టార్ భామల జోరు […]
Date : 06-03-2024 - 11:00 IST -
#Cinema
Pushpa 3: పుష్ప 3 రిలీజ్ అయ్యేది అప్పుడే.. బన్నీ కోసం రంగం లోకి బాలీవుడ్ స్టార్ హీరో?
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో పుష్ప సినిమా పేరు కూడా ఒకటి. సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో విడుదలైన పుష్ప పార్ట్ 1 సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే పుష్ప 2 సినిమా ఇంకా విడుదల కాకముందే పుష్ప 3 కి సంబంధించి వార్తలు జోరుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. గత […]
Date : 06-03-2024 - 10:30 IST -
#Cinema
Game Changer: హమ్మయ్య ఎట్టకేలకు గేమ్ ఛేంజర్ సినిమా నుంచి అప్డేట్ విడుదల.. సాంగ్ రిలీజ్?
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం చెర్రీ తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కాగా ఈ మూవీలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి […]
Date : 06-03-2024 - 10:00 IST -
#Cinema
Mahesh babu: మహేష్ కు అది తలకు మించిన భారమే అని అంటున్న చిరంజీవి?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి ఎప్పుడెప్పుడు మొదలవుతుందా ఎప్పుడు విడుదల అవుతుందా అని మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే మహేష్ ఈజ్ ట్రూ పెర్ఫార్మర్. కానీ జక్కన్న హార్డ్ టేకింగ్‌కు మహేష్ తట్టుకోగలరా? అనే డౌట్ ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్ లోనూ ఉంది. దానికితోడు ఈ సినిమా షూటింగ్‌కే 3 సంవత్సరాలు పట్టడం […]
Date : 06-03-2024 - 9:30 IST -
#Cinema
Akhanda 2: సెంటిమెంట్ గా ఆ రోజునే బాలయ్య అఖండ 2 అనౌన్స్
నందమూరి బాలకృష్ణ, ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో సింహా, లెజెండ్, అఖండ చిత్రాలు రూపొందడం.. ఆ మూడు సినిమాలు బ్లాక్ బస్టర్స్ అవ్వడం తెలిసిందే. బాలయ్య, బోయపాటి కాంబో అంటే.. ఆ సినిమా హిట్టే అనే టాక్ బలంగా ఉంది.
Date : 05-03-2024 - 10:59 IST -
#Cinema
NTR Devara: ఎన్టీఆర్ దేవర షూటింగ్ ఎంత వరకు వచ్చింది?
నందమూరి ఎన్టీఆర్ నటిస్తోన్న చిత్రం దేవర. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. దేవర పోస్ట్ పోన్ అని ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమా తెర వెనుక ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటున్నారు యంగ్ టైగర్ ఫ్యాన్స్.
Date : 05-03-2024 - 10:52 IST