HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Telangana News

Telangana

  • CM Revanth Counter To KCR

    #Speed News

    CM Revanth Counter To KCR: మీతో ప్రజలకేం పని లేదు.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ కౌంట‌ర్‌!

    రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10లక్షల వరకు ఉచిత వైద్యం అందుకోగలుగుతున్నారు. 21వేల మంది టీచర్లు పదోన్నతులు పొందగలిగారు. 35వేల మంది టీచర్ల బదిలీలు చేసిన ఘనత ప్రజా ప్రభుత్వానిదని చెప్పుకొచ్చారు.

    Date : 11-11-2024 - 4:12 IST
  • Former Former CM Nadendla Bhaskara Rao

    #Telangana

    Caste Census : కుల గణన పై మాజీ సీఎం సూచనలు

    Caste Census : కులం తెలుసుకోవాలని అనుకుంటే అనేక మార్గాలు ఉన్నాయి. కానీ కుల గణన అని గెలికి.. అలజడి క్రియేట్ అయ్యే పరిస్థితి తెచ్చుకోవద్దు. అలా చేస్తే మంచి వాతావరణం చెడగొట్టిన వాళ్ళు అవుతారు. ఈ కుల గణన మంచిది కాదేమో జాగ్రత్తగా ఉండాలి..

    Date : 11-11-2024 - 1:05 IST
  • Cci On Cotton Procurement

    #Telangana

    Cotton Purchases : రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిన పత్తి కొనుగోళ్లు..అసలు ప్రభుత్వం ఉందా లేదా..? – హరీష్

    Cotton Purchases : రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిన పత్తి కొనుగోళ్లు..అసలు ప్రభుత్వం ఉందా లేదా..? - హరీష్

    Date : 11-11-2024 - 1:05 IST
  • Grain Purchases

    #Telangana

    CM Revanth: అధికారులకు హెచ్చరికలు జారీ చేసిన సీఎం రేవంత్

    CM Revanth : అక్టోబర్‌ మొదటివారంలోనే ధాన్యం కొనుగోలు ప్రారంభిస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పటివరకు రాష్ట్రంలో కనీసం ఒక్క కొనుగోలు కేంద్రాన్ని కూడా ఏర్పాటుచేయలేదు

    Date : 11-11-2024 - 12:06 IST
  • Onion Prices Hyderabad Kurnool Andhra Pradesh Telangana

    #Andhra Pradesh

    Onion Prices : ఉల్లి ధరల మంట.. ఉత్తరాదిలో కిలో రూ.100.. తెలుగు రాష్ట్రాల్లోనూ పైపైకి

    ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ప్రస్తుతానికి ఉల్లి ధరలు(Onion Prices) కొంత కంట్రోల్‌లోనే ఉన్నాయి. 

    Date : 11-11-2024 - 10:30 IST
  • Bc Declaration

    #Telangana

    Declaration of BC : బీసీ డిక్లరేషన్‌ పేరిట కాంగ్రెస్‌ పార్టీ మోసం – KTR

    BC Declaration : బీసీ డిక్లరేషన్‌ పేరిట కాంగ్రెస్‌ పార్టీ మోసం - KTR

    Date : 10-11-2024 - 6:57 IST
  • Harish Rao

    #Telangana

    Harish Rao : మహారాష్ట్ర కాంగ్రెస్‌ మేనిఫెస్టోపై హరీష్‌ రావు కీలక వ్యాఖ్యలు..

    Harish Rao : హరీష్‌ రావు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మహారాష్ట్రలోని రుణమాఫీ, రైతుబంధు, వరి బోనస్ వంటి విషయాలను "అబద్ధాలు" అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో చేసిన ప్రకటనలను కొట్టిపారేశారు. ముఖ్యంగా, మహారాష్ట్రలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం, 40 లక్షల మందికి రుణమాఫీ చేసినట్లు చెప్పిన రేవంత్ రెడ్డి మాటలు అబద్ధాలేనని చెప్పారు.

    Date : 10-11-2024 - 5:06 IST
  • KTR Hot Comments

    #Telangana

    KTR Hot Comments: కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ద్రోహం చేసింది.. కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

    కామారెడ్డి వేదికగా బీసీ డిక్లరేషన్ ప్రకటించి ఏడాది పూర్తయింది. బలహీన వర్గాలకు, ఆడబిడ్డలకు డిక్లరేషన్ పేరుతో హామీలు ఇచ్చి మోసం చేసింది కాంగ్రెస్. కొత్త హామీలు దేవుడెరుగు, ఉన్నవాటిని రద్దు చేశారు.

    Date : 10-11-2024 - 4:57 IST
  • Amoy Kumar

    #Telangana

    Amoy Kumar : ఐఏఎస్ అమోయ్ కుమార్‌పై మరో ఎఫ్ఐఆర్…!

    Amoy Kumar : ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్‌పై తాజాగా మరో ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) , స్థానిక పోలీసుల సంయుక్త దర్యాప్తు ఆధ్వర్యంలో, భూ ఆక్రమణలకు సంబంధించి పలు అధికారులు, ప్రజా ప్రతినిధులు అరెస్టు చేయబడ్డారు. ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని నాగారం భూదాన్ భూముల కేసును పోలీసులు తిరిగి రీఓపెన్ చేయాలని నిర్ణయించుకున్నారు.

    Date : 10-11-2024 - 4:44 IST
  • CM Revanth

    #Telangana

    CM Revanth: మహబూబ్‌నగర్ జిల్లా యువ‌త‌కు సీఎం రేవంత్ బంప‌రాఫ‌ర్‌.. త్వ‌ర‌లోనే 2 వేల ఉద్యోగాలు!

    గత పాలకులు నిధులను తరలించుకున్నా తాము ఏడ్వలేదని, ఇప్పుడు తమకు అవకాశం వచ్చిందని చెప్పారు. దానిని కొందరు దుష్టులు అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

    Date : 10-11-2024 - 2:54 IST
  • Thousand Jobs In Telangana

    #Telangana

    Investments In Telangana: తెలంగాణాలో పెట్టుబడులు పెట్టాలి.. మలేషియా పారిశ్రామికవేత్తలకు మంత్రి పిలుపు

    మలేషియా- భారత్‌ల‌ మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలపడాలని తాము కోరుకుంటున్నట్టు ఆయన వివరించారు. రెండు దేశాల సంస్కృతుల్లో అనేక సారూప్యతలు ఉన్నందున పరస్పర సహకారం మరింత తేలిక అవుతుందని శ్రీధర్ బాబు ఆకాంక్షించారు.

    Date : 10-11-2024 - 2:39 IST
  • Ktr Vijayam

    #Telangana

    Congress : ఏం సాధించారని విజయోత్సవాలు..? – కేటీఆర్

    Congress : రాష్ట్రంలో కోలుకోలేని విధ్వంసాన్ని సృష్టించి.. ఇప్పుడు విజయోత్సవాలకు సిద్ధమవుతున్నారా ? అని ప్రశ్నించారు

    Date : 10-11-2024 - 1:00 IST
  • Tgpsc group 3 Hall Tickets Telangana Tspsc

    #Telangana

    Group 3 : తెలంగాణ గ్రూప్‌ – 3 పరీక్షల హాల్‌ టికెట్లు విడుదల

    గ్రూప్‌-3  పరీక్షలు(Group 3) ఈ నెల 17, 18 తేదీల్లో జరుగుతాయి.

    Date : 10-11-2024 - 11:52 IST
  • Caste Survey

    #Telangana

    Caste Census Survey : తెలంగాణ లో మొత్తం ఎన్ని కులాలు ఉన్నాయంటే..!!

    Caste Census Survey : కులగణన కోసం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ప్రక్రియలో, కులాలకు ప్రత్యేకంగా కోడ్లను కేటాయించారు

    Date : 10-11-2024 - 11:50 IST
  • Hyderabad Srisailam Highway Elevated Corridor

    #Speed News

    Elevated Corridor : తెలంగాణ, ఏపీ నడుమ ఎలివేటెడ్‌ కారిడార్‌.. హైట్ 30 అడుగులు

    అందుకే వాటి మీదుగా ఎలివేటెడ్‌ కారిడార్‌‌(Elevated Corridor)ను నిర్మించనున్నారు.

    Date : 10-11-2024 - 9:28 IST
  • ← 1 … 89 90 91 92 93 … 268 →

Trending News

    • యూపీఐ పేమెంట్స్ వాడుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!!

    • పిల్ల‌ల‌ని ఈ స‌మ‌యాల్లో అస్స‌లు తిట్ట‌కూడ‌ద‌ట‌!

    • ఒలింపిక్ పతక విజేత మేరీ కోమ్‌కు ఎఫైర్ ఉందా?!

    • మకర సంక్రాంతి ఎప్పుడు! పండితులు ఏం చెబుతున్నారంటే?

    • ఐపీఎల్ 2026కు ముందు భార‌త క్రికెట‌ర్‌ రిటైర్మెంట్!

Latest News

  • సంక్రాంతి శుభాకాంక్షలు 2026.. మీ స్నేహితులకు, బంధువులకు ఇలా స్పెషల్ కోట్స్, విషెస్‌తో చెప్పేయండి!

  • గాలిపటాలు ఎగురవేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!!

  • నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు మూవీ రివ్యూ

  • జపాన్ లో రిలీజ్ కాబోతున్న పుష్ప-2

  • భర్త అనుకోకుండా చేసే ఈ పనులు భార్యకు కష్టాలు తెస్తాయి..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd