HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Teja Sajja Perfect Linup Mirai And Another One

Teja Sajja : తేజా సజ్జా పర్ఫెక్ట్ లైనప్..!

Teja Sajja యువ హీరోల్లో తేజా చూపిస్తున్న దూకుడు చూసి మిగతా హీరోలంతా అవాక్కవుతున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన తేజా సమంత నటించిన ఓ బేబీ సినిమాతో టీనేజ్ రోల్ చేశాడు.

  • Author : Ramesh Date : 19-04-2024 - 9:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Teja Sajja Mirai Audio Rights Sold Big Price
Teja Sajja Mirai Audio Rights Sold Big Price

Teja Sajja యువ హీరోల్లో తేజా చూపిస్తున్న దూకుడు చూసి మిగతా హీరోలంతా అవాక్కవుతున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన తేజా సమంత నటించిన ఓ బేబీ సినిమాతో టీనేజ్ రోల్ చేశాడు. ఆ తర్వాత జాంబి రెడ్డితో మెప్పించాడు. హనుమాన్ తో అతను చేసిన హంగామా తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తేజా సజ్జా ఆ సినిమాతో కెరీర్ స్ట్రాంగ్ చేసుకున్నాడు.

ఇక తన నెక్స్ట్ సినిమా మిరాయ్ తో మరోసారి ఆడియన్స్ ను సర్ ప్రైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో తేజా సజ్జా లీడ్ రోల్ లో వస్తున్న సినిమా మిరాయ్. ఈ సినిమాను పీపుల్ మీడియా వారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన గ్లింప్స్ అదిరిపోయింది.

హనుమాన్ తర్వాత మిరాయ్ తో మరోసారి బాక్సాఫీస్ పై తన మార్క్ చూపించబోతున్నాడు తేజా సజ్జా ఇదే కాదు ఆ తర్వాత సినిమా కూడా నక్కిన త్రినాథ రావు డైరెక్షన్ లో ఫిక్స్ చేసుకున్నాడు. మిరాయ్ కూడా విజువల్ వండర్ గా ఆడియన్స్ కు సూపర్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతుంటే త్రినాథ రావు సినిమా మాత్రం తన మార్క్ కామెడీ ఎటర్టైనర్ గా రానుంది.

తేజా సజ్జా సినిమాల లైనప్ చూసి ఆడియన్స్ కూడా వావ్ అనేస్తున్నారు. మిరాయ్ తో మరోసారి పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్న తేజా సజ్జా ఈ సినిమాతో కూడా సూపర్ హిట్ కొట్టడం పక్కా అని చెప్పుకుంటున్నారు.

Also Read : Samyukta Menon : లక్కీ హీరోయిన్ టాలీవుడ్ కథ అప్పుడే ముగిసిందా.. అలా పక్కన పెట్టేశారేంటి..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hanuman
  • pan india movie
  • teja sajja
  • Teja Sajja Mirai
  • Teja Sajja Movies
  • tollywood

Related News

Do we not have the standing to meet NTR? This is the reason why we have come before the media!

RAW NTR: ఎన్టీఆర్ ను కలిసే అర్హత మాకు లేదా? మేము మీడియా ముందుకు రావడానికి కారణం ఇదే!

టాలీవుడ్‌లో స్టార్ హీరోల అభిమాన సంఘాల మధ్య అంతర్గత వివాదాలు, ఆరోపణలు అప్పుడప్పుడు హాట్ టాపిక్‌గా మారుతుంటాయి. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య చోటుచేసుకున్న ఒక సరికొత్త వివాదం నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది. ఎన్టీఆర్ అభిమానులతో కూడిన ‘రా ఎన్టీఆర్’ (RAW NTR) ఆర్గనైజేషన్ ప్రతిష్టాత్మకంగా ‘ఊరు వాడా’ అనే కొత్త పోస్టర్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. అయితే ఈ పోస్టర

    Latest News

    • Nara Lokesh: కాకినాడలో NBK111 షూటింగ్‌లో గాయపడిన నందమూరి బాలకృష్ణను మంత్రి నారా లోకేష్ ఫోన్‌లో పరామర్శించార

    • Bahrain: కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు

    • Nandamuri Balakrishna: NBK111 షూటింగ్‌లో.. హీరో నందమూరి బాలకృష్ణ కు గాయాలు

    • Ukraine: ఉక్రెయిన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడిలో నలుగురు భారతీయుల మృతి చెందడంతో రష్యాకు భారత్ సమన్లు

    • PM Modi: నీట్ పేప‌ర్ లీక్‌పై తొలిసారి మాట్లాడిన ప్రధాని మోదీ.. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd